Jump to content
Sign in to follow this  
Saichandra

News 18 interview exclusive video

Recommended Posts

ధనిక రాష్ట్ర CM 16,000 కోట్లతో రుణమాఫి చేసినందుకు 6 మార్కులు.

పేద రాష్ట్ర CM 27,000 కోట్లతో రుణమాఫి చేసినందుకు 2.5 మార్కులు ...

ధనిక రాష్ట్ర CM ప్రతి రైతుకి కేవలం లక్ష రుణమాఫి చేసినందుకు 6 మార్కులు

పేద రాష్ట్ర CM ప్రతి రైతుకి లక్షా యాభైవేలు రుణమాఫి చేసినందుకు 2.5 మార్కులు

మిర్చికి మద్దత్తుదరలేక రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ప్రకాదారి పట్టించడానికి వచ్చేసంవత్సరం పెట్టుబడి కింద ముష్టి వెస్తానన్న ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

మిర్చికి మద్దత్తుదరపెంచి సొంత రాష్ట్ర రైతులేకాక ప్రక్కరాష్ట్ర రైతులను కూడ ఆదుకొన్న పేద రాష్ట్ర CM కి 2.5 మార్కులు.

చదువుకున్న యువకులను గొర్రెలు బర్రెలు కాచుకోమన్న ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

చదువుకున్న యువకులకి నైపుణ్యాభిరుద్ది చేస్తూ ఉద్యొగావకాసాలు పెంచుతున్న పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

డిజైనె మార్పుపేరుతో కాలక్షేపం చేస్తూ ఒక్క ఎకరానికికూడ అధనంగా నీళ్ళుఇవ్వని హనిక రాష్ట్ర CM కి 6 మార్కులు .

పట్టిసీమ,గండికోట,పురుషొత్తమపట్టణం లాంటి ప్రాజెక్టులు పూర్తిచేసి రాష్ట్రంలోని ప్రతి రైతుకి నీరందిస్తున్న పొలవరం పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

ఒక్క నోటిఫికేషన్ కూడా సమర్ధవంతంగా నిర్వహించలేని ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

ప్రతిసంవత్సరం నోటిఫికేషన్ విడుధలేకాకుండా నియమాకలుకూడ చెపట్టి ప్రక్క రాష్ట్ర నిరుధ్యొగులచేత పలాభిషేకాలు చేపించుకున్న పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

ఫాం హవుసుతప్ప సచ్చవాలయానికిరాని ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

సచ్చవాలయం తప్ప ఇంటికిపోని పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

ఇంతవరకు ఒక్క పెట్టూబడుల సభకూడా నిర్వహించలేని ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

3 సార్లు పెట్టూబడుల సభకూడా నిర్వహించి పెట్టుబడుల వరద పారిస్తున్న పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

ఏరాష్ట్రనికి వెళ్ళాలా అని అలోచిస్తున్న HERO సమస్తని పట్టించుకోకుండా ఫాం హవుసులొ పడుకున్న ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

ఏరాష్ట్రనికి వెళ్ళాలా అని అలోచిస్తున్న HERO సమస్తని వొప్పించి తీసుకొచిన్న పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

ఇంతవరకు చెప్పుకోదగిన ఒక్క పెద్ద FDIకూడా తీసుకురాలేని హనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

దేశంలోనే ఇప్పటివరకు అతిపెద్ద FDIఐన కియా నేకాకుండా దాని అనుభంద సమస్తలను కూడా తీసుకొచ్చిన పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయికూడ రుణమాఫి చెయ్యని ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

ప్రతి డ్వాక్రా మహిళలకు 10,000 రుణమాఫి చేసిన పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

అన్ని వడ్డించిన విస్తరిని చేతిలోపెడితే ఇవంకా వచ్చేదాక రొడ్డులువేసే దిక్కులేని ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

ప్రతి మారుమూల పల్లెలోను మురుగుకాలవలతోకూడిన సిమెంటు రోడ్లు వేసిన పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

ఇప్పటికీ ప్రక్క రాష్ట్రాల వద్ద విధ్యుత్తు కొనుకుంటున్న ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

