Jump to content

Pk (Powerless Star)


Recommended Posts

2 minutes ago, Godavari said:

Pk and js batch entha durmargamga matladthunaro 1969 nunchi unna t udyamam cbn cyberabad valla ochindaa baboyiiii illu entha ego undo 

hyd lo cyberabad kadithe, udyamam andhara lo ravali kani TG lo enduku vacchindi anta

Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:

hyd lo cyberabad kadithe, udyamam andhara lo ravali kani TG lo enduku vacchindi anta

Cyberabad lo 2 laks ki polalu amminollu tarvata 10 years ki avii crores ayinanduku vachindata, vadi logiclento evadikanna ardamayithega

Link to comment
Share on other sites

6 minutes ago, BalayyaTarak said:

Bayya vadu cheppedi evadikanna ardamayithe kada , meeru malli doubts logics adigite ma guruvu undavalli chepi a or nenu chadvina 1000books syllabus lo idi ledu

1000 books lo oka 20 books names cheppu ani adagali

Link to comment
Share on other sites

రాజధానిపై పోటాపోటీగా పుస్తకావిష్కరణలు 
0715225bza136A.JPG

విజయవాడ: ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా రాజకీయాలు వేడెక్కాయి. రాజధాని నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ.. గతంలో ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌గా పనిచేసిన ఐవైఆర్‌ కృష్ణారావు ‘ఎవరి రాజధాని అమరావతి’ పేరుతో పుస్తకం రాశారు. ఐవైఆర్‌కు పోటీగా రాజధాని రైతులకు మద్దతుగా శ్రీధర్‌ వర్మ ‘ప్రజా రాజధానిపై కుట్ర-దుష్ట చతుష్టయం’ పేరుతో పుస్తకాన్ని విడుదల చేశారు. పుస్తకం ముఖ చిత్రంపై ప్రధాని మోదీ, పవన్‌కల్యాణ్‌, జగన్‌, ఐవైఆర్‌ కృష్ణారావు ఫొటోలను ముద్రించారు. గురువారం విజయవాడలో ఒకే ప్రాంతంలో జరిగిన ఈ రెండు కార్యక్రమాలు చర్చనీయాంశమయ్యాయి.

 

‘ఎవరి రాజధాని అమరావతి’ 
ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు రాసిన ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాన్ని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవిష్కరించారు. పుస్తకంతో పాటు అంతర్జాలంలో ఈ-ఎడిషన్‌ను కూడా ఆవిష్కరించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుకు ఐవైఆర్‌.. పుస్తకం అంకితమిచ్చారు. విజయవాడ ఎంబీ విజ్ఞానకేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, కాంగ్రెస్‌నేత సి.రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

‘ప్రజా రాజధానిపై కుట్ర- దుష్ట చతుష్టయం’ 
విజయవాడ రాఘవయ్య పార్కులో బ్రాహ్మణ చైతన్యవేదిక, రాజధాని రైతు సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీధర్‌వర్మ రాసిన ‘ప్రజా రాజధానిపై కుట్ర- దుష్ట చతుష్టయం’ పుస్తకాన్ని తెదేపా నేత వర్ల రామయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ.. ‘‘ఎవరిని వంచించాలని ఎవరి పంచన చేరావ్‌ కృష్ణారావ్‌. దుష్ట ఆలోచనలు చేస్తూ భూములిచ్చిన రైతుల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తించొద్దు. రైతులందరికీ చంద్రబాబు తరఫున కృతజ్ఞతలు. రాజధాని కోసం రైతులు ఎంతో సాహసం చేశారు. త్యాగం చేశారు. దురాలోచన, దుష్ట ఆలోచనలు చేస్తోన్న ఐవైఆర్‌ కృష్ణారావు లాంటి వారి మాటలు రైతులు నమ్మొద్దు. పవన్‌ కూడా అపరిపక్వనేత. అతని పని అయిపోయింది. ఆయన అన్న చిరంజీవి అయినా కొంతకాలం ఉన్నాడు. పవన్‌ను నమ్మొద్దు. అతడు చిన్నపిల్లవాడు. చేతిలో బెల్లం పెడితే పండగ అనుకునే మనిషి. అతడి మాటలు నమ్మొద్దు. జగన్‌ను కూడా నమ్మొద్దు. మీ త్యాగం వృథాగా పోదు రైతులారా. రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన రాజధాని నిర్మితమవుతుంది. అందరి ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. చంద్రబాబు ఎంతవరకైనా కష్టపడతారు. ఆయనకు అండగా నిలబడదాం. ఈ పుస్తకాన్ని రాసిన శ్రీధర్‌వర్మకు అభినందనలు. ఈ పుస్తకాన్ని అట్టడుగు వర్గాల వరకు తీసుకెళ్లి ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆలోచనల్ని తిప్పికొడతాం. చంద్రబాబుకు అండగా నిలబడతాం’’ అని వర్ల రామయ్య తెలిపారు.

