sonykongara 1,618 Posted March 17, 2018 చంద్రబాబు టార్గెట్ గా, ఢిల్లీ నుంచి "ఆపరేషన్ గరుడా".... ఢిల్లీని ఎదురిస్తున్న చంద్రబాబు పై, ఢిల్లీ నాయకులు "ఆపరేషన్ గరుడా" మొదలు పెట్టింది... ఇప్పటికే మొదలై, మొన్నటి దాక స్లో గా ఉన్న ఆపరేషన్, చంద్రబాబు ఎదురు తిరగిన దగ్గర నుంచి, ఢిల్లీ పెద్దలు మరింత దూకుడుగా వెళ్తున్నారు... ఇన్నాళ్ళు ఈ దేశంలో తమ జైత్ర యాత్రకు, తాము బలమైన నేతలం అనే ఇమేజ్ చంద్రబాబు నాశనం చేసాడు అని, అందుకే మేము చంద్రబాబుని నాశనం చేస్తాం అని, ఢిల్లీ నాయకులు నిర్ణయించారు... అయితే, జూన్ నెలలో ఈ ఆపరేషన్ పై దూకూడుగా వెళ్లి, ఈ ఆపరేషన్ ముగించాలని నిర్ణయించారు.. అందులో భాగంగా, రెండు నెలలు నుంచి దీని పై సన్నాహాలు చేసారు... కొన్ని రోజుల క్రిందట, ఈ ఆపరేషన్ మొదలు పెట్టారు కూడా.. అయితే, అనూహ్యంగా చంద్రబాబు ఎదురు తిరగటంతో, ఈ ఆపరేషన్ పై ఇక దూకుడుగా వెళ్ళాలని, ఏప్రిల్ చివరి వారంలో కాని, మే మొదటి వారంలో కాని, ఈ ఆపరేషన్ పై దూకుడుగా వెళ్లి, పూర్తి చెయ్యాలని డిసైడ్ అయ్యారు... ఇందులో దారుణమైనది ఏంటి అంటే, మన వేలుతో మనల్నే పొడవటం.... మన రాష్ట్ర నాయకులతో, మన రాష్ట్రం నాశనం చెయ్యటం... అసలు ఏంటి ఈ ఆపరేషన్ గరుడ ? దీని మెయిన్ టార్గెట్ చంద్రబాబు పతనం... తద్వారా, రాష్ట్ర నాశనం... తమిళనాడు తరహాలో రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థుతులు నెలకొల్పటం... దీని కోసం ఇప్పటికే కేసులు భయంతో జగన్ ని లొంగదీసుకున్నారు... జగన్ పై, ప్రజల్లో నమ్మకం అంతగా ఉండదు అని తెలుసుకుని, పవన్ ని, ఐటి రైడ్స్ లో దొరికిన కొన్ని ఇబ్బందికర మెటీరియల్ తో లొంగదీసుకున్నారు.. పవన్ తో గత రెండు నెలల నుంచి, అత్యంత పెద్ద రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న వ్యక్తి, రాయబారం జరిపి, బీజేపీతో డీల్ సెట్ చేసారని ఇప్పటికే మెయిన్ స్ట్రీం మీడియాలో వార్తలు కూడా వచ్చాయి... మరో పక్క, రాయలసీమ డిక్లరేషన్ అంటూ ఇప్పటికే ఉసుగొలిపారు.. సోషల్ ఇంజనీరింగ్ అంటూ ఇప్పటికే, పెద్ద ఎత్తున నెగటివ్ ప్రచారం మొదలు పెట్టారు... ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మినారాయణ ప్రకటన, రాష్ట్ర బీజేపీ ఇంచార్జ్ గా రామ్ మాధవ్... వీటన్నటితో పాటు, అటు జగన్ కేసులు నీరుగార్చటం... ఇప్పటికే ఇది మొదలైన సంగతి తెలిసిందే... ఈ విధంగా అన్ని వైపుల నుంచి, సెట్ చేశారు... దీని కోసం మొదటిగా చేసేది, చంద్రబాబు పై కాకుండా, లోకేష్ పై ఎదో ఒక కేసులో ఇరికించటం.... చంద్రబాబు పై కేసు పెడితే, దేశంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలిసి, లోకేష్ ని టార్గెట్ చేసుకున్నారు... అందులో భాగంగానే, పవన్ పదే పదే లోకేష్ పై రెండు రోజుల నుంచి ఆరోపణలు చేస్తున్నారు... ఎప్పుడు లేనిది, నేషనల్ మీడియాకు ఎక్కి, ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ఎక్కువైంది అని, లోకేష్ అతి పెద్ద కరప్షన్ లీడర్ అంటూ చెప్పటం... ముందుగా ఇలా సెట్ చేస్తున్నారు... ఇలా చేసి, రాష్ట్రంలో అనిశ్చితి తీసుకువచ్చి, రాష్ట్ర ఇమేజ్ దెబ్బతియ్యటం.... ఆపరేషన్ గరుడ నెక్స్ట్ స్టెప్, ఏప్రిల్ చివరి వారంలో, మే మొదటి వారంలో పవన్ కళ్యాణ్ ఆమరణ నిరాహారదీక్ష... తద్వారా అల్లర్లు సృష్టించడం... విజయవాడ రంగా హత్య జరిగిన సమయంలో జరిగిన అల్లర్ల తరహాలో అల్లర్లు సృష్టించడం... తద్వారా చంద్రబాబు పాలన వైఫల్యం వలనే ఇలా జరిగింది అని ప్రచారం చెయ్యడం... మరో పక్క జగన్ చేత విమర్శలు చేపిస్తూ, ప్రభుత్వ వైఫల్యం పేరుతో వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామాలు... జగన్ పార్టీ రాజీనామాలు, పవన్ దీక్షకు స్పందనగా రాష్ట్రానికి మేలు చేసినట్టు బీజేపీ ఎన్నికల ముందు ప్రకటనలు చేస్తుంది... ప్రత్యెక హోదా అంటూ, వివిధ విభజన హామీల పై ప్రకటనలు చేస్తారు... దీంతో ఆపరేషన్ గరుడు సంపూర్ణం అవుతుంది... ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో పవన్,వైకాపా కూటమి ఏర్పాటు చేసి, ఎన్నికలకు వెళ్లి, దక్షణాది రాష్ట్రాల్లో ఉనికిని చాటుకొనే దిశగా బీజేపీ ఆపరేషన్ గరుడా ప్రధానంగా సాగనుంది... ఈ క్రమంలో, మరి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు అనే దాని పై, ఢిల్లీ కుట్రలను ఎలా తిప్పి కొడతారో, చంద్రబాబు లాంటి నాయకుడుని ఎలా కాపాడుకుంటారో అనే దాని పై, ఈ ఆపరేషన్ రెజల్ట్ ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంటుంది... Share this post Link to post Share on other sites
Siddhugwotham 531 Posted March 17, 2018 i hope they tried to disturb the state. Tappadu next few months koncham kastame... CBN take care of your health.. People with you... Share this post Link to post Share on other sites
vinayak 764 Posted March 17, 2018 Emi peekaleru aa Goondalu Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted March 17, 2018 bjp vallu congi kante durmarugulu, chal godavalu chestharu jagan, pk tho kalisi Share this post Link to post Share on other sites
Hello26 406 Posted March 17, 2018 Ippati nunche we should start alerting the people on these. Ila jargachu ...don't get trapped ani Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted March 17, 2018 amith shah gadii ni ippude prashant kishor ,ram madhav, ap bjp batch kalisaru anta. Share this post Link to post Share on other sites
Saichandra 1,230 Posted March 17, 2018 Watch mahaa news they are showing with proofs pk ga siggukeni XX thupuk ni batuku Share this post Link to post Share on other sites
Nandamuri Rulz 2,549 Posted March 17, 2018 xxx holes ee flowers Share this post Link to post Share on other sites
Siddhugwotham 531 Posted March 17, 2018 Lokesh is the main target for them... Share this post Link to post Share on other sites
Nandamuri Rulz 2,549 Posted March 17, 2018 Social Media lo baaga thippaali ee matter... Share this post Link to post Share on other sites
rama123 409 Posted March 17, 2018 Congress tho pothu tho andaru set avutaru Share this post Link to post Share on other sites
sagar_tdp 199 Posted March 17, 2018 Abn continue ga spread chesthunnaru Share this post Link to post Share on other sites
Saichandra 1,230 Posted March 17, 2018 Just now, rama123 said: Congress tho pothu tho andaru set avutaru Nijanga congress far better than this bjp thupuk Share this post Link to post Share on other sites
Hello26 406 Posted March 17, 2018 8 minutes ago, Nandamuri Rulz said: Social Media lo baaga thippaali ee matter... Agreed ee weekend baga active ga vundali mana fans andaru. need to spread this a lot in the social media. Awareness create cheyyali baga. Guys let's please do it. Tell me a time if you want I can do tweeting and retweeting so that we can trend this Share this post Link to post Share on other sites
