Jump to content

JD

Recommended Posts

33 minutes ago, krish2015 said:

JD janasena loki veltheee manaki better

Avnu... Jana Sena loki velli.... one fine morning.... press meet petti.... Jaffa meeda cases center nunchi vachina pressures valla cheyyalsi vachindi antey inkaaa soooper!

Link to comment
Share on other sites

6 minutes ago, sskmaestro said:

Avnu... Jana Sena loki velli.... one fine morning.... press meet petti.... Jaffa meeda cases center nunchi vachina pressures valla cheyyalsi vachindi antey inkaaa soooper!

appudu vadi moham paina oostharu janam evadikooo help cheyyadaniki thanu vedava ayye antha verri vadu kadu jd

Link to comment
Share on other sites

9 minutes ago, sskmaestro said:

Avnu... Jana Sena loki velli.... one fine morning.... press meet petti.... Jaffa meeda cases center nunchi vachina pressures valla cheyyalsi vachindi antey inkaaa soooper!

Appudu motham Dongala batch YCP+BJP+PK okate ani thelipoddi..Bonus gaa JD gaadiku vunna peru motham saankanaakki poddi..

Link to comment
Share on other sites

లక్ష్మీనారాయణ తాజా స్పందనతో పవన్ కి మొహం కొట్టేసినట్టు అయ్యింది. ఎందుకంటే జనసేనలో చేరుతున్నట్టు తనపై వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. అవన్నీ అవాస్తవాలే అని ఖండించారు. ఆ వార్తలన్నీ కేవలం మీడియా సృష్టించిన కథనాలని కొట్టిపారేశారు. తన రాజీనామా దరఖాస్తును మహారాష్ట్ర ప్రభుత్వం ఇంకా పెండింగ్ లో పెట్టిందని అందువల్ల ఇప్పటికి ఏమీ మాట్లాడలేను అని అన్నారు. రాజీనామాను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత... భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. 

Link to comment
Share on other sites

2 minutes ago, Nfdbno1 said:

Congress lo cheri AP lo purva vaibhavam thesthaadu emo :P

Link to comment
Share on other sites

JD ki castism DB lone kaadu entire media lo kooda anta gattaru. He will not come to politics mostly though BJP is trying for him mostly.

BJP ki vunna bad name ki JD name mothham pothundi. He will remain silent mostly. Let's see.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...