Jump to content

Why TDP initiated NCM motion


Hello26

Recommended Posts

http://publicpunch.in/telugu/how-did-jagan-get-into-the-political-square-of-chandrababu/

 

YCP said the they will initiate the NCM.

TDP announced that they will support it.

Then YCP planned not to initiate the NCM by waiting until last minute so that NCM will not come into picture at all and even the discussion on it.

So, TDP changed the plan to expose BJP's injustice and also the understanding between YCP & BJP by initiating the NCM.

 

P.S.: Yevaraina article copy cheyyandi, if you can. I am just posting the link here

 

 

Link to comment
Share on other sites

ఇనుముని కూడా నానబెట్టే తత్వంతో చంద్రబాబు రాజకీయం చేస్తారు అనేది రాజకీయ పండితులు చెప్పే మాట. ఇప్పుడు ఆ తత్వమే విపక్షాన్నే కాక కేంద్రాన్ని కూడా మూడు చెరువుల నీళ్ళు తాగిస్తుంది. ఇది మోడిషాలు కూడా కాదనలేని మాట. అదేమిటో ఒక్కసారి చూద్దాం. కేంద్రం నాలుగేళ్ళు పూర్తైనా విభజన హామీలను నెరవేర్చకపోవడంతో తొలుత మంత్రులను ఉపసంహరించుకున్న తెలుగుదేశం ఆ తర్వాత ఎన్డియే నుంచి కూడా బయటకి వస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించింది.

ఇక్కడి నుంచి కేంద్ర రాజకీయం వేడెక్కింది. తొలుత చంద్రబాబుపై కుట్ర చేద్దాం అనుకున్న కేంద్రం కూడా ఒక్కసారిగా నివ్వెరపోయింది. దాని నుంచి తేరుకునేలోపే చంద్రబాబు మరో షాక్ ఇచ్చారు. పార్లమెంట్ లో అవిశ్వాసం పెట్టమని ఎమ్మెల్యేలను ఆదేశించగానే ఫ్లోర్ లీడర్ తోట నరసింహం అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. ఇక్కడే చంద్రబాబు చతురత ప్రదర్శించారు. అదేమిటో ఒక్కసారి చూద్దాం.. చంద్రబాబు తొలుత అవిశ్వాసం అనే అస్త్రాన్ని వద్దనే ఆలోచనలో ఉన్నారు.

కాని విపక్ష నేత జగన్ మాత్రం తనకు ఉన్న 5 మంది ఎంపీలతో అవిశ్వాసం అనే అస్త్రాన్ని ప్రయోగించారు. కాని దానిపై ఎలాంటి స్పందనా రాలేదు. రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం అంటే ఎలా అయినా ప్రయోగించవచ్చు గాని కేంద్రంపై అంటే అంత సాధారణ విషయం కాదు. జాతీయ స్థాయి పార్టీలు అన్ని అందుకు సహకరిస్తేనే అది సాధ్యమవుతుంది. కాని జగన్ ఈ ప్రకటన చేసిన తర్వాత ఏ ఒక్క జాతీయ పార్టీకూడా అవిశ్వాసానికి మద్దతుగా రాకపోవడంతో కేంద్రంలో కూడా ఎలాంటి చలనం రాలేదు.

తొలుత విపక్ష అవిశ్వాసానికి చంద్రబాబు మద్దతు ప్రకటిస్తాను అన్నారు. కాని ఆ పార్టీ డ్రామా అందరికి అర్ధం కావడంతో చంద్రబాబు రూటు మార్చారు. రేపు అవిశ్వాసం అనగా వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డి ఆ అవిశ్వాస తీర్మానం చేతిలో పెట్టుకొని ప్రధాన మంత్రి ఆఫీస్ లో మీడియా కంట పడ్డాడు .. తప్పు చేసిన వాడిలాగా వెనక ద్వారం గుండా పారిపోయారు .వెంటనే అందరికీ అర్థం అయిపొయింది. వైసీపీ పెట్టిన అవిశ్వాసం భాజాపా ఆడిస్తున్న డ్రామా అని .. ఇదంతా కేసుల మాఫీ కోసం వైసీపీ పెట్టిన బేరం అని ..

అలాంటి దొంగల అవిశ్వాసానికి సపోర్ట్ ఇవ్వడం ఇష్టం లేకనే టీడీపీ వేరుగా తీర్మానం పెడుతుందని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఇక ఇక్కడి నుంచి రాజకీయం వేడెక్కింది. చంద్రబాబు అవిశ్వాస ప్రకటన చెయ్యగానే జాతీయ పార్టీలు సైతం ముందుకి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముందుగా లేచి నిలబడ్డారు. ఆ వెంటనే ఇతర పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు జగన్ అవిశ్వాస ప్రకటన నీరు గారిపోయింది. కేంద్రం ముందు జగన్ జీరోగా మిగిలిపోగా రాష్ట్రంలో కూడా ఆయనకు కేంద్రంపై పోరాడే దమ్ము లేదనే విధంగా స్పష్టమైంది. జగన్ అవిశ్వాసం పెట్టినా అది చెల్లదు. చంద్రబాబు నిర్ణయం తో కేంద్రంలో కూడా భయం మొదలయింది. తన చెప్పు చేతల్లో ఉండే అన్నాడిఎంకేని ఉసిగొలిపి అవిశ్వాస౦ చర్చకు రాకుండా వాయిదా వేసింది.

Link to comment
Share on other sites

2 hours ago, RamaSiddhu J said:

ఇనుముని కూడా నానబెట్టే తత్వంతో చంద్రబాబు రాజకీయం చేస్తారు అనేది రాజకీయ పండితులు చెప్పే మాట. 

Ee elevation entra babu,  babu gariki disti thagiliddemo ani bhayam ga vundi 

Link to comment
Share on other sites

43 minutes ago, adithya369 said:

Ee elevation entra babu,  babu gariki disti thagiliddemo ani bhayam ga vundi 

@adithya369 - already kottindi gaa Brother - state lo vunna vedhavalu Andari yedupu aayana medeyyy - Bhagavanthudu aayanni aarogyam gaa choosukunteyyy chaalu

 

40 years political coverage was too much - Leader soft gaa stop cheyyaalsindi

Link to comment
Share on other sites

47 minutes ago, adithya369 said:

Ee elevation entra babu,  babu gariki disti thagiliddemo ani bhayam ga vundi 

Meeru akkada notice cheyyalsindi and spread cheyyalsindi Leader ku ichina elevation kadu Brother. 

Read the YCP's plan to skip initiating the NCM and see what A2 has been doing in Delhi n PMO. 

Link to comment
Share on other sites

4 hours ago, Hello26 said:

Meeru akkada notice cheyyalsindi and spread cheyyalsindi Leader ku ichina elevation kadu Brother. 

Read the YCP's plan to skip initiating the NCM and see what A2 has been doing in Delhi n PMO. 

Adi andariki thelisindegaa

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...