Link to comment
Share on other sites

Acting radu dance radu subject radu family life peacefull ga manage chesukovadam radu

Aravadam ogipovadam okate ochuu. annaya craze  tho actor ga job techukuni caste support   untee chala cm range ki ellipodaniki :lol2:

Link to comment
Share on other sites

PK ki oka straight question—nuvvu 2 acres konnavu Amaravati lo.. each acre 20lakhs ki.

Acre ki 4800 gajalu = 20lakhs. Which means 1 gajam = 410 rupees approx. 

oka madya tarahati vadu 200 gajallo independent house katukunte land ki 80000 rupees avuddi anthe. Ee rate ki evadaina vachi Amaravati lo settle avochu, even HYd software companies lo fresher kuda 6 months konochu. 

Either nuvvu illegal ga black money tho konna ani oppukovali or Amaravati lo evaraina vachi settle avochu ani oppukovali. 

Link to comment
Share on other sites

32 minutes ago, Pruthvi@NBK said:

PK ki oka straight question—nuvvu 2 acres konnavu Amaravati lo.. each acre 20lakhs ki.

Acre ki 4800 gajalu = 20lakhs. Which means 1 gajam = 410 rupees approx. 

oka madya tarahati vadu 200 gajallo independent house katukunte land ki 80000 rupees avuddi anthe. Ee rate ki evadaina vachi Amaravati lo settle avochu, even HYd software companies lo fresher kuda 6 months konochu. 

Either nuvvu illegal ga black money tho konna ani oppukovali or Amaravati lo evaraina vachi settle avochu ani oppukovali. 

Super brother

Link to comment
Share on other sites

orey PK gaa......ufff....sampadhani badhyathaga srushtinchala...mari nee cinemala valla nashta poina vallaki emi badhyatha itchavra.......2 eng words nerchukoni vachesaduga...inclusive and exclusive growth.......govt edanna project anounce chese mundhu polalu konukkovatam corruptionaa....nee thelivithetalu thagaleyaa

Link to comment
Share on other sites

ప్రత్యేక హోదా మీద క్లారిటీ లేదు ?
విభజన హామీల గురించి తెలియదు..?
అవి ఎవరు ఇవ్వాలి, మనం ఎవరిని నిలదీయాలి తెలియదు ?
రాజధానిలో ఏమేమి ఉండాలో తెలియదు ?
ఎక్కడ ఉద్యమం చెయ్యాలో తెలియదు.. ?
అవిశ్వాసం పెట్టమని చెప్పి,  పెట్టినప్పుడు ఢిల్లీలో ఉండాలని తెలియదు..?
ఉండవల్లి, IYR ల ఉద్దేశం తెలియదు..?
కమ్యూనిస్టులు ఎందుకు మోస్తున్నారో తెలియదు  ?
రాసిచ్చిన పేపర్ లేకుండా ప్రెస్ మీట్ లో మాట్లాడటం కూడా తెలియదు.. ?
ఏ విషయం మీద నిలకడ లేదు.. ?
మనకు అవకాశం ఇస్తే ఏమి చెయ్యాలో తెలియదు ?
చివరకు..
అభిమానులు ఏమి కోరుకుంటున్నారో కూడా తెలియదు 
?.?.?.?.?.?.?.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...