Jump to content

srayi

Recommended Posts

వైఎస్సార్‌సీపీ ఉచ్చులో టీడీపీ విలవిల’

Apr 03, 2018, 20:36 IST
 
Chandrababu Naidu And His TDP Fell In YSRCPs Trap Says AP BJP Leaders - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు యూటర్న్‌ తీసుకునేలా మెడలు వంచిన ఘనత వైఎస్సార్‌సీపీకే దక్కుతుందని ఏపీ బీజేపీ చీఫ్‌ కంభంపాటి హరిబాబు అన్నారు. వైఎస్సార్‌సీపీతో బీజేపీ ఎన్నటికీ కలవబోదని, అలాంటిదేదో జరుగుతుందనుకోవడం చంద్రబాబు భ్రమేనని స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలో జీవీఎల్‌, గోకరాజులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ సీఎంపై నిప్పులు చెరిగారు.

‘‘ఇవాళ టీడీపీ అజెండాను నిర్దేశిస్తున్నది వైఎస్సార్‌సీపీనే. హోదా రావాలంటే మంత్రులు రాజీనామా చేయాలన్న జగన్‌ డిమాండ్‌ మేరకు చంద్రబాబు తన మంత్రులను ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం విషయంలోనూ అదే జరిగింది. చంద్రబాబు మెడపై వైఎస్సార్‌సీపీ కత్తిపెట్టగానే ఆయనా అవిశ్వాసం పెట్టారు. ఏ రకంగా చూసినా వైఎస్సార్‌సీపీ పన్నిన ఉచ్చులో టీడీపీ పడింది’’ అని హరిబాబు వ్యాఖ్యానించారు.

అలా ఉండే బాబు ఇలా: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. ‘‘ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన చంద్రబాబును ఇవాళ ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకప్పుడు నేతలు ఆయన కోసం ఏపీ భవన్‌కు వెళ్లేవారు.. ఇప్పుడు ఆయనే అందరి దగ్గరికి వెళ్లి బతిమాలుకుంటున్నారు. ఒక్క శరద్‌ పవార్‌ తప్ప పెద్ద నాయకులెవరినీ చంద్రబాబు కలవలేదు. నాలుగేళ్లుగా ఆయన చేసిన పనులకు లెక్కలు అడిగితే ఇవ్వడంలేదు. అమరావతి అంటే అమ్మో అవినీతి అని భయపడుతున్నారు. ఇచ్చిన నిధులు ఏం చేశారంటే చెప్పరు. పైగా వైఎస్సార్‌సీపీతో బీజేపీ కలుస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని జీవీఎల్‌ మండిపడ్డారు.

Link to comment
Share on other sites

5 hours ago, vinayak said:

Sarai gadiki president post vachesariki 

Haribabu ki mind dobbesinattu vundhi :D

Link to comment
Share on other sites

Haribabu is reasonable person but in wrong party with wrong ideology.

He is not even questioning BJP Central leadership for Railway Zone. Don't know why UA/Vizag people silent on him.

Vizag MP Haribabu meeda people pressure petti vunte 2 years back ee Railway Zone vachhedi.

No pressure on him so he took it lightly & it will be announced after few months just for elections. 4 years some Jobs & some new trains lost for AP.

Link to comment
Share on other sites

13 minutes ago, RKumar said:

Pressure pedithey vasthundi aney mabbulu inka poledanukunta meeku :)

Meeku inka artham ayyinattu ledu bjp party lo paristhithi.

Link to comment
Share on other sites

36 minutes ago, curiousgally said:

Pressure pedithey vasthundi aney mabbulu inka poledanukunta meeku :)

Meeku inka artham ayyinattu ledu bjp party lo paristhithi.

Pressure ante attack cheyyali BJP offices & MP+MLAs meeda. Endhuku ivvado modi choodhham.

AP people fight for their castes not for common causes. We have seen it with Kapu reservation & other castes associations.

Link to comment
Share on other sites

6 minutes ago, RKumar said:

Pressure ante attack cheyyali BJP offices & MP+MLAs meeda. Endhuku ivvado modi choodhham.

AP people fight for their castes not for common causes. We have seen it with Kapu reservation & caste association.

Ap ppl ki antha bomma vuntey cbn 10years opposition lo enduku vuntaadu. Senior Fan bro rightly put in many of his posts, the submissive nature of andhra people. We only show it in elections and not otherwise.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...