Jump to content
sonykongara

చంద్రబాబు టార్గెట్ గా, ఢిల్లీ నుంచి "ఆపరేషన్ గరుడా"....

Recommended Posts

మిత్రుడు పెట్టిన ఈ టపా అందరినీ నవ్వింపజేయడమే కాదు. ఆలోచింపజేస్తుంది.

ఆంధ్ర లో కాషాయం పార్టీ సభ్యత్వం ...

మా ఇంటి వెనక చావిడిలో వున్న గేదెకి కాలు బెణికింది అని injection చెయ్యటానికి నన్ను సుబ్బారావు రమ్మంటే వెళ్లి చేస్తున్నాను. ఇంతలో వాళ్ళ చావిట్లో కుక్క 'భౌ భౌ' అని అరవడంతో అటు చూసాను . అక్కడ కాషాయం దుస్తుల్లో నుదుటిన బొట్టు పెట్టుకుని వున్న నలుగురు కనిపించారు . సుబ్బారావు, నేను గేటు దగ్గరకి వెళ్లి చూడగా కమలాకరం కూడా వారిలో కనపడ్డాడు. మిగిలిన వాళ్ళని ఎప్పుడూ చూసిన గుర్తులేదు.సుబ్బారావు వాళ్ళ కుక్కకి 'keep quiet ' అని చెప్పి వారి వద్దకు వెళ్లగా ఎదో చందాల పుస్తకం లాంటిది బయటకు తీసాడు కమలాకరం. అర్ధంకాక సుబ్బారావు ప్రశ్నార్ధకంగా చూడగా, " అయ్యా ! మీరు మా పార్టీ లో సభ్యత్వం తీసుకోండి", అంటూ నవ్వాడు కమలాకరం. 
" సరే మీ పార్టీ లో సభ్యత్వం తీసుకోవాలంటే ఏమి కావాలి?" అన్నాడు సుబ్బారావు. దానికి కమలాకరం 100 రూపాయలు, రెండు ఫోటోలు, ఆధార్ కార్డు నకలు కావాలి అన్నాడు. సుబ్బారావు చెక్ తీసుకుంటారా ? అని అడగ్గా ఎందుకు తీసుకోము భేషుగ్గా తీసుకుంటాము ఎదో తమరి దయ అన్నాడు కమలాకరం. సరే ఇక్కడే వుండండి అని చెప్పి లోపలికి వెళ్లి చూరులోనుండి ఫోటోలు వున్న కవర్ ఒకటి తీసి అందులో ఫోటోలు సరిచూసుకుని చెక్ బుక్ తీసుకువచ్చి ఎంత రాయమంటావు రెండు సభ్యత్వాలకు అన్నాడు చిరునవ్వుతో సుబ్బారావు. కమలాకరం విప్పారిన మొహంతో తమరి దయ అన్నాడు. సుబ్బారావు చిరునవ్వుతో 1116ర్లు రాసి ఇచ్చాడు . కమలాకరం పేర్లు అడగ్గా సుబ్బారావు ఒక దాని మీద లక్ష్మి అని రెండవదాని మీద టామీ అని రాయమన్నాడు. కమలకరానికి అనుమానం వచ్చి "ఇంటి పేరు?" అని అడిగాడు. దానికి సుబ్బారావు - టామీ ఇంటిపేరు డాబర్ మన్ , లక్ష్మి ఇంటిపేరు ముర్రా అని చెప్పాడు సుబ్బారావు . కమలకరానికి అనుమానం వచ్చి ఫోటోలు తీసి చూడగా అందులో సుబ్బారావు కుక్క టామీ ఫోటో, వాళ్ళ గేదె లక్ష్మి ఫోటోలు కనపడ్డాయి. కమలాకరం ఎర్రబడ్డ మొహంతో ఎదో పెద్దవాళ్ళని ముందుగా మీ దగ్గరకి వస్తే ఇలా చేస్తారా అన్నాడు. దానికి సుబ్బారావు చూడు కమలాకరం నా బ్యాంకు అకౌంట్ లో డబ్బులు కూడా లేవు అయినా కానీ చెక్ ఇచ్చాను. మీ మోడీ గారు ప్రతి ఒక్కళ్ళ అకౌంట్ లో పదిహేను లక్షలు వేస్తాను అన్నారు కదా అవి పడగానే నువ్వు ఆ చెక్ వేసుకుని డబ్బులు తీసుకొమ్మని మీ పార్టీ వాళ్ళకి చెప్పు అన్నాడు. 
" అదికాదండి మా పార్టీలో మనుషులకే సభ్యత్వం ఇస్తాము" అన్నాడు కమలాకరం బ్రతిమాలుకుంటూ . అందుకు సుబ్బారావు చూడయ్యా నేను మీ మోడీ కి ఓటు వేసాను అలాగే నా కుక్కకి అన్నం వేసాను దానితోపాటుగా నా దూడకి గడ్డి, దాణా వేసాను దూడ ఇప్పుడు గేదె అయ్యి దూడనిచ్చింది. పాలుకూడా ఇస్తుంది. కుక్క పెద్దది అయి చక్కగా కాపలా కాస్తుంది మీ మోడీ నాకు ఓటు వేసినందుకు ఏమిచేశాడో చెప్పు " అన్నాడు. కమలాకరంతో పాటు వచ్చిన మిగిలిన వారికి కూడా నోట మాట రాక నిల్చుండిపోయారు. సుబ్బారావు లోపలికి వెళ్తూ అసలు నీతి, నిజాయితీ లేని పనికిమాలినవాళ్లు నాయకులు కాగా లేనిది మా గేదెకి, కుక్కకి ఎందుకు సభ్యత్వం ఇవ్వరు మీ పార్టీలో ?" అంటూ వాళ్ళ టామీ ని వదలటం అది వచ్చి కమలాకరం పిక్క పట్టుకోవడం ఇంతలో సుబ్బారావు వాళ్ళ గేదెని వదలటం అది వచ్చి కమలకరాన్ని వెనక కాళ్లతో తన్నటంతో కమలాకరం ఎగిరి గేట్ బయట పడటం జరిగిపోయాయి. సుబ్బారావు వాళ్ళ టామీ సుబ్బారావు చేతిలోని రసీదు తీసుకుని చించేయ్యటం చూస్తూ నేను అలాగే నిలబడిపోయాను . తర్వాత వాటిని రెండిటిని కట్టేసి సుబ్బారావు వచ్చి నాకు ఇంజక్షన్ చెయ్యమని చెప్పటంతో గేదెకి ఇంజక్షన్ చేసి సుబ్బారావు వాళ్ళ ఇంట్లో కొంచం నీళ్లు తాగుతూ " అదేమిటయ్యా సుబ్బారావు ! మీ కుక్కకి , గేదెకి ట్రైనింగ్ ఇచ్చావా?" అని అడిగాను 
దానికి " లేదు ఆ కాషాయం జండా చూసినా, ఆ కాషాయం పార్టీ వాళ్ళని చూసినా మా కుక్క, గేదె కూడా ఒప్పుకోవడంలేదు" అని బదులిచ్చాడు సుబ్బారావు.

