Jump to content

బ్రహ్మతేజ ప్రొడక్షన్స్‌

RamaSiddhu J

Recommended Posts

న్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎన్టీఆర్‌’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ముఖ్యభూమిక పోషిస్తుండగా, తేజ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 29న చిత్రం అట్టహాసంగా ప్రారంభమవుతోంది. బ్రహ్మతేజ ప్రొడక్షన్స్‌ పేరుతో నిర్మాణ సంస్థని ప్రారంభించి, బాలకృష్ణ స్వయంగా ఈ చిత్ర నిర్మాణంలో భాగం పంచుకొంటున్నారు. బాలకృష్ణ తన కూతుళ్లైన బ్రాహ్మణి, తేజస్విని పేర్లతో నిర్మాణ సంస్థని ప్రారంభిస్తుండడం విశేషం. నటీనటులు ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రతో పాటు, ఆయన అర్థాంగి బసవతారకం పాత్ర అత్యంత కీలకం. ఆ పాత్ర  కోసం పలువురు కథానాయికల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. బాలీవుడ్‌ భామ విద్యాబాలన్‌ని సంప్రదించగా, ఆమె కొన్ని కండిషన్లతో పాత్ర చేయడానికి అంగీకారం తెలిపినట్టు సమాచారం. 

Link to comment
Share on other sites

On 3/28/2018 at 2:51 PM, RamaSiddhu J said:

Nice gesture, Jai Balayya

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...