Jump to content

Why silent


NatuGadu

Recommended Posts

1 minute ago, niceguy said:

Gattiga vesthaaru..Mentalodi fans ke mental ekkinchaadu aadu..vaallake ardam kaala ..time pattina gattigaane paduddi veediki..wait cheyyi..

Hard core fans confused... TDP Ni antannadendhi ani

Link to comment
Share on other sites

Guest Urban Legend
17 minutes ago, KING007 said:

FB lo already counters padutunnayi vadiki..

Jawahar ninna press meet petti PK ni vesukunnadu ga.. 

Ivi anni kanapadava??

vaala agenda veru e threads vesi kelakaali 

Link to comment
Share on other sites

PK first answer for all these and then talk about your version.

1. కాంగ్రెస్ హయాంలో రేషన్ డీలర్లు, పంచాయితి నాయకులు దొంగ వేలి ముద్రలు వేసి చచ్చిన వారి మీద రేషన్లు, పెన్షన్లు తీసుకున్న సిద్ధాంతాన్ని మార్చి బయోమెట్రిక్ చేసినందున తెలుగుదేశం అవినీతి చేస్తుంది అనుకోవాలా??

2. అవినీతి నిర్మూలానికి 1100 కాల్ సెంటర్ పెట్టినందుకు తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి చేస్తుంది అనుకోవాలా??

3. SS, ST, BC, minarity స్కాలర్షిప్స్ ఇచ్చే విధానాన్ని ఆన్ లైన్ చేసినందుకు తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి చేస్తుంది అనుకోవాలా??

4. ప్రతిపక్షం వాల్లు సోషల్ మీడియాతో చంద్రబాబు ఫ్యామిలీని పచ్చిగా అవమానించినా, లోకేష్ గారు సోషల్ మీడియాతో 7,000 అర్జీలను క్లియర్ చేసినందుకు తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి చేస్తుంది అనుకోవాలా??

5. పెట్టుబడుల వివరాలను ఆన్ లైన్లో పొందుపరచినందుకు 
తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి చేస్తుంది అనుకోవాలా??

6. పోలవరం వివరాలను ఆన్ లైన్లో పెట్టినందుకు తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి చేస్తుంది అనుకోవాలా??

7. డ్యాష్ బోర్డు ద్వారా అన్ని పధకాలను ఆన్ లైన్ చేస్తున్నందుకా తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి చేస్తుంది అనుకోవాలా??

8. CM రిలీఫ్ ఫండ్ ద్వారా 50,000 కుటుంబాలను ఆదుకున్నందుకా తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి చేస్తుంది అనుకోవాలా???

9. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో మరెన్నో పధకాలను అన్ లైన్ చేసి అవినీతి నిర్మూలన చేస్తున్నందుకా తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి చేస్తుంది అనుకోవాలా??

Link to comment
Share on other sites

10 kotlaku kuda paniki rani cinema ni 120 kotlaku ammi producer ki oka 20 kotlu ichi 100 kotlu tenguthunnav gara thuupaas XXXXX

nee open mafia mundu isuka mafia emi panikostadi ra

nuvvu cinemalaki paniki ravu,politics ki paniki ravu

nee anna lekapothey cheddy gadi deggara adukku tintu undevadivi ippatiki

velli farm house lo 4th,5th productions start chesko .

Link to comment
Share on other sites

1 hour ago, VAMSI tALASILA said:

FB_IMG_1521089285753.jpg

funny part entante... naa daughter christian.. ani kulalu mathalu naku okate annadu..

wife ni mathram christianity nunchi hinduism lo ki convert chesada, aame sindhur enduku pettukundi?

Link to comment
Share on other sites

బీజేపీపై, మోదీపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
15-03-2018 12:00:18
 
636567120195724112.jpg
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వెనుక బీజేపీ ఉందన్న అనుమానాన్ని సీఎం చంద్రబాబు వ్యక్తపరచారు. ఏపీ ప్రజల సహేతుకమైన డిమాండ్‌ను పరిష్కరించడం మానేసి.. జగన్‌ను, పవన్‌ను అడ్డం పెట్టుకుని టీడీపీపై విమర్శలు చేయించడం వెనుక బీజేపీ నైజం ఏంటో తెలుస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశంలో యాంటీ మోదీ, యాంటీ బీజేపీ భావన బలంగా ఉందని ఆయన చెప్పారు. ఇందుకు నిన్న వెల్లడైన యూపీ, బీహార్ ఉప ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Link to comment
Share on other sites

38 minutes ago, Nfdbno1 said:

funny part entante... naa daughter christian.. ani kulalu mathalu naku okate annadu..

wife ni mathram christianity nunchi hinduism lo ki convert chesada, aame sindhur enduku pettukundi?

With polish lady Daughter veedi production kaadu ankunta only son emo 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...