Jump to content

Atlanta Gurava reddy

AnnaGaru

Recommended Posts

వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం పెడ్తుందనే సంతోషం ఒక్క రోజులో ఆవిరి చేశారు లాజిక్ లేని ఇంటర్వ్యూతో ఎకౌంటెంట్ నాయకులవారు! జగన్ గారు ఏమన్నారు? ఏ పార్టీ ప్రత్యేకహోదా ఇస్తే ఆ పార్టీకి మద్దతని - ప్రజలకి బాగా నచ్చిందా విషయం. ఈ అపర మేధావి మాట్లాడిదేంది? కాంగ్రెస్ మీద నమ్మకం లేదంట, కాని మోడీ గారి మీద తీరని తరగని విశ్వాసముందంట, ఆయన తప్పకిస్తారంట ప్రత్యేక హోదా! మరి, గత నాలుగేల్లు ఈ మోడీగారు ఏ గాడిద పల్లు తోముతున్నారంట మరి? మొన్ననే, ఇదే బీజేపీ జైట్లీ నిస్సిగ్గుగా ప్రెస్ మీట్ మరీ పెట్టి చెప్పారు కదా ఇవ్వనే ఇవ్వమని? ఇలాంటి అపరిపక్వ మేతావులే జగన్ గారికి పక్కలో బల్లేలు! రవీంద్రనాధ్ రెడ్డి గారు ఒక రకం, ఈయన ఇంకోరకం - ఖర్మరా బాబు! మొన్న జగన్ గారి ప్రెస్ మీటుతో వచ్చిన ఊపు ఈయన గారి నిర్వాకంతో గాలికిపోయింది! ఎకౌంట్సులో మేధావులు పార్టీకి వెనకుండాలి, ముందు గాదు - ఇలా గబ్బుచేస్తారు! మొదటినుండి ఆయనచేసే ఇలాంటి పనికిమాలిన పనులు చాలా చూసాను, కాని ఇది మాత్రం నిజంగా సూపర్!

ఎద్దున్నోడికి బుద్దుండదు, బుద్దున్నోడికి ఎద్దుండదు! అత్యున్నత పదవుల్లో ఉండి పార్టీకి తీరని నష్టాన్ని కలిగిస్తున్న వీల్లని జగన్ గారు సరిచెయ్యకపోతే పార్టీకి దెబ్బే!

/*****

E post time inka just interview ichadu....a taruvata ekamga PMO office bathroom lo dakkunadu...adi chusi Gurivi emaipotado

tenor.gif

Link to comment
Share on other sites

3 minutes ago, Narendra1 said:

veedu retired ani annaaru.. inkaa active gaaney vunnaada? lol 

e mata ki a mata gurava hardcore YSR abhimani..papam funds YSR foundation vishyam lo eedni pakkana petti mottam dobbesaru...adi manodiki nachaka question chesadu...akkada nunchi pakkana pettaru..

papam kurrodu US citizen and frankly never expected anything from party....own karchulato dobbinchukunnadu....

Link to comment
Share on other sites

Just now, Vvnspsnrntr said:

Veedi overaction 2014 election result mundu tharutha choodali abbo emi racha

kani veedni chuste jali vestunadi annai(nannu titta makandi) if you follow whole story...mana party No#1 enemy ayina vadu papam chala vadilinchukunnadu gula koddi....

vadi daggare dabbulu kotteyatam matram peaks asalu decoit gallu...

Link to comment
Share on other sites

4 minutes ago, AnnaGaru said:

kani veedni chuste jali vestunadi annai(nannu titta makandi) if you follow whole story...mana party No#1 enemy ayina vadu papam chala vadilinchukunnadu gula koddi....

vadi daggare dabbulu kotteyatam matram peaks asalu decoit gallu...

Decoitla naizame ade kada namminollani natteta munchatam. Ippudu jagga chesedi kooda adega. Kula puchitho rechipothe alage kshavaram chestharu idi commonega mana kaapu sodarulaku from prp and reds ki from jaffa

Link to comment
Share on other sites

1 hour ago, niceguy said:

Asalu YCP self goal enti ikkada..please elaborate..

jamore NCM pedtanu ani kastapadtunte A2 gadu red handed ga dorikadu ga PMO office lo,evado chusi eenadu journalist ki cheppadu anta Vijaysai reddy  PMO lo unnadu ani then they took photograph..denni defend chesukoolekapotunnaru gaaaaa

Link to comment
Share on other sites

ఒక్క దెబ్బకి చాలా పిట్టలు!

సోమవారం నిజంగా వైఎస్సార్సీపీకి ఉన్న ఐదుగురు ఎంపీలతో అవిశ్వాస తీర్మానం పెడితే:

1. చంద్రబాబు, తెగులుదేశం మాయాట ప్రజలకి తెలిసిపోతుంది. ఏన్డీఏలో ఉండి తీర్మానాన్ని సమర్ధించలేరు, బయటకొచ్చి తమ అవినీతి మీద విచారణలకి ఎదురెల్లలేరు!
2. వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం పెడితే నేను దేశమంతా తిరిగి మద్దతు కూడగడతానన్న పచ్చ పిచ్చి పావన కల్యాణం మొహం నాలుగో భార్య వడిలో పెట్టుకుని ఫార్మ్ హౌజులో పడుకుంటాడు!
3. 2019లో అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామనే కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వకపోతే ప్రజల ముందు మల్లీ దోషిగా నిలవాల్సొస్తుంది!
4. బీజేపీ, మోడీ, వంకయ్య నాయుడు మోసం మల్లొకసారి బహిర్గతమవుతుంది!

