Jump to content

CBN reaction to PK

Recommended Posts

34 minutes ago, subash.c said:

Babu garu anavasaram eedi level ki.....evaraina cop leader like bonda aithe correct person edi range ki...

Koncham experience avvali le CBN gaaru. PK ni control seyyalani appatlone yanamala, ashok, keshav try sesthe Voddu emi anoddu annadu. ee roju vosthadani imagine sesukoni undadu. chethulu kaalaka aakulu pattukodam ante ide. 

Link to comment
Share on other sites

Undavalli gadiki antha scene ledu, prathi vishyaniki PK no influence cheyyadaniki...

andhke debate shows ni easy teeskokandi ani cheppedi.. they drive people towards an opinion, and very easily against tdp..

recently few cop leaders got really close to jsp during jffc stunt, these guys have utmost hatred on tdp and kams in general, i have names but most of you wont be interested to see that..

Link to comment
Share on other sites

10 minutes ago, LuvNTR said:

Koncham experience avvali le CBN gaaru. PK ni control seyyalani appatlone yanamala, ashok, keshav try sesthe Voddu emi anoddu annadu. ee roju vosthadani imagine sesukoni undadu. chethulu kaalaka aakulu pattukodam ante ide. 

I dont think so. People are already watching, cbn antha importance isthe PK ki, idem vykhari ani... CBN knows what he is doing.. PK this election or next edoka stunt chesthadu ani.. chesesadu.. ika action ee migilindi..

Link to comment
Share on other sites

Just now, Nfdbno1 said:

I dont think so. People are already watching, cbn antha importance isthe PK ki, idem vykhari ani... CBN knows what he is doing.. PK this election or next edoka stunt chesthadu ani.. chesesadu.. ika action ee migilindi..

emi migilindi action. ippudu press meet lu petti PK meeda ekkithe saripodda TDP nundi ? :P

Link to comment
Share on other sites

1 hour ago, Nfdbno1 said:

Undavalli gadiki antha scene ledu, prathi vishyaniki PK no influence cheyyadaniki...

andhke debate shows ni easy teeskokandi ani cheppedi.. they drive people towards an opinion, and very easily against tdp..

recently few cop leaders got really close to jsp during jffc stunt, these guys have utmost hatred on tdp and kams in general, i have names but most of you wont be interested to see that..

Names cheppandi 

Link to comment
Share on other sites

2 hours ago, Nfdbno1 said:

Undavalli gadiki antha scene ledu, prathi vishyaniki PK no influence cheyyadaniki...

andhke debate shows ni easy teeskokandi ani cheppedi.. they drive people towards an opinion, and very easily against tdp..

recently few cop leaders got really close to jsp during jffc stunt, these guys have utmost hatred on tdp and kams in general, i have names but most of you wont be interested to see that..

undvalli iyr srayi raju

Link to comment
Share on other sites

పవన్‌పై ఎవరూ వ్యక్తిగత విమర్శలు చేయవద్దు: చంద్రబాబు
15-03-2018 10:02:42
 
636567049631814232.jpg
  • నన్ను తిట్టినా, తిట్టించినా అవి నాకు ఆశీర్వాదాలే..
అమరావతి: పవన్ కల్యాణ్‌పై ఎవరూ వ్యక్తిగత విమర్శలు చేయవద్దని టీడీపీ శ్రేణులకు ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురువారం ఆయన ఎంపీలు, అసెంబ్లీ వ్యూహ కమిటీ ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... మన విమర్శలు హుందాగానే ఉండాలన్నారు. ఎవరు నన్ను తిట్టినా, తిట్టించినా అవి నాకు ఆశీర్వాదాలేనని, ఎవరూ ఆవేశకావేశాలకు లోనుకారాదని చంద్రబాబు సూచించారు. ఇది కీలక సమయం అని, మన లక్ష్యం రాష్ట్ర ప్రయోజనాల మీదే ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు.                  
 
:wall::wall::wall:
 
Link to comment
Share on other sites

బ్బర్‌సింగ్ గురితప్పాడు...
15-03-2018 10:10:51
 
636567054526665615.jpg
  • లోకేశ్‌కు పవన్ క్షమాపణ చెప్పాలి
అమరావతి: పవన్ కల్యాణ్ రాజకీయ అపరిపక్వతతో మాట్లాడినట్లుగా ఉందని, జగన్ ఏ టీమ్ అయితే.. పవన్ బీ టీమ్ అని, గబ్బర్‌సింగ్ గురితప్పాడని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడాల్సిన తరుణంలో టీడీపీ అర్థం లేని ఆరోపణలు చేయడం భావ్యం కాదన్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చేసినందుకు లోకేష్‌కు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ మాటలనే పవన్ వల్లె వేస్తున్నాడన్నారు.
Link to comment
Share on other sites