phani2 215 Posted March 17, 2018 Request all dB members to be more active in social media and also make near and dears active in spreading the message Share this post Link to post Share on other sites
phani2 215 Posted March 17, 2018 Lee decide a twitter handle to trend it. Share this post Link to post Share on other sites
Hello26 406 Posted March 17, 2018 1 minute ago, phani2 said: Let's decide a twitter handle to trend it. #BJPOperationGarudaToKillAndhraPradesh May be this is too long like a variable name in my project. But, it's readable and understandable. Others can suggest better ones Share this post Link to post Share on other sites
Nandamuri Rulz 2,549 Posted March 17, 2018 2 minutes ago, Hello26 said: Agreed ee weekend baga active ga vundali mana fans andaru. need to spread this a lot in the social media. Awareness create cheyyali baga. Guys let's please do it. Tell me a time if you want I can do tweeting and retweeting so that we can trend this Dont worry brother.. Twitter lo TDP Sena chaala active ga vuntundi.. ithadi ayipothundi opposition ki... Anduke sagam kaalinattundi ee modi & co ki Share this post Link to post Share on other sites
Nandamuri Rulz 2,549 Posted March 17, 2018 Just now, Hello26 said: #BJPOperationGarudaToKillAndhraPradesh May be this is too long like a variable name in my project. But, it's readable and understandable. Others can suggest better ones #BJPKillingTDP Share this post Link to post Share on other sites
phani2 215 Posted March 17, 2018 UL bro active ga untadu Twitter Lo......any handles that we can use. Operationgaruda too long avutundemo bro....andaru mobiles lo chaduvutaru kada Share this post Link to post Share on other sites
Nandamuri Rulz 2,549 Posted March 17, 2018 Just now, phani2 said: UL bro active ga untadu Twitter Lo......any handles that we can use. Operationgaruda too long avutundemo bro....andaru mobiles lo chaduvutaru kada #OperationGaruda is good Share this post Link to post Share on other sites
rama123 409 Posted March 17, 2018 My expectation is vijayasai will be central minister Share this post Link to post Share on other sites
Saichandra 1,230 Posted March 17, 2018 Vijayasai reason to meet pm several times is he’s giving the required info of tdp to pmo Share this post Link to post Share on other sites
rama123 409 Posted March 17, 2018 Manaki kuda oka Peru vundali . Operation chaiwala Share this post Link to post Share on other sites
Nandamuri Rulz 2,549 Posted March 17, 2018 Just now, rama123 said: Manaki kuda oka Peru vundali . Operation chaiwala #DLMBramachari 1 Saichandra reacted to this Share this post Link to post Share on other sites
Saichandra 1,230 Posted March 17, 2018 Hope all the seniors in tdp help cbn regarding this Share this post Link to post Share on other sites
NatuGadu 1,360 Posted March 17, 2018 Broker gadena rasindhi Share this post Link to post Share on other sites