Jump to content

United Front


mahesh1987

Recommended Posts

55 minutes ago, mahesh1987 said:

After dumping the NDA, Chandra Babu Naidu has formed a 11 party United Front to rally against the Narendra Modi-led BJP government, said the sources close to Republic.

As told by the inside sources, Naidu has spent the last few days making a string of phone calls to Sharad Pawar (INC), Akhilesh Yadav (SP), Mayawati (BS), Mamata Banerjee (TMC), Naveen Patnaik (BJD), MK Stalin (DMK), Farooq Abdullah (Jammu-Kashmir National Conference) , Om Prakash Chautala (Indian National Lok Dal) Asom Gana Parishad (AGP) and Arvind Kejriwal to form the United Front.

Ee list lo parties proper ga plan cheskuni common agenda tho mundukelte 150-200 seats cake walk.... 

MH lo NCP and SS ni kalapagaligithe maximum bigger states annitlo bjp and congress ki address undadu

Link to comment
Share on other sites

Guest Urban Legend
2 minutes ago, nbk@myHeart said:

Ee list lo parties proper ga plan cheskuni common agenda tho mundukelte 150-200 seats cake walk.... 

MH lo NCP and SS ni kalapagaligithe maximum bigger states annitlo bjp and congress ki address undadu

manalo mana maata e parties ela nammutham :peepwall:

Link to comment
Share on other sites

చంద్రబాబు నేతృత్వంలో 11 పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్?
16-03-2018 14:48:03
 
636568084847439537.jpg
న్యూఢిల్లీ : ఎన్డీయేకు చెక్ పెట్టేందుకు ముమ్మర యత్నాలు జరుగుతున్నట్లు ఓ జాతీయ ఛానల్ కథనం పేర్కొంది. 11 పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వివిధ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వచ్చే నెలలో మహానాడు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. యునైటెడ్ ఫ్రంట్ మొదటి సమావేశం వచ్చే నెల 7న జరుగుతుందని పేర్కొంది. శరద్ పవార్ (నేషనలిస్ట్ కాంగ్రెస్), మమత బెనర్జీ (టీఎంసీ), మాయావతి (బీఎస్‌పీ), స్టాలిన్ (డీఎంకే), అఖిలేశ్ యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ), ఫరూఖ్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), అరవింద్ కేజ్రీవాల్ (ఆప్), నవీన్ పట్నాయక్ (బీజేడీ), ఓం ప్రకాశ్ చౌతాలా (ఇండియన్ నేషనల్ లోక్‌దళ్), అసోం గణపరిషత్ (ఏజీపీ)లతో చంద్రబాబునాయుడు మాట్లాడినట్లు ఆ కథనం పేర్కొంది.
Link to comment
Share on other sites

9 minutes ago, Urban Legend said:

manalo mana maata e parties ela nammutham :peepwall:

Most of these parties ki priority is to bring modi down.... that's enough to be united for them.... states ni strengthen chese agenda okati pettukovaali ... center hi power misuse chese adhikaaraalani dooram cheyyaali.... it's not impossible .... 

90s lo UF failure ki main common agenda lekapotam and andarikee istamaina common person pm lekapotam and most importantly congress support mandatory avvatam.... now congress scope is very limited...  if we can bring bjp and congress to less than 200-250 then their support will be minimal.... let's see the game...ipude vs start ayindi

Link to comment
Share on other sites


టీడీపీ అవిశ్వాసానికి వైసీపీ మద్దతు: విజయసాయి

న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ పార్టీకైనా మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన విజయసాయి.. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై తామూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని చెప్పారు. తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి బీజేపీ మినహా ఇతర అన్ని రాజకీయ పక్షాల మద్దతు కోరినట్లు చెప్పారు. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి వైసీపీ మద్దతు ఇవ్వదంటూ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో ఏ రాజకీయ పక్షానికైనా మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...