Jump to content

పవన్ వ్యాఖ్యలను స్వాగతించిన బీజేపీ


Saichandra

Recommended Posts

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ హరిబాబు స్వాగతించారు. హోదా బదులుగా ఇచ్చిన ప్యాకేజీ బ్రహ్మాండంగా ఉందని, పవన్‌ ప్యాకేజీ గురించి వాస్తవాలు తెలుసుకున్నందుకు సంతోషమని హరిబాబు కొనియాడారు. పవన్ కల్యాణ్ ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధమని ప్రకటించిన పవన్.. ప్రత్యేక హోదా పెద్ద విషయం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి నిధులు రావడమే ముఖ్యమని ప్రత్యేక హోదాపై అడిగిన ప్రశ్నకు పవన్ సమాధానమిచ్చారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై పోరాడుతామని చెప్పిన పవన్ ఇప్పుడు ఇలా యూటర్న్ తీసుకోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. బీజేపీని అనుసరించే పవన్ ఇలా మాట్లాడి ఉంటారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Link to comment
Share on other sites

PK is dead now, all his true colors are revealed.

Now it is our duty to take this to public,

JS - when government accepted it he said rotten laddus and now coming on that line and asking for funds.

BJP - When govt accepted and asked for legal santity they delayed it for close to 2 years and once govt went against them as they are not implementing it , BJP colluded with PK and making him to ask for the same demand

Link to comment
Share on other sites

32 minutes ago, Chandasasanudu said:

eedi antha jambhola jumbha gaadni nenu ippati daaka choodala.....

ippati varaku chudala and inka mundu koda chudalem anukuntunna, mareee too much buffoon laga tayarayyadu, vadi fans koda defend cheskoleni situation loki teskeltunnadu pity.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...