Jump to content

AP- India's largest paper industry coming soon!!!!

AnnaGaru

Recommended Posts

India's largest paper industry ki route clear avutundi slow ga.........e time lo Modi batch twist pettakunde unte all good to go soon....

Things moving very fast and after initial MOU in February....Today company team came again with proposal...

single site 2000 acres as it is proposed to be one of worlds largest unit facing EAST Asia..........CBN asked them to go around state and pick port&location.....

30,000 tons export 

-  4,000 metric tonnes of paper a day.

-One fourth of production will earmarked for the Indian market and rest export

MACHILIPATNAM ki manchi MEGA industry chance dobbesindi......Jaffas matalu vinte itlane untundi...a roju Krishnapatnam ki ground ZERO nunchi CBN nana kastalu padi chivaraki cheyinchadu....Krishnapatnam story kalla mundu undi kooda cheda dobbukuntuaru...

They went to Bandar also but land issue undi so kastam.....They went around bandar or Krisnapatnam or 

This is another case where center did not care to support EAST India ports but world economic activity us is EAST side of India(Asia Tigers)...

AP deficit lo undi maname port kattukovali maname roads vesukovali..gaujju gallu nakistunaru deliberate ga....

https://www.asiapulppaper.com/about-app worlds largest pulp and paper company......

https://en.wikipedia.org/wiki/Asia_Pulp_%26_Paper

Link to comment
Share on other sites

2 minutes ago, swarnandhra said:

2000 acres ante too much land. inthaki aa land factory/warehouse lu katta taanika leka jamaoil thotalu penchataanika???

only factory and process pacaging paper and warehouses anukunta...they are saying India's largest plant near port with factory+warehouse at port near

Link to comment
Share on other sites

Badrachalam ITC paper mill and rjy paper mill getting older and older and uses conventional process of pulp processing etc....idi recycling technology use anukunta...hope it materializes...ma kkd matram vaddu... already too many industries and petro corridor.... prakasam-nellore set avvali

Link to comment
Share on other sites

idi packing paper based on subabulu....subabulu highest krishna west lo undi and then telangana borders of AP...

bandar near is ideal but manollu chedadobbukuntunaru jaffa matalu vini..Bandar ki golden days ni chetulara nakistunaru....

worlds biggest plans lo okati ga plan chstunaru vallu....
75% export and 25% India usage...

chala manchi project....Tamilnadu vellina danni CBN itu testunadu..

Link to comment
Share on other sites

ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన కాగితం తయారీ సంస్థ ‘ఆసియా పల్ప్, పేపర్’ (APP) రాష్ట్రంలో అడుగు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన ఏపీపీ ప్రతినిధులు భారతదేశంలోనే అతిపెద్ద కాగిత తయారీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. పెద్దఎత్తున ముడిపదార్ధాలను దిగుమతి చేసుకునేందుకు, చైనా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తూర్పు తీరంలో వున్న ఏపీలో తమ సంస్థను నెలకొల్పాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

ఇందుకోసం ఏదైనా నౌకా తీరానికి సమీపంలో రెండున్నర వేల ఎకరాల భూమిని కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు. ముఖ్యమంత్రి దీనికి సానుకూలంగా స్పందిస్తూ కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టు పరిసరప్రాంతాలను పరిశీలించాల్సిందిగా సూచించారు. తమకు భూమిని కేటాయించిన రెండున్నరేళ్లలోనే ఉత్పత్తిని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రికి ఏపీపీ ప్రతినిధులు వివరించారు. రోజుకు సరాసరి 4 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో ఈ పరిశ్రమను నెలకొల్పుతామని ఇందులో నాలుగో వంతు దేశీయ విపణికే కేటాయిస్తామని చెప్పారు.

