Jump to content

ప్రత్యేక హోదా పెద్ద విషయం కాదు: పవన్


Recommended Posts

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాష్ట్ర విభజన కారణంగా ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది పెద్ద విషయం కాదని.. పేరు ఏదైనా కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందడమే ముఖ్యమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. న్యూస్ 18 ఛానెల్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తమ డిమాండ్లు నెరవేరే వరకూ భాజపాతో కలిసే అవకాశం లేదని.. తాము తమ సొంత దారిలో వెళ్తున్నామంటూ పేర్కొన్నారు. ఎన్నికల సమయానికి కూటమిలో చేరాలా? లేక సొంతంగా పోటీ చేయాలో నిర్ణయిస్తామన్నారు. 

అవినీతిపై కేంద్రం విచారణ జరపాలి

తెదేపా ప్రభుత్వంపై తాను చేసిన అవినీతి ఆరోపణలపై పవన్‌ స్పందిస్తూ తాను అకస్మాత్తుగా ఇప్పుడు ఆరోపణలు చేయడం లేదని.. గత నాలుగేళ్లుగా తాను ఈ అంశాన్ని లేవనెత్తుతున్నానని చెప్పారు. కానీ సీఎం చంద్రబాబు ఈ సమస్యను ఏనాడూ తీవ్రంగా తీసుకోలేదని.. ప్రభుత్వంలో జరుగుతోన్న అవినీతి ఆయనకు తెలుసునని చెప్పారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో అవినీతి జరుగుతున్నట్లు తనకు చెప్పారని.. తాను ముఖ్యమంత్రికి సమస్యను వివరించాలని వారు భావించారని.. తాను అదే చేశానన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలంటూ డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టును ప్రైవేటు కాంట్రాక్టర్‌కు అప్పగించడం వెనక కూడా ఏదో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

నా వెనక ప్రజలున్నారు

ప్రధాని నరేంద్రమోదీ చాలా దగ్గరిగా తెలుసునని పవన్‌ చెప్పారు. కానీ, తన పరిమితులు తనకున్నాయన్నారు. తన వ్యాఖ్యల వెనక భాజపా ఉందంటూ తెదేపా నేతలు మాట్లాడుతున్నారని.. ఆశ్చర్యకరంగా గతంలో తన వెనక చంద్రబాబు ఉన్నాడంటూ వైకాపా అధినేత జగన్‌ ఆరోపించారని గుర్తు చేశారు. వాస్తవానికి వారిద్దరూ చెప్పేది తప్పు అని.. తన వెనక ప్రజలు ఉన్నారంటూ చెప్పుకొచ్చారు.  

భాజపాతో తమకు రాజీ కుదిరే అవకాశం లేదని పవన్‌ స్పష్టం చేశారు. ‘ ఏపీ ప్రజలు భాజపా తీరుపై చాలా ఆగ్రహంగా ఉన్నారు. వారు ఆ పార్టీని విశ్వసించడం లేదు. ప్రత్యేక హోదా డిమాండ్‌ కేవలం భావోద్వేగాలతో ముడిపడినదే కాదు అవసరం కూడా. బుందేల్‌ఖండ్‌లోని ప్రాంతాల మాదిరిగా ఏపీలోని ఏడు జిల్లాలు చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ జిల్లాల్లో పరిస్థితులు చక్కదిద్దాలంటే కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రావాల్సి ఉంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అనే ట్యాగ్‌ ఇస్తారా లేదా అనేది ముఖ్యం కాదు. పేరు లేదా స్టేటస్‌ ముఖ్యం కాదు. కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందడమే అవసరం. మా డిమాండ్లు నెరవేరనంత వరకూ మేము భాజపాతో రాజీపడం. ప్రస్తుతం మేము సొంత దారిలో వెళ్తున్నాం. ఎన్నికల సమయంలో కూటమి అవసరమా లేక సొంతంగా పోటీ చేయాలా అనేది నిర్ణయిస్తాం.’ అని చెప్పారు.

