Jump to content

సీఎం కేసీఆర్‌పై ఏపీ నేత ఫైర్


Saichandra

Recommended Posts

ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన ప్రత్యేక హోదాకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైంధవుడిగా మారారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రధాని మోదీకి కేసీఆర్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన రామకృష్ణ.. విభజన హామీల అమలుకు వెంకయ్య నాయుడు కృషి చేయాలని కోరారు. ఈనెల 27న అంబేద్కర్ విగ్రహాల ఎదుట రాజ్యాంగ పరిరక్షణ దినంగా పాటిస్తామని ప్రకటించారు. దాంతోపాటు.. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా అందరూ గంటపాటు లైట్లు ఆఫ్ చేసి.. చీకటి దినంగా పాటించాలని పిలుపునిచ్చారు.

Link to comment
Share on other sites

ee ramakrishna okappudu MLA from ATP bw 1994-1999. TDP alliance with CPI dwara win ayyadu appudu. Appudu Govt. lands anni dochi pettadu. Ravi ki eeyanaki padedi kaadu. Ravi did not help any TDP mla in 1999 election also in ATP constituency.

Link to comment
Share on other sites

2 minutes ago, LuvNTR said:

ee ramakrishna okappudu MLA from ATP bw 1994-1999. TDP alliance with CPI dwara win ayyadu appudu. Appudu Govt. lands anni dochi pettadu. Ravi ki eeyanaki padedi kaadu. Ravi did not help any TDP mla in 1999 election also in ATP constituency.

Oho antha unda e candidate ki,pedda neetumantudi la feeling istadu 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...