Jump to content

అమిత్ షా నివాసంలో బీజేపీ నేతలతో పాటు ప్రశాంత్ కిషోర్!


Recommended Posts

అమిత్ షా నివాసంలో బీజేపీ నేతలతో పాటు ప్రశాంత్ కిషోర్!
17-03-2018 17:01:19
 
636569042945721160.jpg
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నివాసంలో ఏపీ బీజేపీ నేతలు సమావేశమయ్యారు. ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ నేతల సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఎన్డీయే నుంచి టీడీపీ వైదలగడంతో ఏపీలో బీజేపీ వ్యూహమేంటి? 2019లో ఒంటరిగా పోటీ చేస్తుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, విష్ణుకుమార్ రాజు, ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీలు సోమువీర్రాజు, మాధవ్, కంఠేటి సత్యనారాయణరాజు, ఇతర సీనియర్ నేతలు పురందేశ్వరి, కన్నాలక్ష్మినారాయణ, కావూరి సాంబశివరావు పాల్గొన్న భేటీలో వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రాగానే వైసీపీ చేరేందుకు సిద్ధంగా ఉందని ఇదివరకూ వినిపించిన ఊహాగానాలు నిజమేననడానికి ఇది బలం చేకూరుస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
 
 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ టీడీపీతో పాటు ఇతర పార్టీలు కూడా డిమాండ్ చేస్తుండడంతో తదుపరి అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీలో నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగడానికి గల కారణాలను కూడా ఈ సమావేశంలో రాష్ట్ర బీజేపీ నేతల నుంచి అమిత్ షా అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానంపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది
Link to comment
Share on other sites

AP bjp wing is more fillers than useful for its own purpose....

Short sighted Tactics can never substitute long vision & Strategy: Shah appears he is helping bjp tactically in shorter games, numbers wise etc momentarily around the country, but in the long game he is detrimental to his party; End of the day he is a political hire, buck stops with their Leader Modi- he has to bear responsibility, no two ways in that.

Link to comment
Share on other sites

ఆశ్యర్యానికి గురిచేసిన ప్రశాంత్‌కిషోర్
17-03-2018 18:41:52
 
636569089136351744.jpg
ఢిల్లీ: వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీ సమావేశానికి వచ్చి అందరినీ ఆశ్యర్యానికి గురిచేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో ఏపీ బీజేపీ నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో బీజేపీ నేతలు రాంమాధవ్‌, హరిబాబు, పురందేశ్వరితో పాటుగా 14 మంది బీజేపీ ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు. అయితే సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత ప్రశాంత్ కోషోర్ కూడా సమావేశానికి హాజరయ్యారు. ఎన్టీయే నుంచి టీడీపీ బయటకు రాగానే వైసీపీ చేరేందుకు సిద్ధంగా ఉందని ఇది వరకు వినిపించిన ఊహాగానాలు వినిపించాయి. అయితే పీకే సమావేశానికి రావటం ఆ ప్రచారానికి బలాన్ని చేకూర్చే విధంగా ఉందని రాజీకయ విశ్లేషకులు భావిస్తున్నారు.
 
ఈ భేటీలో టీడీపీ, బీజేపీ విడిపోయిన నేపథ్యంలో వైసీపీతో బీజేపీ జతకడితే ఎన్నికల్లో కలిగే లాభనష్టాల గురించి అమిత్‌షాకు పీకే వివరించినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న పీకే ఏపీ సమస్యలపై అధ్యయనం చేసి సంబంధిత నివేదికను ఇప్పటికే జగన్‌కు అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీకే బీజేపీ నేతల సమావేశానికి రావటం ఇప్పడు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజా రాజకీయ పరిణామాలపై కూడా బీజేపీతో చర్చించినట్లు సమాచారం. వైసీపీ, బీజేపీ మధ్య సమోధ్యకుదురుతుందా?.. అందులోభాగంగానే పీకే ఈ సమావేశానికి వచ్చారా అనే కోణంలో పలువురు చర్చించుకుంటున్నారు.
Link to comment
Share on other sites

2 minutes ago, Kiran said:

Ee Haribabu antha most spineless president ni chudaledhu amma.

Central ni aithe anukovachu, but  ground situation worst ani thelisi kuda he is not able to convey that ante horrible sir 

Venky thatha ke gath ledu ..haribabu maata vintaara 

Link to comment
Share on other sites

These political consultants & tactical experts- PKs, Shah s etc are useful flavors & will sure add some utility, like  a necessary masala spice to mutton curry;  Good mutton, that is more important & can not be substituted for any thing else.

Good vision & long strategy is vital; Bjp thinking heads have to have a discussion - Are they helping themselves  with arrogant political ploys &  courses? Shah, Pk etc are incapable of forming a noble vision, not that they are bad persons, simply because the job is beyond their pay grade.

Link to comment
Share on other sites

1 minute ago, DVSDev said:

@Kiran bro - now tell your stands after YCP+BJP collusion - whom do you want in central - after all this bifurcation promises vs delivered by BJP

Dude I said modi is good for centre in interest of India, if u say CBN can be PM, I have no hesitation to support. But till then I stick to that. In state I will always support TDP regardless of alignments. 

Regarding bifurcation demands I blame BJP 80%, and ikkada aa aspect lo thiduthunna kuda.

Link to comment
Share on other sites

42 minutes ago, nbk@myHeart said:

Venky thatha ke gath ledu ..haribabu maata vintaara 

Venky thatha musalodu Delhi lo untadu exaggerate chesthadu anukovachu, but BJP state unit should effectively convey ground reality. But half we didn’t take them into confidence and another half sold to ysrcp.

Link to comment
Share on other sites

1 minute ago, Kiran said:

Venky thatha musalodu Delhi lo untadu exaggerate chesthadu anukovachu, but BJP state unit should effectively convey ground reality. But half we didn’t take them into confidence and another half sold to ysrcp.

Eellanthaa small fishes... eella maata vine situation lo unnaara amithsha and modi.... ex union minister puran aunty ..ex state minister kanna ante vaallaki oka respect anukunta 

Link to comment
Share on other sites

1 hour ago, nbk@myHeart said:

Eellanthaa small fishes... eella maata vine situation lo unnaara amithsha and modi.... ex union minister puran aunty ..ex state minister kanna ante vaallaki oka respect anukunta 

but vallu cbn ki against ye ga, so vallenthuku cheptharu current state

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...