Jump to content

Recommended Posts

తెదేపా, వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభలో చదివి వినిపించారు. వాటికి ఎంతమంది మద్దతు ఇస్తున్నారన్న దాన్ని పరిగణనలోకి తీసుకుని చర్చిస్తామని స్పీకర్‌ చెప్పడంతో కాంగ్రెస్‌, సీపీఎం సహా వివిధ పార్టీల సభ్యులు తమ తమ స్థానాల్లో లేచి నిలబడ్డారు. దీంతో వాటిపై చర్చ చేపట్టేందుకు స్పీకర్‌ సిద్ధమైన సమయంలో తెరాస, అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు.

TRS True colors!

Link to comment
Share on other sites

Guest Urban Legend
7 minutes ago, Siddhugwotham said:

తెదేపా, వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభలో చదివి వినిపించారు. వాటికి ఎంతమంది మద్దతు ఇస్తున్నారన్న దాన్ని పరిగణనలోకి తీసుకుని చర్చిస్తామని స్పీకర్‌ చెప్పడంతో కాంగ్రెస్‌, సీపీఎం సహా వివిధ పార్టీల సభ్యులు తమ తమ స్థానాల్లో లేచి నిలబడ్డారు. దీంతో వాటిపై చర్చ చేపట్టేందుకు స్పీకర్‌ సిద్ధమైన సమయంలో తెరాస, అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు.

TRS True colors!

 

 

TRS exposed 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...