Jump to content

Nagari Assembly

Recommended Posts

  • 3 weeks later...
ముద్దుకృష్ణమ వారసులకు ఎమ్మెల్సీ అవకాశం లేనట్టే!?
23-04-2018 12:06:11
 
636600819700305384.jpg
  • ఇన్‌ఛార్జి, అసెంబ్లీ అభ్యర్థిత్వాలపైనే కుటుంబం గురి
  • మండలి సభ్యత్వం తీసుకుంటే ‘అసెంబ్లీ’ దక్కదన్న భయం?
  • ముద్దు వారసత్వంపై కుటుంబ మద్దతు జగదీష్‌కే
చిత్తూరు(ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు వారసులకు ఎమ్మెల్సీగా అవకాశం లభిస్తుందా అంటే లేనట్టేనన్న సమాధానమే పార్టీ వర్గాల నుంచీ వినిపిస్తోంది. శాసనమండలి సభ్యత్వంపై ముద్దుకృష్ణమ కుటుంబం ఆసక్తి చూపడం లేదని, ప్రస్తుతానికి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవి, వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాన్నే ఆ కుటుంబం ఆశిస్తోందనేది తాజా సమాచారం.
 
టీడీపీలో సీనియర్‌ నేతగానూ, ఎమ్మెల్సీ గానూ వుండిన గాలి ముద్దుకృష్ణమనాయుడు ఈ ఏడాది ఫిబ్రవరిలో అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయనకు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. ముద్దుకృష్ణమ రాజకీయ వారసత్వం కోసం కుమారులు భానుప్రకాష్‌, జగదీష్‌ పోటీ పడుతుండడం అధిష్ఠానానికి సమస్యగా మారింది. నగరి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఎవరిని నియమించాలో తేల్చుకోలేక అధిష్ఠానం సతమతమవుతోంది. ఈలోగా ముద్దుకృష్ణమ మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక ముంచుకొచ్చింది. ఈ ఉప ఎన్నిక రాజకీయంగా సరికొత్త సమీకరణలకు దారి తీస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ముద్దుకృష్ణమ కుటుంబంలో ఆయన సతీమణి, కుమార్తె, అల్లుడు, చిన్న కుమారుడు ఎమ్మెల్సీ పదవిని తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. దానికి బదులు నగరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవిని ఆశిస్తున్నారు. దానితో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచీ పార్టీ టికెట్‌పై అధిష్ఠానం నుంచీ హామీని ఆశిస్తున్నారు. పదవి కోసం తొందరపడి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం తీసుకుంటే తదుపరి ఎన్నికల్లో నగరి నుంచీ అసెంబ్లీకి అవకాశం వస్తుందో రాదోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. అందువల్ల నగరి నియోజకవర్గంపై తమ కుటుంబం పట్టు కొనసాగాలని కోరుకుంటున్నారు. వీటన్నింటికీ మించి ఇన్‌ఛార్జి విషయంలోనూ, వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వం విషయంలోనూ కుటుంబంలో అత్యధికులు జగదీష్‌ వైపు మొగ్గు చూపుతున్నారు.
 
ఇటీవలే ముద్దుకృష్ణమ సతీమణి, కుమార్తె, అల్లుడు, వియ్యంకుడైన కర్ణాటక మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్యం నాయుడులతో కూడిన బృందం చంద్రబాబును కలసి జగదీష్‌ను ఇన్‌ఛార్జిగా ప్రకటించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల పట్ల అనాసక్తిని వ్యక్తం చేశారు. కాకపోతే ఈ వ్యవహారంలో ముద్దుకృష్ణమ పెద్ద కుమారుడు భానుప్రకాష్‌ వైఖరి ఏమిటన్నది తెలియడం లేదు. ఆయనకు నారా లోకేశ్‌తో వున్న సన్నిహిత సంబంధాలు చంద్రబాబు నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశాలూ లేకపోలేదు. ముద్దుకృష్ణమ కుటుంబీకుల డిమాండ్లు ఏవైనప్పటికీ అంతిమంగా చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగానే నడుచుకుంటామని, సున్నితమైన అంశం కనుక తమకు తాముగా ఎవరికీ మద్దతివ్వబోమని నగరి నియోజకవర్గ టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. రాజకీయాల్లో చంద్రబాబు వ్యవహార శైలి తెలిసిన వారు ఆయన ఎవరి ఒత్తిడికీ, సిఫారసులకూ ప్రభావితం కారని, సొంతంగా సర్వే లు, ఇంటెలిజెన్స్‌ నివేదికల ఆధారంగా అర్హత కలిగిన వారికే అవకాశమిస్తారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
Link to comment
Share on other sites

55 minutes ago, Gautham@GGC said:

Ekkada anna ! Roshan baig emo ga INC nundi...10 yrs bak eh akkada kastam ane ga hebbal poyadu

Kashtam ani kaadu konni allegations valla safety chooskonnadu more telugu crowd vundi ani, Roshan baig minister valla konchem strong ayinaa he can overcome, Muslims lo ayana gully leaders varaku names tho saha telusu, same time BJP voting equally strong, JDS minority ki seat ichindante cake walk Katta ki..

