Jump to content

బాబు మాటకోసం దేశం వేచివున్నట్టు మూకుమ్మడిగా


Cyclist

Recommended Posts

బాబు మాటకోసం దేశం వేచివున్నట్టు మూకుమ్మడిగా

అవిశ్వాసం పెట్టండి నేను ఢిల్లీ వెళ్లి రాష్ట్రం కోసం
మద్దతు కూడగడతా అని గాలి కళ్యాణ్ గప్పాలు కొట్టాడు
నిర్మాత దొరకలేదనుకొంటా గాల్లో అక్కడికి ఎగరడానికి

సవాల్ నేను 21న పెట్టేస్తా అని
మొన్న మోడీ కార్యాలయానికి కలవడానికి వెళ్లి
చెప్పాపట్టకుండా నిన్న అవిశ్వాస నోటీస్ ఇచ్చేసి
మద్దతు అడుగుతున్నాం అని
ఓ నలుగురుకి లేఖ ఇస్తూ
ఫోటోలు మాత్రం తీసుకొంది
జగన్ గ్యాంగ్

ఇక్కడి వరకూ ఎవరూ
మద్దతు ఇస్తామని చెప్పలేదు

పొద్దున ఎంపిల టెలీకాన్‌ఫెరెన్స్ లో
బాబు గారు నిర్ణయం తీసుకొన్నారన్న
విషయం దేశం అంతా క్షణాల్లో తెలిసింది

జాతీయ మీడియా అంతా
మూకుమ్మడిగా ప్రసారాలు మొదలెట్టాయి

చెప్పినట్టే దేశం ఎంపి
సభాపతికి చేరేలా నోటీసు ఇచ్చారు

ఒక్కో పార్టీ టిడిపి అవిశ్వాసానికి
మద్దతు ఇస్తున్నామని
ఇప్పటికి ఇరవైకి పైగా పార్టీలు
సమ్మతిని తెలియజేసాయి

అప్పటి వరకు బాబు మాటకోసం
వేచివున్నట్టు

యావత్తు దేశం
ఒక్క తాటిపై వచ్చింది

మనకోసం
మన రాష్ట్రం కోసం

మనం దేశంలో భాగమే
దేశం బాగుకోసం కూడా. …..చాకిరేవు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...