కేవలం 2సంవత్సరాలలోనే మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తీర్చిదిద్దిన పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

Share this post

Link to post
Share on other sites
10 minutes ago, vinayak said:

:drums::terrific:

Share this post

Link to post
Share on other sites
పవన్ కళ్యాణ్:- పవన్అంటేగాలి ...కళ్యాణ్అంటేపెళ్లిళ్లు... గాలిపెళ్లిళ్లు అన్నమాట ..... అట్లనే గాలి మాటలు కూడా

Share this post

Link to post
Share on other sites
47 minutes ago, vinayak said:

Please share this.

Share this post

Link to post
Share on other sites
5 minutes ago, ILLUMINATI said:

PK,,Ne buildup ki.. [IMG]

Nee state of mind ki emana sync vundhaa... https://i.imgur.com/8o7Xn5E.jpg

Nikaasaina ITEM gadu anipichukunav...http://stream1.gifsoup.com/view3/2043628/bhrami-vikramarkudu-o.gif

seriously,,,,annai meeting lo navvesa...I had to step out....

Share this post

Link to post
Share on other sites

పట్టిసీమ నీళ్ళతో పంటను పండించిన రైతునీ అడుగు ..ఏ ర్యాంక్ ఇస్తాడో?

1000₹ పించను తీసుకుంటున్న ఒక వృధ్ధురాలినీ,వితంతువునీ..1500₹ తీసుకుంటున్న ఒక దివ్యాంగ సోదరులను అడుగు ...ఏ ర్యాంక్ ఇస్తాడో?

సమాజంలో గుర్తింపుతో పాటు ఆత్మగౌరవం పోందిన ఒక హిజ్రా సోదరినీ అడుగు ..ఏ ర్యాంక్ ఇస్తుందో?

ప్రమాదంలో మృతి చెంది చంద్రన్న భీమాతో ఆర్ధిక స్వావలంబన పోందిన ఓ అసంఘటిత కార్మికుడి కుటుంబాన్ని అడుగు ..ఏ ర్యాంక్ ఇస్తారో?

తరతరాల పాలన తప్ప..తమకు నీరు ఇచ్చిన నేత ఎవరని పులివెందుల రైతుని అడుగు.. ఏ ర్యాంక్ ఇస్తాడో...?

దశాబ్ధాలుగా మీ కులాని రిజర్వేషన్ అనే మాటలే తప్ప.....చేతలో చేసి చూపిన నాయకుడేవరని ఒక కాపు సోదరుడిని అడుగు..ఏ ర్యాంక్ ఇస్తాడో..

శతాబ్ధాలుగా భక్తే తప్ప భుక్తి యేరగని గుడిలో వచ్చే చాలీ చాలని జీతాలతో జీవితాలను నేట్టుకోస్తున్న ఒక బ్రాహ్మణ సోదరుల కుటుంబాన్ని అడుగు..మీకు కార్పోరేషన్ పెట్టి మీకు ఋణ సహయం కల్పించిన నాయకుడు ఎవరు,,ఏ ర్యాంక్ ఇస్తారని..?

ముక్తినిచ్చే మసీదులో పనిచేసే మౌలాని అడుగు.. బయ్య్ నీకు బ్రతుకు బండి లాగేందుకు జీతంతో తోడ్పాటును అందిస్తున నాయకుడు ఎవరని..ఏ ర్యాంక్ ఇస్తావని?

కార్యకర్తలంటే ఓట్ల కోసమే అనే ఆలోచన నుండి
ఇతను మన కుటుంబ సభ్యుడు అనీ భీమా సౌకర్యం కల్పించిన పార్టీలో ఉన్న ..ఆ పార్టీ కార్యకర్తను అడుగు..ఏ ర్యాంక్ ఇస్తాడో?

చివరిగా రాజధాని రైతులను అడుగు చుక్క రక్తం చిందకుండా..రుపాయి అవినీతి లేకుండా.. ఎవర్ని చూసి ఏ నాయకుడ్ని చూసి 33వేల ఎకరాల భూమినీ రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారని..ఏ ర్యాంక్ ఇస్తారని..