శభాష్ జగన్, శభాష్ వైఎస్సార్సీపీ! ఇలాంటి స్త్రాటజీలు చెయ్యమనే ఇప్పటిదాకా నాలాంటి చాలా మంది కోరిక!!

******************************************************************************************

వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం పెడ్తుందనే సంతోషం ఒక్క రోజులో ఆవిరి చేశారు లాజిక్ లేని ఇంటర్వ్యూతో ఎకౌంటెంట్ నాయకులవారు! జగన్ గారు ఏమన్నారు? ఏ పార్టీ ప్రత్యేకహోదా ఇస్తే ఆ పార్టీకి మద్దతని - ప్రజలకి బాగా నచ్చిందా విషయం. ఈ అపర మేధావి మాట్లాడిదేంది? కాంగ్రెస్ మీద నమ్మకం లేదంట, కాని మోడీ గారి మీద తీరని తరగని విశ్వాసముందంట, ఆయన తప్పకిస్తారంట ప్రత్యేక హోదా! మరి, గత నాలుగేల్లు ఈ మోడీగారు ఏ గాడిద పల్లు తోముతున్నారంట మరి? మొన్ననే, ఇదే బీజేపీ జైట్లీ నిస్సిగ్గుగా ప్రెస్ మీట్ మరీ పెట్టి చెప్పారు కదా ఇవ్వనే ఇవ్వమని? ఇలాంటి అపరిపక్వ మేతావులే జగన్ గారికి పక్కలో బల్లేలు! రవీంద్రనాధ్ రెడ్డి గారు ఒక రకం, ఈయన ఇంకోరకం - ఖర్మరా బాబు! మొన్న జగన్ గారి ప్రెస్ మీటుతో వచ్చిన ఊపు ఈయన గారి నిర్వాకంతో గాలికిపోయింది! ఎకౌంట్సులో మేధావులు పార్టీకి వెనకుండాలి, ముందు గాదు - ఇలా గబ్బుచేస్తారు! మొదటినుండి ఆయనచేసే ఇలాంటి పనికిమాలిన పనులు చాలా చూసాను, కాని ఇది మాత్రం నిజంగా సూపర్!

ఎద్దున్నోడికి బుద్దుండదు, బుద్దున్నోడికి ఎద్దుండదు! అత్యున్నత పదవుల్లో ఉండి పార్టీకి తీరని నష్టాన్ని కలిగిస్తున్న వీల్లని జగన్ గారు సరిచెయ్యకపోతే పార్టీకి దెబ్బే!

**************************************************************************************************************

ట్రబుల్ షూటర్స్ కావాలి, ట్రబుల్ మేకర్స్ కాదు!

జగన్ గారు ఎంత కష్టపడ్తున్నాడో అందరికీ తెలిసిన విషయమే! 2009 సెప్టెంబర్ 2 నుండి కనీసం 10% టైం కూడా కుటుంబంతో గడపకుండా ప్రజల్లోనే ఉంటున్నాడు! డాక్టర్ వైఎస్సార్ గారికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు సపోర్టు వ్యవస్థలు లేవు జగన్ గారికి! ట్రబుల్ షూటర్స్ లేకుండా ట్రబుల్ మేకర్స్ తయారయ్యారు! జీరో ఎక్స్పీరియన్స్ ఉన్న కొందరు నాయకులు కేవీపీ, ఉండవల్లి కంటే మేధావులు అనుకుంటున్నారు! జగన్ గారు పార్టీ వ్యవస్థని అప్ గ్రేడ్ చెయ్యాలి!

**************************************************************************************************************

లాజిక్ లేని సమాధానం: కాంగ్రెస్ మీద నమ్మకం లేదు కాని ప్రధాని మోడి గారు ప్రత్యేక హోదా ఇస్తారని అత్యంత విశ్వాసముంది!
యెల్లో కౌంటర్: అంత విశ్వాసముంటే అవిశ్వాస తీర్మానమెందుకు మరి?

మెట్టుతో కొట్టినట్టు లేదు?

**************************************************************************************************************

రాజదీప్: మీ పార్టీ ఎవరికి సపోర్టు చేస్తుంది?

మెదడున్న ఒక సామాన్య కార్యకర్త: మా నాయకుడు చెప్పిన ప్రకారం ఏ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తే ఆ పార్టీకి సపోర్టు చేస్తాం!

రాజదీప్: మరి కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తే?