కాంగ్రెస్‌, భాజపా వివిధ రాష్ట్రాల్లోని స్థానిక సమస్యలను అర్థం చేసుకోలేకపోయాయని ఆయన చెప్పారు. ఈ కారణంగానే థర్డ్‌ ఫ్రంట్‌ పురుడు పోసుకునే దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. ప్రాంతీయ పార్టీలు సైతం జాతీయ సమస్యలపై ఆలోచించాలన్నారు. తాను ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశానని.. థర్డ్‌ ఫ్రంట్‌ గురించి ఆయనకు చెప్పానని చెప్పారు. ఇక ప్రభుత్వ పాలనలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌కు 10కి ఎన్నిపాయింట్లు ఇస్తారని ప్రశ్నించగా.. చంద్రబాబుకు 2.5 మార్కులు, కేసీఆర్‌కు 6 మార్కులు వేస్తానంటూ బదులిచ్చారు.

Link to comment
Share on other sites

Joker another self goal. Do u even have right to give ratings to govt ? How much rating do u give to ur brother selling his party ? Is their any profs to show corruption then show it y to make baseless allegations 

Link to comment
Share on other sites

1 hour ago, abhi said:

Joker another self goal. Do u even have right to give ratings to govt ? How much rating do u give to ur brother selling his party ? Is their any profs to show corruption then show it y to make baseless allegations 

Perfectly said, proofs unte g lo dammu unte courtlo case vesi fight chey, corruption antadu proofs unnaya ante andaru anukuntunnaru naa meda othidi perugutundi anduke antinna antadu

 

intha xxx eppufu choodala, chiru is way better than him

oka vela vedi target adenemo maa anna manchodi anipinchali ani

Link to comment
Share on other sites

It is simple vedu oka waste fellow 

 

Just kcr sitting in home vadini pogudutadu .. cbn serving for people 16-20hrs a day he says he didn't do nothing antadu

 

kchr trying to help Bjp by stopping parliament

 

Asalu kchr lesi nadavaledu oka quarter kottande  vedu front anta comedy continous

Link to comment
Share on other sites

Just now, BalayyaTarak said:

Already ayipoyadu bro, only waiting fir results in 2019

Illali kaapuram kompalo adugettina tholinaalallo thelispoyinattu....2019 dhaaka wait cheyyalsina avasaram ledhu bro.....this guy is a blady joker....he is doomed to be a big failure.....that's for sure....

Link to comment
Share on other sites

Polavaram private contractor ki ivvadam tappu antadendi ??

 

ponee navayuga ki ivadam tappu or trastroy ki ivvadam tappu ante it makes sense. Govt any project ni provate contractors ki iche chestadi.. ee pawala gadiki adi teluso ledo. Illiterate manda antha intellectuals tag eskoni janam meeda padtunaru...

Link to comment
Share on other sites

5 minutes ago, Pruthvi@NBK said:

Polavaram private contractor ki ivvadam tappu antadendi ??

 

ponee navayuga ki ivadam tappu or trastroy ki ivvadam tappu ante it makes sense. Govt any project ni provate contractors ki iche chestadi.. ee pawala gadiki adi teluso ledo. Illiterate manda antha intellectuals tag eskoni janam meeda padtunaru...

Distributors ki ivvalemo vadito loss ayyaruga

Link to comment
Share on other sites

3 minutes ago, Pruthvi@NBK said:

Polavaram private contractor ki ivvadam tappu antadendi ??

 

ponee navayuga ki ivadam tappu or trastroy ki ivvadam tappu ante it makes sense. Govt any project ni provate contractors ki iche chestadi.. ee pawala gadiki adi teluso ledo. Illiterate manda antha intellectuals tag eskoni janam meeda padtunaru...

Pichodu nunchi inkemI expect chestunnav. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...