Jump to content

పవన్ నాపై పోటీకి వస్తే స్వాగతిస్తా.. నా సత్తా చూపిస్తా: టీడీపీ ఎమ్మెల


Recommended Posts

పవన్ నాపై పోటీకి వస్తే స్వాగతిస్తా.. నా సత్తా చూపిస్తా: టీడీపీ ఎమ్మెల్యే
16-03-2018 12:26:49
 
636568000111040788.jpg
అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ నాపై పోటీకి వస్తానంటే స్వాగతిస్తానని, అలాగే నా సత్తా ఏమిటో చూపిస్తానని అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్‌‌చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పవన్ కల్యాణ్ మీపైనే పోటీ చేయబోతున్నారట... అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి పై విధంగా వ్యాఖ్యానించారు. అలాగే పవన్ కల్యాణ్ బీజేపీ చేతుల్లో ఉన్నారని నేను మూడు నెలల కిందే చెప్పానన్నారు. చంద్రబాబు తర్వాత తానే ప్రత్యామ్నాయామని పవన్ భావిస్తున్నారని, అందుకే లోకేష్‌పై ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. కాగా... జనసేన అధినేత పవన్‌కల్యాణ్ త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని పలు సందర్భాల్లో పేర్కొన్న విషయం తెలిసిందే.
Link to comment
Share on other sites

Election results

Assembly Elections 2009

Andhra Pradesh state assembly elections, 2009: Anantapur Urban
Party Candidate Votes % ±
  INC B Gurunatha Reddy 45,275 39.03  
  TDP Mahalakshmi Sreenivasulu 32,033 27.61  
  PRP T J Prakash 28,489 24.56  
Majority 13,242 13.42  
Turnout 116,008 50.47  
  INC win (new seat)

Assembly elections 2014

Andhra Pradesh Legislative Assembly election, 2014: Anantapur Urban
Party Candidate Votes % ±
  TDP V Prabhakar Chowdary 74,704 48.07  
  YSRCP B Gurunatha Reddy 65,370 42.06  
Majority 9,334 6.01  
Turnout 155,417 61.50 +11.03
  TDP gain from INC
Link to comment
Share on other sites

29 minutes ago, sreentr said:

Lot of kaps votes there

Lots of levu le. Muslims tho equal ga 30K each.

Ks & Rs 20K.

BCs (70K) & Muslims deciding factor in Anantapur.

THis time TDP should sweep Anantapur & Chittoor.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...