Jump to content

మరోసారి చంద్రబాబుపై పవన్ కల్యాణ్ ఫైర్


Recommended Posts

మరోసారి చంద్రబాబుపై పవన్ కల్యాణ్ ఫైర్
16-03-2018 20:42:11
 
636568297333376769.jpg
 
విజయవాడ: మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. జాతీయ మీడియాలో మాట్లాడిన ఆయన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రజల భావోద్వేగాలతో టీడీపీ చెలగాటమాడిందన్నారు. ప్రజా విశ్వాసాన్ని సీఎం చంద్రబాబు కోల్పోయారని వ్యాఖ్యానించారు. పరిస్థితులు చేజారిన తర్వాత చంద్రబాబు మేల్కొన్నారని చెప్పారు. చంద్రబాబు ప్రస్తుత పరిస్థితులు ఎదుర్కోవడం తప్పమరో మార్గంలేదని పవన్ కల్యాణ్ తెలిపారు.
Link to comment
Share on other sites

పవన్ కళ్యాణ్:- పవన్ అంటే గాలి ...కళ్యాణ్ అంటే పెళ్లిళ్లు... గాలిపెళ్లిళ్లు అన్నమాట :) .....

అట్లనే గాలి మాటలు కూడా 

 

Link to comment
Share on other sites

Guest Urban Legend
2 minutes ago, Saichandra said:

Modi didn’t promise special status,situations made him-pk 

:ready2fight:

kopam ndhuku bro ...vaadu ilagey matladithey rendu rojula tarvatha tv vaallu kuda pattinchukoru :roflmao:

Link to comment
Share on other sites

మెడీ అంటే ఇంత భయపడుతున్నాడు ఏంటి ? స్పెషల్ స్టేటస్ ఇస్తాను అని మోడీ ప్రామిస్ చేసారు అన్నాడు, వెంటనే పెన్ డ్రైవ్ లు గుర్తుకు వచ్చి, మోడీ స్పెషల్ స్టేటస్ మీద ప్రామిస్ చెయ్యలేదు అంటున్నాడు...:roflmao:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...