Jump to content

Kodandarama Temple, Vontimitta


Recommended Posts

నేడు ఒంటిమిట్టలో చంద్రబాబు బస
30-03-2018 10:28:28
 
636580025090127557.jpg
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం రాత్రి కడప జిల్లా ఒంటిమిట్టలో బస చేయనున్నారు. ఒంటిమిట్టలోగల రామాలయంలో కోదండరామస్వామి కల్యాణం శుక్రవారం సాయంత్రం జరుగుతుంది. ఈ కల్యాణ వేడుకలో చంద్రబాబు పాల్గొననున్నారు. అలాగే స్వామివారికి ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. కాగా... కల్యాణ వేడుక అనంతరం ఒంటిమిట్టలోనే బస చేసి రేపు అనంతపురం, కృష్ణా జిల్లాల పర్యటనకు వెళ్ళనున్నారు.
Link to comment
Share on other sites

ఒంటిమిట్టలో రాములోరి కల్యాణం ప్రారంభం
30-03-2018 21:21:51
 
636580417125135634.jpg
కడప: ఒంటిమిట్ట కోదండరామాలయంలో స్వామివారి కల్యాణం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్వామివారికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. పున్నమి వెన్నెలలో కోదండరాముడి కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. కోదండరాములోరి కల్యాణాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
Link to comment
Share on other sites

Visited the temple in September last year, they started preparing the temple for the festival at that time only.

Evaro vidhvamsulu practice chesthunnaru, super anipinchindhi. Nenu country vadile mundhu devudi darshanam chesukovadam naa soubaghyam.. Very nice temple.

Jai Sri Ram!

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...