మెదడున్న ఒక సామాన్య కార్యకర్త: మా నాయకుడు చెప్పిన ప్రకారం ఆ పార్టీ ఈ పార్టీ లేదండి! ప్రత్యేక హోదా మా రాష్ట్రానికి, ప్రజలకి అత్యంత అవసరం రాజదీప్ గారూ, చివరకి మీరు ప్రత్యేక హోదా ఇస్తే మీకు సపోర్టు చేస్తాం, చచ్చిపోయిన సద్దామిస్తే ఆయనకి సపోర్టు చేస్తాం, లేక బతికున్న బుష్ ఇస్తే ఆయనకి కూడా సపోర్టు చేస్తాం! మా స్టాండు క్లారిఫై చెయ్యడానికి అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు!

**************************************************************************************************************

ఎవరో నా మీద కామెంటు చేసారంట - నాకు పదవినిచ్చిన శాయి రెడ్డినే విమర్శిస్తున్నానని!

1. పార్టీ ఇచ్చిన పదవి అది - వ్యక్తులిచ్చినది కాదు!
2. పార్టీ పెట్టకముందు నుండే నేను పార్టీ శ్రేయస్సు కొసం కృషిచేసాను. శాయి రెడ్డి 2014 తరవాత పార్టీలో చేరారు!! (రాజ్య సభ ఎంపీ ఎలా అయ్యారో కూడా నాకు చాలా బాగా తెలుసు!)
3. అమెరికన్ సిటిజెనుని నేను. పదవి వలన జీతం రాదు, కాంట్రాక్టులు రావు, పైరవీలుండవు. కన్వీనర్ పదవి తీసుకోక ముందు నాకున్న గుర్తింపు తగ్గిందే కాని పెరగలేదు!
4. పదవి తీసుకున్నాము కదా అని పార్టీలో తప్పొప్పులు ఎత్తి చూపించకూడదనేది తప్పు - కట్టు బానిసను కాను నేను. ప్రజాస్వామ్యంలో ఉండి ఆయన పదవిచ్చాడు ఈయనిచ్చాడు ఊడిగం చెయ్యాలనడం ప్రజాస్వామ్య స్పూర్థికే విరుద్ధం!
5. 2011 నుండి నేను పార్టీలో జరిగే తప్పులని ఎత్తిచూపుతున్నా పార్టీ ఆఫీసుకి, పెద్దలకి ఈమైల్ ఫోన్ ద్వారా, ఇండియాకి వచ్చిన ప్రతిసారి! తేడా రాలేదు - అందుకే పబ్లిక్ గా చెప్తున్నా ఇప్పుడు. వీల్లని బామాలితే మారే మనుషులు కాదు కాబట్టే నేనిలా మాట్లాడాల్సొస్తున్నది.
6. మనలాంటి సామాన్యులకి వైఎస్సార్ మీదుండే అభిమానంతోనే నాయకులు చట్టసభలకి వెల్తున్నారు, సంపాదించుకుంటున్నారు కాని వాల్ల వలన మనకి వ్యక్తిగత లాభం ఏమాత్రం లేదు!

చివరిగా, పచ్చమాఫియా చేతిలో రాష్ట్రం మరోసారి నలగకూడదనే కోరికతోనే గాని ఇంకేదో స్వార్ధంతో కాదు అసంఖ్యాక ఏక్టివిస్టులు పనిచేసేది!

**************************************************************************************************************

పబ్లిక్ గా పార్టీని విమర్శిస్తూ పోస్టులు పెడితే మంచిది కాదు అనేది కొంతమంది వాదన!

నాకు అధినాయకుడి దగ్గర నుండి ఎంపీలు, ఎమెల్యేలు, ముఖ్య నాయకులు బాగా తెలుసు. కానీ, ఎన్నో ప్రయత్నాల తర్వాత కూడా ఏ విషయంలో మార్పు రాలేదు - ఎందుకంటే ఆ చెయ్యేమి చేస్తుందో ఈ చేయికి తెలీదు, ఆ కాలేమి చేస్తుందో ఈ కాలికి తెలీదు. మెదడు దాకా విషయం చేరదు మన కంఠ శోషే కాని!

ఒక అనుభవజ్ణుడు, ఒక మేధావి నేత్రుత్వంలో ఒక సెల్ ఏర్పాటు చెయ్యమనండి కార్యకర్తల నుండి, పార్టీ అభిమానుల నుండి విజ్ణప్తులు, సూచనలు, స్థానిక పరిస్థితులు తెలుసుకోవడానికి! ఈ సెల్ విషయాలన్నీ క్రోడీకరించి అద్యక్షుడితో రోజూ చర్చించి, పరిస్థితులని సరిదిద్దేటట్టు చర్యలని తీసుకునే యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోమనండి. అప్పుడు పబ్లిక్ గా ఎవరూ ఏమి అనరు. పార్టీ అభిమానులు చాలా మందికి అసలు ఏమి జరుగుతున్నదో తెలీదు, వాల్లకి తప్పు అనిపించింది ఎవరికీ చెప్పుకోలేరు, చెప్పుకున్నా ఎవరూ వినరు. పార్టీకి చాలా మంచి జరుగుతుంది!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...