విత్తనాలు చల్లుకుంటా పోయే వ్యక్తి.. ర్యాంకుల గురించి మాట్లాడటం..అస.సససలు ..బా..గో...దు..

Share this post

Link to post
Share on other sites
32 minutes ago, OneAndOnlyMKC said:

SS is not sentiment , it is necessity , it is for unemployment anta

Sentiment is just for the sake of asking ani koda annaduga, picha sannasi 

Ade TG lo ayithe Sentiment is everything antadu, vidu nijanga entha matladithe antha buffoon avtunnadu

Share this post

Link to post
Share on other sites
11 hours ago, vinayak said:

పట్టిసీమ నీళ్ళతో పంటను పండించిన రైతునీ అడుగు ..ఏ ర్యాంక్ ఇస్తాడో?

1000₹ పించను తీసుకుంటున్న ఒక వృధ్ధురాలినీ,వితంతువునీ..1500₹ తీసుకుంటున్న ఒక దివ్యాంగ సోదరులను అడుగు ...ఏ ర్యాంక్ ఇస్తాడో?

సమాజంలో గుర్తింపుతో పాటు ఆత్మగౌరవం పోందిన ఒక హిజ్రా సోదరినీ అడుగు ..ఏ ర్యాంక్ ఇస్తుందో?

ప్రమాదంలో మృతి చెంది చంద్రన్న భీమాతో ఆర్ధిక స్వావలంబన పోందిన ఓ అసంఘటిత కార్మికుడి కుటుంబాన్ని అడుగు ..ఏ ర్యాంక్ ఇస్తారో?

తరతరాల పాలన తప్ప..తమకు నీరు ఇచ్చిన నేత ఎవరని పులివెందుల రైతుని అడుగు.. ఏ ర్యాంక్ ఇస్తాడో...?

దశాబ్ధాలుగా మీ కులాని రిజర్వేషన్ అనే మాటలే తప్ప.....చేతలో చేసి చూపిన నాయకుడేవరని ఒక కాపు సోదరుడిని అడుగు..ఏ ర్యాంక్ ఇస్తాడో..

శతాబ్ధాలుగా భక్తే తప్ప భుక్తి యేరగని గుడిలో వచ్చే చాలీ చాలని జీతాలతో జీవితాలను నేట్టుకోస్తున్న ఒక బ్రాహ్మణ సోదరుల కుటుంబాన్ని అడుగు..మీకు కార్పోరేషన్ పెట్టి మీకు ఋణ సహయం కల్పించిన నాయకుడు ఎవరు,,ఏ ర్యాంక్ ఇస్తారని..?

ముక్తినిచ్చే మసీదులో పనిచేసే మౌలాని అడుగు.. బయ్య్ నీకు బ్రతుకు బండి లాగేందుకు జీతంతో తోడ్పాటును అందిస్తున నాయకుడు ఎవరని..ఏ ర్యాంక్ ఇస్తావని?

కార్యకర్తలంటే ఓట్ల కోసమే అనే ఆలోచన నుండి
ఇతను మన కుటుంబ సభ్యుడు అనీ భీమా సౌకర్యం కల్పించిన పార్టీలో ఉన్న ..ఆ పార్టీ కార్యకర్తను అడుగు..ఏ ర్యాంక్ ఇస్తాడో?

చివరిగా రాజధాని రైతులను అడుగు చుక్క రక్తం చిందకుండా..రుపాయి అవినీతి లేకుండా.. ఎవర్ని చూసి ఏ నాయకుడ్ని చూసి 33వేల ఎకరాల భూమినీ రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారని..ఏ ర్యాంక్ ఇస్తారని..

విత్తనాలు చల్లుకుంటా పోయే వ్యక్తి.. ర్యాంకుల గురించి మాట్లాడటం..అస.సససలు ..బా..గో...దు..

Vinayak bro nuvvu topu. Super ga cheppav let's share this in social media. 

Share this post

Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now

Sign in to follow this  

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×