Jump to content

TDP to keep No confidence motion on it's own


NBK-Dravid

Recommended Posts

టీడీపీకి మమత బెనర్జీ మద్దతు 

చంద్రబాబు నిర్ణయంపై స్పందించిన హరికృష్ణ

 

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేత నందమూరి హరికృష్ణ స్పందించారు. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంపై టీడీపీ అవిశ్వాస నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, రాష్ట్ర ప్రజా ప్రయోజనాలే టీడీపీకి ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హక్కులు కాపాడడంలో రాజీపడే ప్రసక్తే లేదని హరికృష్ణ స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు రాజీలేని పోరాటం చేస్తున్నారన్నారు.
Link to comment
Share on other sites

1 hour ago, RKumar said:

Aviswasam petti emi saadisthaaru ani annaru YSRCP vaallani TDP leaders as BJP have absolute majority.

ministers ni withdraw cheyinchali, nda nundi bayataki ravali ani few months ga tega chinchukunaru kondaru ide forum lo.... emi saadinchali ani vesaru ala posts??? idi kuda alantide :laughing: 

Link to comment
Share on other sites

3 minutes ago, KEDI said:

ministers ni withdraw cheyinchali, nda nundi bayataki ravali ani few months ga tega chinchukunaru kondaru ide forum lo.... emi saadinchali ani vesaru ala posts??? idi kuda alantide :laughing: 

fuse egiri untayi kids ki...malli new agenda tho vastharu kotha concept tho

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...