( ఇదీ మన రాష్ట్ర ప్రజల ఆలోచనల తీరూ, తెన్నూ !)

Share this post


Link to post
Share on other sites
10 minutes ago, Bolineni Tiger said:

Rey SumanthNBk alias ask678 .........kottha I'd emanna kavala.😁😁😁😁

endi saami idi ...

athanni thittadaniki 4 month old thread ni vethiki vethiki maree pattukochava ...

there are better things do, BT ... go for a nice bike ride in the evening, eat chat/panipuri or any good roadside food. It'll make you feel better.

Edited by minion

Share this post


Link to post
Share on other sites
19 minutes ago, Bolineni Tiger said:

Rey SumanthNBk alias ask678 .........kottha I'd emanna kavala.😁😁😁😁

Askism anta fandoosss....ki baaagaa digindi.....:rofl2:..

Karnataka...up etc apudu slipper slaps tagilina....no..askism rockss anta....gorrela manda laga....faafam...:rofl:

Share this post


Link to post
Share on other sites
1 hour ago, minion said:

endi saami idi ...

athanni thittadaniki 4 month old thread ni vethiki vethiki maree pattukochava ...

there are better things do, BT ... go for a nice bike ride in the evening, eat chat/panipuri or any good roadside food. It'll make you feel better.

Enni ENO lu taagina taggadam ledhu anta :laughing:

Share this post


Link to post
Share on other sites
36 minutes ago, Gunner said:

I know Sumanth personally....

👍 I know abt Ask..  FB lo frnd list lo vunnaru..  Sumanth veru.. 

Ee BT ee lokam lo vundi speaking oo ardham kavadam ledhu.. 

Share this post


Link to post
Share on other sites
On 3/17/2018 at 7:30 PM, chsrk said:

Bavai choochaavuga....CBN master stroke....NDA nundi walk out....immediate ga Awisvaasa theermanam pettadam.....more than 150 MPs from different parties support cheyyatam....Modi gaadu piss posukuntunnadu....

Guruvu garu

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×