Jump to content
sonykongara

చంద్రబాబు సారథ్యంలో ఫెడరల్‌ ఫ్రంట్‌?

Recommended Posts

చంద్రబాబు సారథ్యంలో ఫెడరల్‌ ఫ్రంట్‌?
16-03-2018 02:05:52
 
636567627533692112.jpg
  • రిపబ్లిక్‌ టీవీ కథనాలు
  • పార్లమెంటులో ఎంపీల చర్చ
  • ఎన్డీయే నుంచి నేడు బయటకు
 
న్యూఢిల్లీ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి వివిధ ప్రాంతీయ పార్టీలత కూడిన ఫెడరల్‌ ఫ్రంట్‌కు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వం వహించే అవకాశాలున్నాయంటూ రిపబ్లిక్‌ టీవీ గురువారం ఒక కథనాన్ని ప్రసారం చేసింది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ.. ఇప్పటికే 7 పార్టీలు టీడీపీకి మద్దతు ప్రకటించాయని, మేలో చంద్రబాబు అధికారికంగా ప్రకటి స్తారని పేర్కొంది. అఖిలేశ్‌ (ఎస్పీ), మాయావతి (బీఎస్పీ)తో మాట్లాడాక.. ఎన్డీయే నుంచి కూడా వైదొలగనున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని తెలిపింది. అయితే, జాతీయ స్థాయిలో కీలకపాత్ర పోషించడంపై తొలుత తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంకేతాలు పంపారని, టీఎంసీ అధినేత్రి మమత కూడా ఈ దిశన ప్రయత్నాలు ప్రారంభించారని గుర్తుచేసింది.
 
మరోవైపు.. ఫెడరల్‌ ప్రంట్‌పై పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఎంపీల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. కూటమి అంటూ ఏర్పడితే చంద్రబాబు తప్ప సారథ్యం వహించగల నాయకుడు మరొకరు లేరని, గతంలోనూ ఇలాంటి కూటమిని విజయవంతంగా నిర్వహించారని గుర్తుచేస్తున్నారు. అకాలీదళ్‌ నేత నరేశ్‌ గుజ్రాల్‌ అయితే టీడీపీ ఎంపీలతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ కనపడ్డారు. అయితే, రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను తలెత్తుకున్న చంద్రబాబు ఇప్పట్లో జాతీయ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించడం కష్టమని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి.

Share this post


Link to post
Share on other sites
టీడీపీ కార్యాలయంలో జైరాం!
16-03-2018 02:25:45
 
న్యూఢిల్లీ, మార్చి 18(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్‌ గురువారం టీడీపీ కార్యాలయాన్ని సందర్శించడం చర్చనీయాంశమైంది. సుజనా చౌదరితో ఆయన కొద్దిసేపు చర్చలు జరిపి వెళ్లిపోయారు. కేంద్ర మంత్రిగా రాజీనామా చేసిన సుజనాకు, రాజ్యసభలో చేయాల్సిన ప్రకటనకు సంబంధించి తాను కొన్ని అంశాలు సూచించినట్లు జైరాం తెలిపారు. అయితే సుజనా ప్రసంగ పాఠాన్ని జైరాం అడిగారని, ఆయన నిరాకరించడంతో వెళ్లిపోయారని టీడీపీపీ పార్టీ కార్యాలయం వర్గాలు తెలిపాయి.

Share this post


Link to post
Share on other sites

SP, BSP, TMC nammukuni munduku povadam kastam. Ee moment ayina they change their stand towards BJP & Congress can become their partners overnight.

Need to have good strong partners.

Share this post


Link to post
Share on other sites
1 minute ago, Bob Marley said:

Andhra boothu network article..she will die

Boothu antavu...malli ade chustavu..intha confusion enduku neeku

Share this post


Link to post
Share on other sites

రిపబ్లిక్‌ టీవీ గురువారం ఒక కథనాన్ని ప్రసారం చేసింది.  poyi adi chusukovacchuga rk meda ediche kante

Share this post


Link to post
Share on other sites
8 minutes ago, palleturu said:

Calm ga vellaka pothey bagoduu.... don't make things worse...

pratheyka gun and vja is my wish list..it solves every problem of ap

Share this post


Link to post
Share on other sites
21 minutes ago, hydking said:

Vaade cheppadu kada Raids ani

Asala raids jarigite evariki teliyakunda untada eedi comedy kakapote... Ycp vallaki eedi ammayi bagotalu edo gattiga doriki untayi avi teesukuni velli bjp hand lo petti untaru.. 

Share this post


Link to post
Share on other sites
11 minutes ago, minion said:

CBN ki PM position anedi 20 years back he discarded ... Aayana mindset ni meeru andukoleru ... in any aspect ... 

Enduku vadulukinnado monna RK daggara clear ga cheppadu kada Adi elagu ekkuva rojulu undadu. Pm nunchi vacchi malli cm ga cheyalem annadu. Adhi fact.

Share this post


Link to post
Share on other sites
6 minutes ago, MVS said:

Asala raids jarigite evariki teliyakunda untada eedi comedy kakapote... Ycp vallaki eedi ammayi bagotalu edo gattiga doriki untayi avi teesukuni velli bjp hand lo petti untaru.. 

Jaffa gaadive chala vedios unnayi...ika pawala videos eam chesukuntaru???

 

idharivi release chesukovali kurchoni

Share this post


Link to post
Share on other sites
1 minute ago, ask678 said:

Jaffa gaadive chala vedios unnayi...ika pawala videos eam chesukuntaru???

 

idharivi release chesukovali kurchoni

Jaffa gadivi videos unna vatini bayayapette dhairyam pawala vallu cheyaleru ga 

Share this post


Link to post
Share on other sites
5 minutes ago, Bolineni Tiger said:

Enduku vadulukinnado monna RK daggara clear ga cheppadu kada Adi elagu ekkuva rojulu undadu. Pm nunchi vacchi malli cm ga cheyalem annadu. Adhi fact.

BK ... CBN mindset lo meeku difference theleetam leda? 

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×