Jump to content

AP lo త్రిపుర’ వ్యూహం

DVSDev

Recommended Posts

Eee Ram Madhav gaadi ki + YCP vaadi ki iddari ki kalipi okka saarey pagalaali

  • బీజేపీ బలోపేతానికి పావులు
  •  రాష్ట్ర ఇన్‌చార్జిగా రాం మాధవ్‌?
  •  ఢిల్లీ రావాలని రాష్ట్ర నేతలకు పిలుపు
  •  నేడు అమిత్‌ షాతో కీలక చర్చలు
న్యూఢిల్లీ, అమరావతి, మార్చి 16(ఆంధ్రజ్యోతి):ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్‌ కార్యాచరణకు బీజేపీ అధిష్ఠానం సమాయత్తమైంది. వెంటనే ఢిల్లీ రావాలని ఏపీ బీజేపీ నేతలను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆదేశించారు. వీరితో శనివారం సాయంత్రం 4 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అవుతున్నారు. బీజేపీ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం..రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కేంద్ర నాయకత్వం బలంగానే పావులు కదుపుతోంది. త్రిపుర తరహాలో టీడీపీని ఢీకొట్టాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన వ్యూహాలను అమిత్‌ షా సమక్షంలో జరిగే సమావేశంలో ఖరారు చేస్తారని సమాచారం. ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పును కూడా ప్రస్తావించాలని కొందరు నేతలు యోచిస్తున్నారు. ప్రసుత్త అధ్యక్షుడు హరిబాబుకు సీఎం చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్నాయని ఒక వర్గం ముందునుంచీ గరంగా ఉంది. దాంతో టీడీపీకి వ్యతిరేకంగా పోరాడాలంటే మరో నేతను అధ్యక్షుడిగా నియమించాలని కేంద్ర నాయకత్వానికి సూచించనున్నట్లు తెలిసింది. చంద్రబాబుపై ఎదురుదాడి లక్ష్యంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని వీరు భావిస్తున్నారు. 
 
కాగా రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న ఉత్తరప్రదేశ్‌ మంత్రి సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌ స్థానంలో రాం మాధవ్‌ను నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే రాష్ట్ర పార్టీకి సంబంధించి బీజేపీ జాతీయ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై కొందరు రాష్ట్ర నాయకులు కినుక వహించినట్లు సమాచారం. నరసరావుపేటకు చెందిన జీవీఎల్‌ నరసింహారావుకు ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే సమయంలో రాష్ట్ర కార్యవర్గాన్ని కనీసం సంప్రదించలేదని వారు గుర్రుగా ఉన్నారు. పార్టీ సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చారని వారు పేర్కొంటున్నారు. శనివారంనాటి సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, ఎంపీ గంగరాజు, మాజీ మంత్రులు మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్‌, పార్టీ నేతలు పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొంటారు.
Link to comment
Share on other sites

1 hour ago, swarnandhra said:

asalu ee vedhavalaki KA lo base ela dorikindi:atwitsend:

Kumaraswamy to alliance lo iddaru each 21/2 years rule cheyalani agreement chesukunaru... Kumaraswamy tanadi aipoyina taruvatha veelaki chance ivaledu..so janalalo yedurappa ki sympathy perigindi & lingayath support kuda undesariki ala kudiripoyindi

Link to comment
Share on other sites

53 minutes ago, MVS said:

Kumaraswamy to alliance lo iddaru each 21/2 years rule cheyalani agreement chesukunaru... Kumaraswamy tanadi aipoyina taruvatha veelaki chance ivaledu..so janalalo yedurappa ki sympathy perigindi & lingayath support kuda undesariki ala kudiripoyindi

no wonder this guy is now limited to small region in the state.

looking at loksabha elections history in kA, it seems there was never a strong regional party in KA. even the current Kumara Swamy party is also a splinter group of once national party Janata Dal.

wiki:

Lok Sabha elections[edit]

It is worth noting that the 1951-1971 election are results from Mysore State.

Year Lok Sabha Election   Party-wise Details
1951 First Lok Sabha   Total: 11. Congress: 10, KMPP: 1 [1]
1957 Second Lok Sabha   Total: 26. Congress: 23, PSP: 1, SCF: 1, Independent:1
1962 Third Lok Sabha   Total: 26. Congress: 25, LSS: 1
1967 Fourth Lok Sabha   Total: 27. Congress: 18, Swatantra Party: 5, PSP: 2, SSP: 1, Independent:1
1971 Fifth Lok Sabha   Total: 27. Congress: 27
1977 Sixth Lok Sabha   Total: 28. Congress: 26, Janata Party/BLD: 2.
1980 Seventh Lok Sabha   Total: 28. Congress(Indira): 27, Janata Party: 1
1984 Eighth Lok Sabha   Total: 28. Congress: 24, Janata Party: 4
1989 Ninth Lok Sabha   Total: 28. Congress: 26, Janata Dal: 2
1991 Tenth Lok Sabha   Total: 28. Congress: 23, BJP: 4, Janata: 1
1996 Eleventh Lok Sabha   Total: 28. Janata Dal: 16/28, BJP: 6, Congress: 5, KCP: 1
1998 Twelfth Lok Sabha   Total: 28. NDA: 16 (BJP: 13 and Lok Shakti: 3), Congress: 9, Janata Dal: 3
1999 Thirteenth Lok Sabha   Total: 28. Congress: 18, BJP: 7, JD(U): 3
2004 Fourteenth Lok Sabha   Total: 28. BJP: 18, Congress: 8, JD(S): 2
2009 Fifteenth Lok Sabha   Total: 28. BJP: 19, Congress: 6, JD(S): 3
2014 Sixteenth Lok Sabha   Total: 28. BJP: 17, Congress: 9, JD(S): 2
Link to comment
Share on other sites

2 hours ago, swarnandhra said:

Ya even jds kuda regional party kadu 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...