Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

vinayak

BJP suspended for raising voice for telugu people

Recommended Posts

రాష్ట్ర ప్రయోజనాల కోసం గొంతు ఎత్తితే సొంత పార్టీ నాయకుల్ని సైతం తొక్కి పెడుతున్న బిజెపి

 

If Conveying peoples voice is termed as Anti Party,Then what do we call Conveying Party's Leaders vision of #swachhbharath for 386 Days continuously Across the country Poonam Mahajan BJP Andhra PradeshNarendramodi BJP4India Amit Shah BJP Live BJYM PMO India NDTV

 

Share this post


Link to post
Share on other sites
హోదా కోసం గృహిణి వేషం 
19ap-politics10a.jpg
ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రోజుకో వేషంతో వినూత్నంగా నిరసన తెలుపుతూ వస్తున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ సోమవారం పార్లమెంటు ఆవరణలోకి గృహిణి వేషంలో వచ్చారు. ఏపీ మహిళల బాధలను చెప్పడానికే తానీ వేషంలో వచ్చినట్లు ప్రకటించారు.  ‘‘మహిళలు మోదీపట్ల చాలా నిరాశ, కోపంతో ఉన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని, విభజన హామీలన్నీ నెరవేరుస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత హోదా లేదు ప్యాకేజీ అన్నారు. ఇప్పుడు అన్నీ ఇచ్చేశామని చెప్పి మోసం చేస్తున్నారు. మోదీ ఆంధ్రప్రదేశ్‌ను, మహిళలను అనేక రకాలుగా దెబ్బకొట్టారు. పెద్దనోట్ల రద్దుతో ఆడవాళ్లు కనీసం చిల్లరక్కూడా నోచుకోని విధంగా చేశారు. మా డబ్బును మేం డ్రాచేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు.  ఇప్పుడు తాళిబొట్టుకూడా ఆధార్‌లింకు పెడతారేమోనన్న ఆందోళన అందరిలో వచ్చింది. అందుకే ఆయన మళ్లీ రాకూడదని మహిళలంతా కోరుకుంటున్నారు’’ అని శివప్రసాద్‌ ధ్వజమెత్తారు.
 

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×