Jump to content

Elections coming, Karnataka for special status to Lingayats


vinayak

Recommended Posts

2 minutes ago, AnnaGaru said:

 actual ga adi BJP old manifesto lo undi plus Yeddi gadu nenu ista ani chelaregadu intakamundu

congress chesi chupinchindi....same mana Kapu reservation lane center cheyyali..

Approx 17% voters unnaranta

Link to comment
Share on other sites

1 minute ago, Kiran said:

Prominent castes Patels minority, Ligayats minority desperate ga unnaru congis :comfort:

 

Aa desperation BJP choopinche lopala Congress ee chesi choopindi. BJP ayithe SS type lo 2 elections (10 years) naanchedemo.

Link to comment
Share on other sites

Just now, RKumar said:

Aa desperation BJP choopinche lopala Congress ee chesi choopindi. BJP ayithe SS type lo 2 elections (10 years) naanchedemo.

Its against their central policy would have remained in backburner, why would they alienate a major prominent caste and say u are not hindus and a religious minority. Sidhu dude being an atheist playing with fire. Let's see what is the political impact.

Link to comment
Share on other sites

18 hours ago, RamaSiddhu J said:

No Confidence to Even Stand in Front of a Mirror

In parliament, Modi has a strong suit. But outside, the people are on the move. And that is why a government with a clear majority is filled with dread about a no confidence vote.

 

5 minutes ago, Gunner said:

MH/GJ states ki center funding la ne antava uncle

 

5 minutes ago, Gunner said:

MH/GJ states ki center funding la ne antava uncle

 

Link to comment
Share on other sites

1 hour ago, swarnandhra said:

sivunni koliche vallu Hinduvu lu kaka vere ela avutaru? 

 

 

They dropped Vedas.. simple

Veerashaivas existed before lingayats 

But Basavanna started Lingayat movement mainly opposing Vedic practices and caste system

There is conflict here with veerashaivas wanting to be with Hinduism..

They are divided themselves

Gauri lankesh and yedduraapa r lingayats

Link to comment
Share on other sites

4 minutes ago, GOLI SODA said:

They dropped Vedas.. simple

Veerashaivas existed before lingayats 

But Basavanna started Lingayat movement mainly opposing Vedic practices and caste system

There is conflict here with veerashaivas wanting to be with Hinduism..

They are divided themselves

Gauri lankesh and yedduraapa r lingayats

looks like they have not completely removed caste system. it is now called 'sect' instead of 'caste'. some of them are enjoying BC reservation some not. more and more sects are getting added to BC category.:blink:

http://www.thehindu.com/todays-paper/19-Lingayat-sub-sects-included-in-BC-list/article16336131.ece

 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
అమిత్‌ షాకు ధర్మ సంకటం 
లింగాయతుల్ని అల్పసంఖ్యాకులుగా గుర్తించాలని  కోరిన  శ్రీ మురుఘ రాజేంద్ర మఠాధిపతి 
  భాజపా అధ్యక్షుడికి ఓ లేఖను  అందించిన శివమూర్తి శరుణుల 
రాష్ట్రప్రభుత్వ నిర్ణయం సరైనదేనని వెల్లడి 
 స్వామీజీ వినతిపై కక్కామింగాలేని స్థితిలో అమిత్‌ షా

ఈనాడు, బెంగళూరు: గుండ్రాయి మింగకపోతే అయ్యవారికి కోపం.. మింగితే ప్రాణానికి ముప్పు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇలాంటి ధర్మ సంకటంలో పడ్డారు. వివిధ కారణాలతో సిద్ధరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవేశ్వరుడి సిద్ధాంతాలకు లోబడి జీవిక సాగించే వీరశైవులు, లింగాయతుల్ని మత అల్పసంఖ్యాకులుగా గుర్తించింది. దీన్ని ఆమోదించాలని కోరుతూ కేంద్రానికి విన్నవించింది. అయితే ఈ నిర్ణయాన్ని భాజపా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. వీరశైవులు, లింగాయతుల్లో అత్యధికులు భాజపా మద్దతుదార్లు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల భాజపా ఓటు బ్యాంకుకు గండి పడే పరిస్థితి ఏర్పడింది. దీన్ని నివారించేందుకు అమిత్‌ షా సోమ, మంగళవారాల్లో ప్రజల్ని బాగా ప్రభావితం చేసే లింగాయత, వీర శైవ మఠాల్లో కీలకమైన 40 కేంద్రాలను సందర్శించారు. ఎన్నికల్లో కమలనాథుల్ని కరుణించాలని వాటి పీఠాధిపతులకు విన్నవించారు. 
ఉపకులాలు సంఘటితమవుతాయి 
మంగళవారం అమిత్‌ షా దర్శించిన మఠాల్లో చిత్రదుర్గ నగరంలోని శ్రీ మురుఘ రాజేంద్ర మఠం కూడా ఒక్కటి. మఠాధిపతి శివమూర్తి శరుణుల వారితో అమిత్‌ షా, భాజపా కర్ణాటక అధ్యక్షుడు యడ్యూరప్ప, మాజీ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మురళీధరరావు తదితరులు మంతనాలు జరిపారు. పరస్పర అభివాదం తర్వాత అమిత్‌ షా నిష్క్రమిస్తున్నపుడు ఆయన చేతిలో శివమూర్తి శరణులు పెట్టిన లేఖే ఇప్పుడు కమలనాథులకు కంటక ప్రాయంగా మారింది. లింగాయతుల్ని మత అల్పసంఖ్యాకులుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చేసిన సిఫార్సును ఆమోదించేందుకు కృషి చేయాలని శివమూర్తి శరణులు అందులో విన్నవించారు. మత అల్ప సంఖ్యాకులుగా గుర్తిస్తే లింగాయతుల్లో విడిపోయిన ఉపకులాలు మళ్లీ ఏకతాటికి వచ్చి సంఘటితమవుతాయని, ఒకే మతస్తులుగా ఆవిర్భవిస్తారని స్వామీజీ విన్నవించారు. ఇంకా లింగాయతుల్లోని యువకులు, విద్యార్థులకు వ్యక్తిగతంగా, సామూహికంగా ప్రయోజనం కలుగుతుందని విపులీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సరైనదిగా మెచ్చుకున్నారు. దీనిపై కంగుతిన్న అమిత్‌ షా సరే.. చూస్తామంటూ ముక్తసరిగా బదులిచ్చి వెెనుదిరిగారు. రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సును తిరస్కరిస్తామని, వీరశైవులు, లింగాయతులు ఒక్కరే అయినందున విభజించేందుకు అంగీకరించబోమని అమిత్‌షా పలుమార్లు బహిరంగ వేదికలపై పేర్కొనటం ఇక్కడ ప్రస్తావనార్హం. శివమూర్తి శరణులు అమిత్‌ షాకు సమర్పించిన ‘ఉత్తర’ సమాచారం బుధవారం వెలుగులోకి వచ్చింది. తనకు తెలిసింత వరకూ శివమూర్తి శరణులు అటువంటి మాదిరి లేఖను అమిత్‌ షాకు ఇవ్వలేదని యడ్యూరప్ప బుధవారం మధ్యాహ్నం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో అన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...