Jump to content

మోదీ అంటే ఇష్టం..: పవన్


Recommended Posts

మోదీ అంటే ఇష్టం..: పవన్
20-03-2018 15:55:25
 
636571581243050319.jpg
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ అంటే వ్యక్తిగతంగా తనకు ఇష్టమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని, ఆంధ్రప్రదేశ్‌లో జనం అభిప్రాయం మరో రకంగా ఉందన్నారు. అందుకే ఏపీలో బీజేపీ బాగా బలహీనపడిందన్నారు. తాజాగా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ తన మనసులోని మాట బయటపెట్టారు. జనం కోసమే తాను ఇప్పుడు మాట్లాడుతున్నానని, జనం సమస్యలపై పోరాడుతానని చెప్పుకొచ్చారు. కాగా, ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన పవన్‌పై టీడీపీ నేతలు ముప్పేట విమర్శల దాడిచేస్తున్నారు. బీజేపీ డ్రామాలో భాగంగానే పవన్.. టీడీపీ నేతలపై, ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని మండిపడుతున్నారు. బీజేపీతో పవన్ ములాఖత్ అయ్యారని, వైసీపీ, బీజేపీ, పవన్ ముగ్గురూ కుమ్మక్కై టీడీపీపై కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Link to comment
Share on other sites

Modi ante Pawan Kalyan ki istam.

Modi ante Jagan & Vijay Sai Reddy ki istam.

Modi ante CBN ki istam till few months back.

Modi ki power vundi kaabatti bhayapadi andaru ishta  paduthunnaru.

Spineless AP Politicians.

Link to comment
Share on other sites

17 minutes ago, RKumar said:

Modi ante Pawan Kalyan ki istam.

Modi ante Jagan & Vijay Sai Reddy ki istam.

Modi ante CBN ki istam till few months back.

Modi ki power vundi kaabatti bhayapadi andaru ishta  paduthunnaru.

Spineless AP Politicians.

CBN ki isthamo ledo telidu kani, no option... mana karma entantey, all.of them are afraid or stuck with bjp

Link to comment
Share on other sites

9 hours ago, RKumar said:

Modi ante Pawan Kalyan ki istam.

Modi ante Jagan & Vijay Sai Reddy ki istam.

Modi ante CBN ki istam till few months back.

Modi ki power vundi kaabatti bhayapadi andaru ishta  paduthunnaru.

Spineless AP Politicians.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...