Jump to content

జేఎఫ్‌సీపై పవన్‌ తొలుత చూపిన శ్రద్ధ తర్వాత లేదు: జేపీ


Recommended Posts

జేఎఫ్‌సీపై పవన్‌ తొలుత చూపిన శ్రద్ధ తర్వాత లేదు: జేపీ
30-03-2018 14:09:14
 
636580157552005205.jpg
అమరావతి: జేఎఫ్‌సీపై పవన్ కల్యాణ్ తొలుత చూపిన శ్రద్ధ తర్వాత చూపలేదని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... లెక్కలు తేల్చిన తర్వాత ఎలాంటి చర్యలు లేవని, అందుకే స్వతంత్ర నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. జేఎఫ్‌సీ తొలిదశ అయితే... నిపుణుల కమిటీ రెండో దశ అని జేపీ అన్నారు. కేంద్రం సమయమిస్తే వెళ్లి కలుస్తామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చింది నేనేనని ఆయన అన్నారు.
Link to comment
Share on other sites

JFC పై పవన్ తొలుత చూపిన శ్రద్ధ తర్వాత చూపలేదు : JP ఎందుకు చూపుతాడు..ఉండవల్లి , IYR,తోట కలిసి రాష్ట్ర ప్రభుత్వం తప్పు అని తేల్చుతారు అనుకున్నాడు..కానీ సీన్ రివర్స్ అయ్యింది PK ఒక ట్వీట్ వెయ్యి..JP గారి వ్యాఖ్యలకు సంతోషం అని PK Fans.. JP కులం ఏందో చూసి దాన్ని పెట్టి తిట్టండి ఇక

Link to comment
Share on other sites

2 minutes ago, rama123 said:

Assalu aa meeting lo modi meeda viruchuku padatharu anukunnam.

Complete reverse centre 74k cr ivvalani committee telisthe state ni tidataham ento variety veedu.

Pen Drive affect anukunta....aa drive edho BJP ollaki kaakunda manollake dhoriki unte bagundedhi...manake flute oodhetodu...but destiny is sadly otherwise..

Link to comment
Share on other sites

పవన్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జేపీ
30-03-2018 16:30:28
 
636580242296849406.jpg
హైదరాబాద్: జనసేనాని పవన్‌కల్యాణ్‌పై లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జేఎఫ్సీపై పవన్‌ తొలుత చూపిన శ్రద్ధ తర్వాత చూపడం లేదని ఆయన ఆరోపించారు. విభజన హామీల కోసం స్వతంత్ర నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ఈ బృందంలో మాజీ ఐఏఎస్ పద్మనాభయ్య, ప్రొ.గలాబ్, రాఘవాచారీ, శాంతాసిన్హా, హెచ్ఏ దొర, ఇతర ప్రముఖులుంటారని చెప్పారు.
 
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా లేఖపై కూడా నిపుణుల బృందం అధ్యయనం చేస్తుందని, ఏపీకి రూ.74వేల కోట్లకు పైగా నిధులు రావాలని జేఎఫ్సీ తేల్చిందన్నారు. కేంద్ర పెద్దలు సమయమిస్తే ఢిల్లీ వెళ్లి లెక్కలు అందజేస్తామని, విభజన హామీల అమలుకు పార్టీలు చిత్తశుద్ధితో పనిచేయటం లేదని జేపీ దుయ్యబట్టారు. దేశంలో ఫెడరల్ వ్యవస్థ బలోపేతానికి స్వతంత్రంగా కృషి చేస్తామని, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి అవసరమని జేపీ అభిప్రాయపడ్డారు.
 
 
విభజన హామీల్లో భాగంగా ఏపీకి కేంద్రం ఎంత కేటాయించింది... ఏపీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో తేల్చేందుకు పవన్‌కల్యాణ్ జేఎఫ్సీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జయప్రకాశ్‌ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, పద్మనాభయ్య, వామపక్ష నేతలు, ఇతర పార్టీల నాయకులను పిలిచి మరీ మీటింగ్ పెట్టి జేఎఫ్సీ ప్రకటించారు. ఆ తర్వాత ఈ కమిటీకి ఏపీ ప్రభుత్వం సమాచారం అందించింది. అలాగే కమిటీ సభ్యులు కూడా సమాచారం సేకరించారు. అయితే ఇప్పటి వరకు ఈ కమిటీ రిపోర్టు గురించి కానీ భవిష్యత్ కార్యాచరణ గురించి కానీ పవన్ ప్రకటించక పోవడం గమనార్హం.
Link to comment
Share on other sites

35 minutes ago, Chandasasanudu said:

pk will be big disappointment to kapus

Papam chaala hopes pettukunnaru..Sirio laa kaadu he is something different ani..Sirio much better ani just 1 month lo thelechesaadu..Easy ga ammudupoye rakam or Longipoye rakam ani vaaadi fans ee cheppukuntunnaru..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...