అలాగే, జర్మనీకి చెందిన ఆగ్రో కెమికల్స్‌ సంస్థ బేయర్ ఆంధ్రప్రదేశ్‌ రైతులకు పంట రక్షణ, వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, డిజిటల్ ఫార్మింగ్ వంటి అంశాలలో సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రితో తమ ప్రతిపాదనలు ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు. సన్న, చిన్నకారు రైతుల సంక్షేమమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని, ఇప్పటికే సాగులో సాంకేతికతను మేళవించి ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నామని ముఖ్యమంత్రి వారికి చెప్పారు. భూసార పరిక్షల్లో అధునాతన పరికరాలు, సీసీ కెమేరాలు, డ్రోన్ల సాయాన్ని తీసుకుంటున్నామని తెలిపారు. టమోటా పంటకు ప్రసిద్ధి చెందిన మదనపల్లిలో, మామిడి పంటకు ప్రఖ్యాతిగాంచిన చిత్తూరు జిల్లాలో వున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. సమగ్ర ప్రతిపాదనలతో నెలరోజుల్లోగా వస్తే ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు.

Link to comment
Share on other sites

2 hours ago, DVSDev said:

Prakasam kooda manchi opportunity miss ayyindi gaa Central govt port allocate cheyyaka povadam valana - for sure Baffas will highjack it to Gujju or MH land 

Central govt emi labam state govt ye e roju serious ga tesukoni ramayapatnam ni pursue cheyakapothe ma jilla pina evaraki prema ledhu seriousness led god sake dont blame local leaders migatha districts lo ela unnaro leaders ikkada alane unnaru 

Link to comment
Share on other sites

3 minutes ago, bnalluri said:

this is biggest confusion for me. center is asking state government to chose alternative to Dugarajapatnam. State government refusing to do so and asking center to pick. There were several news articles on both.

Why can't state government pick Ramayapatnam as alternative to Dugarajapatnam????????????????

It’s central govt who played back and forth - I think CBN demanded Dugaraja Patnam they said not feasible then AP asked Ramayapatnam and then they started leaking - Dugarajapatnam is feasible but govt has to offer some kickbacks to investor - like this they have been playing game - I really don’t understand why CBN also didn’t concentrate on alternatives

Link to comment
Share on other sites

1 minute ago, swarnandhra said:

this is biggest confusion for me. center is asking state government to chose alternative to Dugarajapatnam. State government refusing to do so and asking center to pick. There were several news articles on both.

Why can't state government pick Ramayapatnam as alternative to Dugarajapatnam????????????????

valu pick cheyaru asalu  Dugarajapatnam buddi unnodu evadana pick chesthada state govt poni PPP lo try chesi undalisindi asalau antha maritime traffic ekkada undue

Link to comment
Share on other sites

1 minute ago, DVSDev said:

It’s central govt who played back and forth - I think CBN demanded Dugaraja Patnam they said not feasible then AP asked Ramayapatnam and then they started leaking - Dugarajapatnam is feasible but govt has to offer some kickbacks to investor - like this they have been playing game - I really don’t understand why CBN also didn’t concentrate on alternatives

Eppudu adigindi asalu edo mana valu e tv debates lo chepthunaru kani cheyali ani manasu undali adi state dagara lenapudu idi ela authundi 

Link to comment
Share on other sites

  •  రైట్స్‌ ప్రతినిధుల పరిశీలన
  •  త్వరలో నివేదిక
  •  సాకారంకానున్న పోర్టు నిర్మాణం!

