Jump to content

ఎన్డీయేతో పోరాడే దమ్ము టీడీపీకి లేదు: పవన్


KING007

Recommended Posts

1 minute ago, Nfdbno1 said:

folks here(where I live) kept believing pk is a good friend.. nenu cheputha vacha..  tv lo kanapadedi nijam kadu, rangu choopisthadu ani....  hence proved ayindi ippudu..

sarayi gadu tdp ni antadu kani pk ni emi anadu valla madya lopala   TDP ni ela debba kottali ane plan nadusthundi.

Link to comment
Share on other sites

2 minutes ago, Nfdbno1 said:

folks here kept believing pk is a good friend.. nenu cheputha vacha..  tv lo kanapadedi nijam kadu, rangu choopisthadu ani....  hence proved ayindi ippudu..

I was one of those who believed TDP has synergy with PK ... I hate to admit, but it was a mistake.

Link to comment
Share on other sites

2 minutes vanga kunda nuncholedu veedu nenu poradatha antunnadu.  entha sepu patha kalapu communism ni paiki leputhunnadu , emotional ga rechagotuthunadu , danne malli naa dammu ani veshalu. ee timelo vedilontodu edigithe ika desam nasaname malli strikulu bandulu tho development xxxxx nakipoddi. 

Link to comment
Share on other sites

పవన్ అప్పుడే చెడ్డవాడయ్యాడా?: రోజా
16-03-2018 17:15:29
 
636568173311977059.jpg
విజయవాడ: వైసీపీ ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం ఊసరవెళ్లిలా రంగులు మారుస్తున్నారని విమర్శించారు. జగన్ బీజేపీతో జత కట్టారని అనడం ఎంతవరకు సమంజసమని రోజా మండిపడ్డారు. జగన్ బీజేపీతో జత కడితే... కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టెంత సాహసం ఎందుకు చేస్తారని ఆమె ప్రశ్నించారు. నిన్న మొన్నటి వరకు పవన్‌ మంచోడు అన్న చంద్రబాబు... పవన్ టీడీపీపై విమర్శలు చేయడంతో చెడ్డోడు అయిపోయారా? అని రోజా ప్రశ్నించారు. ఆర్ధిక నేరస్థులు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ అని, జగన్ కాదన్నారు. ఒకప్పుడు హోదాతో పని లేదన్న చంద్రబాబుతో.. నేడు హోదానే కావాలని అనిపించిన దమ్మున్ననేత జగన్ అని రోజా అన్నారు. టీడీపీ కేంద్రంతో లాలూచి పడిందని రోజా విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు, ఆయన కొడుకు అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకుని, రాజధాని భూముల దగ్గర నుంచి, ఇసుక, నీరు చెట్టు.. ఇలా ప్రతిదాంట్లో దోచుకుని విదేశీ టూర్లంటూ అక్కడకు వెళ్లి దాచుకుంటున్నారని రోజా విమర్శించారు. ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చేసరికి ప్రత్యేక హోదా పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆమె విమర్శించారు.
Link to comment
Share on other sites

Visa reddy gaadini PMO lo pattukuni ABN vaadu manchi pani chesadu( they claimed so). Lekapothe mamoolu overaction chese vaallu kaadhu jaff batch.

For those who call radha krishna broker, joker etc......lets change our view. From budget session starting he is shuttling between delhi and HYD taking care of things, developing the strategy, getting first hand information from his own sources etc

He gave clearcut info to CBN 6 months back that in 2019 BJP isn't going with u or ycp. This was received from kavuri samsivarao( has very good relation with radha krishna). It could be with PK ani kuda hint icchadu.

His version now is that PK may do deeksha and BJP will announce some funding etc. PK gaadi line choosthe adhi nijam laane undhi. NDA tho fight chese dammu meeku ledhu, naake undhi etc

Link to comment
Share on other sites

More

#PKHasNoFacts PK: విభజన వాగ్దానాలు మీద ఇచ్చిన నిధుల వివరాలు 3 రోజులలో ఇవ్వాలి BJP: దొబ్బెయ్యె, కావాలంటే RTI ధరకాస్తు చేసుకో PK: నేను మాత్రమే SCS తీసుకురాగలను Public: ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందంట, కనీసం కేంద్రం విడుదల చేసిన నిధుల వివరాలు తేలేనోడు SCS తీసుకొస్తాడంట

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...