Jump to content

Recommended Posts

PK now with AP 27 ..ఏంట్రా ఇది? ఉండవల్లి ,IYR ..మిమ్మల్ని Influence చేశారని..బయట అనుకుంటున్నారు ..దీని మీద మీ అభిప్రాయం : యాంకర్ అలా బయట ఎన్నో అనుకుంటుంటారు..అవన్నీ పట్టించు కోవాల్సిన పనిలేదు నేను లోకేష్ మీద ఆరోపణలు చెయ్యలేదు..బయట ఎవరో అనుకుంటున్నారు అన్నా

Link to comment
Share on other sites

24X7 కి ఇచ్చిన ఇంటర్వ్యూ అంత దరిద్రం ఇంకెక్కడా చూడలేదు. ఫిరాయింపులగురించి చెప్పు అంటే, "i have my opinion and I will tell you at the right time” అంటాడేటి ??,తప్పు ని తప్పు అనటానికి ముహూర్త బలం కావాలేమో. ఏం చూసి నాయకుడు అంటున్నారో ఏందో. He lost credibility after interview.

Link to comment
Share on other sites

ఒక టివి ఛానల్లో కూర్చుని, "నేను ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయ్యి రాలేదు. ప్రిపేర్డ్ గా లేను" అనే బేల మాటలు. సిగ్గరి చూపులు. నోరు లేపలేని సణుగుడు, గొణుగుడులు ఏమిటి పవన్ కళ్యాణ్! Be a man !! Or at least hire some good spokespersons

Link to comment
Share on other sites

త్రివిక్రమ్ కి PK ఫోన్ ...అసలు అవిశ్వాసం అంటే ఏమిటి పూర్తి వివరణలతో నాలుగు పేజీ లు పంపించు త్వరగా ..నువ్వు బిజీ గ ఉంటె ఉండవల్లి కి లైన్ కలుపు

Link to comment
Share on other sites

అలా అ రాకుమారుడు తన గుర్రం  తో రాజ్యాలన్నీ తిరిగి..తిరిగీ "  తన రెండు 
?
?
?
?
?
?
?
?
?
?
?
?
పెన్ డ్రైవ్ లు పోగొట్టుకున్నాడు" ??

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...