Link to comment
Share on other sites

Shivajinagar max kattaaa gelustadu.. jds Muslim ki istunaaru.. katta ki shivajinagar lo full mass following.. ayana vastunaadani Roshan baig rajyasabha adigadu..chudali interesting fyt..70k Muslim votes.. ikkada BJP geliste India wide sensation ee tym lo

Link to comment
Share on other sites

21 minutes ago, vasu4tarak said:

Padmanabhanagara Congress evariki ichindi?? 

Gurappa Naidu bro.meeru chepinattu em ledu bro BJP ki  blore lo, recent ga ashok & other city leaders mana telugu vallatho meeting petti mari beg cheskunnaru.50% dent aithe sure ga untundhi bjp ki from settlers compared to 2013 elections.

Link to comment
Share on other sites

9 minutes ago, bollini405 said:

Shivajinagar max kattaaa gelustadu.. jds Muslim ki istunaaru.. katta ki shivajinagar lo full mass following.. ayana vastunaadani Roshan baig rajyasabha adigadu..chudali interesting fyt..70k Muslim votes.. ikkada BJP geliste India wide sensation ee tym lo

JDS & JDS rebel kuda muslim eh contesting. Aina kuda roshan baig gelusthadu antunnaru.Hebbal ayyi unte safe seat ayyedhi katta ki

Link to comment
Share on other sites

11 minutes ago, Gautham@GGC said:

JDS & JDS rebel kuda muslim eh contesting. Aina kuda roshan baig gelusthadu antunnaru.Hebbal ayyi unte safe seat ayyedhi katta ki

Katta gelavali ane Shivajinagara ichindi BJP, katta poll manage chese batch lo konthamandi tho maatlada last week voorikellinappudu.. Easier than Hebbal antunnaru.. 

Link to comment
Share on other sites

25 minutes ago, Gautham@GGC said:

Gurappa Naidu bro.meeru chepinattu em ledu bro BJP ki  blore lo, recent ga ashok & other city leaders mana telugu vallatho meeting petti mari beg cheskunnaru.50% dent aithe sure ga untundhi bjp ki from settlers compared to 2013 elections.

JDS candidate VK Gopal money kummaristhunnadu and Kabaddi Babu andarni polarize chesthunnadu.. So Ashok konchem alert ayyadu.. South Bangalore lo mana batch field lo Ashok ki pracharam chesthoo FB lo BJP ni thidthunnaru :sleep: oka10% thappa no change.. Inkoka important thing, Congress ki support cheyyalekapothunnaru for obvious reasons and JDS batch anti Telugu rowdism valla atoo vellaleru.. Basavanagudi, Jayanagar, JP Nagar, Banashankari, Utharahalli BJP majority anukontunna.. One yr ga Out of City, field lo theda enthavaraku vundo choodali

Link to comment
Share on other sites

5 minutes ago, vasu4tarak said:

Katta gelavali ane Shivajinagara ichindi BJP, katta poll manage chese batch lo konthamandi tho maatlada last week voorikellinappudu.. Easier than Hebbal antunnaru.. 

Nakendhuko INC will get same no f seats as 2013  anukuntunna bro city varaki. Wat yu say ?

Link to comment
Share on other sites

4 minutes ago, vasu4tarak said:

JDS candidate VK Gopal money kummaristhunnadu and Kabaddi Babu andarni polarize chesthunnadu.. So Ashok konchem alert ayyadu.. South Bangalore lo mana batch field lo Ashok ki pracharam chesthoo FB lo BJP ni thidthunnaru :sleep: oka10% thappa no change.. Inkoka important thing, Congress ki support cheyyalekapothunnaru for obvious reasons and JDS batch anti Telugu rowdism valla atoo vellaleru.. Basavanagudi, Jayanagar, JP Nagar, Banashankari, Utharahalli BJP majority anukontunna.. One yr ga Out of City, field lo theda enthavaraku vundo choodali

Ashok gelusthadu le ..40k unnaru anta ga mana vallu . Andhulo 50% BJP ke vestharu.have to see hw rest f 50% reacts

Link to comment
Share on other sites

Nagari assembly lo minimum road problem solve cheyyadam ledu. People are very angry on Muddu krishnam naidu sons. Ask him to solve below road probelm otherwise strong TDP base people will change their mind. already very unhappy. Before election if he did not solve road problem then it would be difficult for TDP. YCP spreading roomers already on TDP.

image.png.8f195c288f2ac9bcbe8ce14a37af2543.png

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...