Jump to content

నాకు చంధ్రబాబు మీద నమ్మకం పోయింది..


Recommended Posts

లోకేష్నాకు చంధ్రబాబు మీద నమ్మకం పోయింది.. మీద అనుమానం కలుగుతుంది.....దేనికి అంటే చుట్టూ చీకటీ చేతిలో దీపం లేదు అయినా రజనీకాంత్ హిమాలయాలకి పోయాడు.. కమల్ హాసన్ పానీపూరీ తింటున్నాడు..

అదొక్కటే కాదు పానిపట్ యుద్ధం లో సైరా నరసింహ రెడ్డి,సమర సింహా రెడ్డి కలిసి యుద్ధం చేస్తే రెడ్డి ఫీలింగ్ అని హిట్లర్ అనుకుంటాడెమో ఆలోచించి ఆగారు కాని, లేకపోతే అసలు అప్పుడే అర్జున్ రెడ్డి కూడా వాళ్ళతో  కల్సి యుద్ధం చెయ్యలేకపోవటం  నిజం గా  ప్రత్యక హోదాకి తెలుగుపరిశ్రమకు తీరని లోటని భావిస్తున్నా...

 అసలు చేగువేరా  కె.సి.ఆర్  బ్రహ్మనందం చేసిన స్వాతంత్ర పోరాటం మీకు తెలుసా...డిల్లీ పోయి కత్తియుద్దంలో మోడీని ఓడించి ప్రత్యేకహోదా మూటకట్టి గుర్రం మీద తేవటం నాకు చిటికెలో పని .. కాని స్టాలిన్ చర్చిల్ చేగువేరా వద్దన్నారు..

అందుకే ప్రత్యెక హోదా వస్తే  మంచులక్షి గొంతుతో జనగణమన వినొచ్చు.. నాఇంటి నూతన గృహ ప్రవేశానికి రోజాఆంటీని పిలవొచ్చు... KCR ని హీరోగా పెట్టి సినిమా తీసి ఆడబ్బులతో రాజధాని కట్టొచ్చు...

ఈరోజుకి సభ ముగిసింది... అరచి అరచి ఆకలేస్తుంది  మిగతాది రేపు ట్విట్టర్లో ప్రశ్నిస్తా  ప్రశ్నిస్తా  ప్రశ్నిస్తూనే ఉంటా.. జైహింద్  వందేమాతరం  సాల్టు సత్యాగ్రహం  భారత్ మాతాకీ జై....

#జనం_షాక్...#పవనం_రాక్.....

Link to comment
Share on other sites

4 minutes ago, navayuvarathna said:

Aplo antho kontha impact untadi brother so pattichukokunda undalem telanganalo ithe pk picha lite kabatti no problem 

Agree .. Idivaraku la scene ivvakudadu .. Vedu edo unofficial opposition leader la feel aypoyadu. 

Link to comment
Share on other sites

1 minute ago, VRS@Tarak said:

Lokesh Ni, Babu Ni annatlu

KCR Ni,KTR Ni anamanu PK ni

Next minute address lekuda pothadu

To be frank that's the Power of KCR

 

EEroju Andhra Prabha Political Analyst said the same thing in TV discussion.

No use for PK if he criticized CBN and TDP and ignoring Modi.

Why PK is silent on TG issues when the meeting for Two state issues.

Link to comment
Share on other sites

2 minutes ago, VRS@Tarak said:

Lokesh Ni, Babu Ni annatlu

KCR Ni,KTR Ni anamanu PK ni

Next minute address lekuda pothadu

To be frank that's the Power of KCR

 

Bongem kaadu.. film industry, studios, properties etc hyd lo vunnaayi.. KCR aney kaadu TG ni evadu paalinchina vaalla M ki mokkutaaru.. 

Link to comment
Share on other sites

Guest Urban Legend
30 minutes ago, Narendra1 said:

Bongem kaadu.. film industry, studios, properties etc hyd lo vunnaayi.. KCR aney kaadu TG ni evadu paalinchina vaalla M ki mokkutaaru.. 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...