Jump to content

ఏపీని కూడా గెలుచుకునే అవకాశాన్ని చంద్రబాబు మాకిచ్చారు: అమిత్ షా


Saichandra

Recommended Posts

2014 కన్నా 2019లో ఎక్కువ స్థానాలు గెలుస్తామని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. కర్ణాటకలో బిజెపి గెలిచి తీరుతుందని ఓ జాతీయ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. 11 రాష్ట్రాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ బిజెపి 11 సీట్లు కోల్పోయిందంటూ సంబరాలు చేసుకుంటోందని అమిత్ షా ఎద్దేవా చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చే 21వ రాష్ట్రం కర్ణాటకేనన్నారు. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలను గెలుచుకున్నామని, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ గెలుచుకోబోతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీయే నుంచి తప్పుకోవడం ద్వారా ఏపీని కూడా గెలుచుకునే అవకాశం బిజెపికి ఇచ్చారని అమిత్ షా చెప్పారు. అయితే ఏపీలో ఒంటరిగా పోరాడతామా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. యూపీలో రెండు స్థానాలు కోల్పోయినంత మాత్రాన యోగి ఆదిత్యనాథ్ పాలన సరిగా లేదని కాదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలను మెరుగుపరిచే విషయంలో యోగి విజయవంతమౌతున్నారని అమిత్ షా కితాబునిచ్చారు. రైతుల సంక్షేమంపై యోగి దృష్టి సారించారని చెప్పారు. విజయాల మత్తులో తాము లేమని, ఓటముల నుంచి పాఠాలు నేర్చుకునే తత్వం బిజెపికి ఉందన్నారు. ప్రధాని మోదీ రోజుకు 20 గంటలు శ్రమిస్తున్నారని షా ప్రశంసించారు. ప్రతి గ్రామానికి విద్యుత్ అందించిన ఘనత మోదీ సర్కారుదేనన్నారు. పేదరికంలో మగ్గుతోన్న మహిళలకు గ్యాస్ సిలెండర్లు అందించారని చెప్పారు. మోదీ శక్తిమంతమైన నేతగా మారడంతో ఆయన్ను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమౌతున్నాయని అమిత్ షా ఎద్దేవా చేశారు. బిజెపి మిత్రధర్మాన్ని పాటించడం లేదనే ఆరోపణల్ని అమిత్ షా కొట్టిపారేశారు. 

Link to comment
Share on other sites

  • Replies 88
  • Created
  • Last Reply
Guest Urban Legend

geluchukoney kaadhu raja doddi daarilo dochukuney anali 

so AP ni dochukotaaniki AP ki emi cheyyatam ledhu ani cheptunnadu ga 

Link to comment
Share on other sites

17 minutes ago, Saichandra said:

@Kiran brother,change ayye chance ledu anukunta,ah dreams nundi bayatiki raru emo

Shah change avvadu

Ram Madhav has soft corner on CBN, vade cheppali reality manaki scene ledhu bossu ani appudu emanna change avvali

Link to comment
Share on other sites

Guest Urban Legend
1 minute ago, Godavari said:

Bjp very confident on karnataka...

 

Naku ardamkavatlee emi sketch vesaro triangle fight gelchestamu anukuntunara kannada division tho

triangular kabbtey ah confidence anukunta 

Link to comment
Share on other sites

2 minutes ago, Godavari said:

Bjp very confident on karnataka...

 

Naku ardamkavatlee emi sketch vesaro triangle fight gelchestamu anukuntunara kannada division tho

If bjp gets more seats may be they are hoping jds support

Link to comment
Share on other sites

1 minute ago, Kiran said:

Shah change avvadu

Ram Madhav has soft corner on CBN, vade cheppali reality manaki scene ledhu bossu ani appudu emanna change avvali

Intha thittukuni..no confidence lu pettukuntunte....how u ppl still thinking abt change....!!

Link to comment
Share on other sites

Guest Urban Legend
1 minute ago, Kiran said:

If bjp gets more seats may be they are hoping jds support

even if bjp gets less seats they will buy jds ...that what bjp is doing in many states 

Link to comment
Share on other sites

9 minutes ago, Hello26 said:

AP lo vontariga gelavadam imp kadu BJP ku. Defeating TDP and winning in alliance with YCP and JS is what they want 

Ippudu unna position lo YKaPa BhaJaPa tho kaliste jaggadu ki aa vache seatlu kuda raavu.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...