కందుకూరు(ప్రకాశం) : రామాయపట్నంలో పో ర్టు నిర్మాణానికి అనుకూల పరిస్థితులు ఉ న్నాయని, ఇక్కడ పోర్టు నిర్మించాలన్న కల త్వరలోనే సాకరమవుతుందని రైల్‌ ఇండి యా టెక్నికల్‌ అండ్‌ ఎకనమికల్‌ సర్వీసెస్‌ (రైట్స్‌) సంస్థ ప్రతినిధులు తెలిపారు. రా మాయపట్నంలో పోర్టు ఏర్పాటుపై పరిశీ లన జరిపి నివేదిక అందజేసేందుకు ప్రభు త్వం నియమించిన సంస్థ ఏజీఎం ఆదిశేష గిరిరావు సారథ్యంలోని అరోరా, పాండాల బృందం శుక్రవారం ఉదయం నుంచి మ ధ్యాహ్నం వరకు కందుకూరు ఎమ్మెల్యే పో తుల రామారావుతో కలిసి రామాయప ట్నం పోర్టు ఏర్పాటు అంశంపై చర్చించారు. రైట్స్‌ ప్రతినిధులకు రామాయపట్నం పోర్టు ఏర్పాటువలన కలిగే ప్రయోజనాలను ఆ యన సుదీర్ఘంగా వివరించారు. రామాయ పట్నం వద్ద తీరం వెంబడే సముద్రం 20 మీటర్ల లోతు కలిగి ఉండటంతో పాటు 9.71 కిలోమీటర్లు తీరం ఉండటం వల్ల ఇ క్కడ భారీ నౌకాశ్రయం నిర్మాణంకు అన్నివి ధాల అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. అంతేగాక రామాయపట్నంకు కేవలం ఐదు కిలో మీటర్ల లోపు దూరంలో జాతీయ రహదారి, రైల్వే లైనుతో పాటు బకింగ్‌ హాం కెనాల్‌ రూపంలో జల రావా ణా మార్గం కూడా అందుబాటులో ఉంద న్నారు. మరెక్కడా ఒక ఓడరేవుకి ఇంతటి సౌకర్యాలు అందుబాటులో ఉండవని వివ రించారు. ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మె ల్యే కసుకుర్తి ఆదెన్న, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఉప్పు టూరి శ్రీనివాసరావు, ఉన్నం వీరాస్వామి తదితరులున్నారు.తీరప్రాంతాన్ని సందర్శించిన కమిటీ సభ్యులు

అనంతరం రామాయపట్నం తీరప్రాం తాన్ని మాజీ ఎమ్మెల్యే దివి శివరాంతో కలి సి రైట్స్‌ ప్రతినిధి బృందం సభ్యులు శేషగిరి రావు, అరోరా, పాండాలు శుక్రవారం సా యంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా రామాయపట్నం సముద్రతీరాన్ని చూడటం తో పాటు అక్కడి బ్రిటిష్‌ గెస్ట్‌ హౌస్‌లో స్థా నికులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కమిటీ నాయకుడు శేషగిరి రావు మాట్లాడుతూ రామాయపట్నంలో పోర్టు ఏర్పాటు ఖాయమని, అది ఎంత త్వరగా సాకారమవుతుందనేది ప్రభుత్వ ని ర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన వీరి వెంట ఉలవపాడు ఎంపీపీ జువ్విగుం ట చిన్మమ్మి, మక్కె నారాయణ తదితరులు ఉన్నారు.

Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:

Idi old news kadaa bhayyaa - I do remember you posted this long back- I don’t know - why state govt is not accepting Ramayapatnam - but as far as know Puram Aunty acquired a huge land around Ramayapatnam that might be the reason why CBN not pursuing it - I might be wrong sorry if that is a false statement 

Link to comment
Share on other sites

5 minutes ago, DVSDev said:

avunu old news  state govt ok chesi central govt ki pamperu  vallu apipadesaru ,

Link to comment
Share on other sites

7 minutes ago, DVSDev said:

Idi old news kadaa bhayyaa - I do remember you posted this long back- I don’t know - why state govt is not accepting Ramayapatnam - but as far as know Puram Aunty acquired a huge land around Ramayapatnam that might be the reason why CBN not pursuing it - I might be wrong sorry if that is a false statement 

state govt ne survey cheyyichindi, central govt lite tisukunnadi

Link to comment
Share on other sites

23 hours ago, AnnaGaru said:

only factory and process pacaging paper and warehouses anukunta...they are saying India's largest plant near port with factory+warehouse at port near

One of the most polluting industry is paper industry....saraina jagrattalu teesukunte baagundu.....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...