15 minutes ago, KING007 said:
పవన్‌పై ఎవరూ వ్యక్తిగత విమర్శలు చేయవద్దు: చంద్రబాబు
15-03-2018 10:02:42
 
636567049631814232.jpg
  • నన్ను తిట్టినా, తిట్టించినా అవి నాకు ఆశీర్వాదాలే..
అమరావతి: పవన్ కల్యాణ్‌పై ఎవరూ వ్యక్తిగత విమర్శలు చేయవద్దని టీడీపీ శ్రేణులకు ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురువారం ఆయన ఎంపీలు, అసెంబ్లీ వ్యూహ కమిటీ ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... మన విమర్శలు హుందాగానే ఉండాలన్నారు. ఎవరు నన్ను తిట్టినా, తిట్టించినా అవి నాకు ఆశీర్వాదాలేనని, ఎవరూ ఆవేశకావేశాలకు లోనుకారాదని చంద్రబాబు సూచించారు. ఇది కీలక సమయం అని, మన లక్ష్యం రాష్ట్ర ప్రయోజనాల మీదే ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు.                  
 
:wall::wall::wall:
 
Personal attacks vaddannadu anthega

Link to comment
Share on other sites

సహకరించకపోగా విమర్శలా?...పవన్‌పై మండిపడ్డ ఎమ్మెల్సీ
15-03-2018 10:14:03
 
636567056443070583.jpg
అమరావతి: ఏపీ హక్కులు సాధించేందుకు కేంద్రంపై టీడీపీ పోరాటం చేస్తోందని, తమపై మాటల దాడి వెనుక ఆంతర్యం ఏమిటని ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ప్రశ్నించారు. పార్టీ ఆవిర్భావ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి పవన్ సహకారం అందించకపోగా పోరాటం చేస్తున్న తమపై విమర్శలా? అని మండిపడ్డారు. కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబును బలహీన పర్చేలా పవన్‌కల్యాణ్‌ మాట్లాతున్నారన్నారు.
 
బీజేపీకి అనుకూలంగా పవన్ పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ ఆరోపించారు. నాడు తమిళనాడులో ఎలాంటి రాజకీయ పరిస్థితి కల్పించారో అదే వాతావరణం ఏపీలో బీజేపీ నేతలు సృష్టిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోపాలు, ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి తప్ప విమర్శలు సరికాదని ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
Link to comment
Share on other sites

కుట్రలో భాగంగానే నాపై, లోకేష్‌పై నిందలు: చంద్రబాబు
15-03-2018 10:37:54
 
636567070751501135.jpg
  • ఇతరుల కుట్రలో పవన్‌కల్యాణ్ పావు కావడం బాధాకరం..
అమరావతి: కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిన కీలక సమయం..., రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిఒక్కరూ పనిచేయాల్సిన తరుణం..., ఇలాంటి సమయంలో ఇటువంటి విమర్శలా...? అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురువారం ఉదయం ఆయన పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ వ్యూహ కమిటీ ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... ఇతరుల కుట్రలో పవన్ కల్యాణ్ పావు కావడం బాధాకరంగా ఉందన్నారు. ఆ కుట్రలో భాగంగానే నాపై, లోకేష్‌పై నిందలు వేస్తున్నారని, అంతేగాక రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీని బలహీనపరిస్తే ఎవరికి లాభం.., ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఎవరికి ప్రయోజనం.., ఈ విమర్శల వల్ల రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం కలుగుతుందా..? అంటూ పేర్కొన్నారు. ఈ కుట్రలను ప్రజలు అర్ధం చేసుకుంటారన్నారు. మన లక్ష్యాన్ని మనవాళ్లే దెబ్బతీయడం బాధాకరంగా ఉందని, రాష్ట్రం హక్కుల కోసం పోరాడాలని, సీఎంను బలహీన పర్చడం తగదని చంద్రబాబు అన్నారు.
Link to comment
Share on other sites

పవన్ కల్యాణ్ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన చంద్రబాబు
15-03-2018 10:21:46
 
636567061079004957.jpg
అమరావతి: జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ‘‘నిన్నటిదాకా జగన్, విజయసాయిరెడ్డితో డ్రామా ఆడించారు. అది వికటించేసరికి ఇప్పుడీ కొత్త డ్రామా ప్రారంభించారు. తమిళనాడు తరహా డ్రామాలు ఇక్కడ నడవవు. ఈ నాటకాల స్క్రిప్ట్‌లు ఎక్కడనుంచి వచ్చాయో అందరికీ తెలుసు’’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.
 
ఎంపీలు, అసెంబ్లీ వ్యూహ కమిటి ప్రతినిధులతో గురువారం ఉదయం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... అవినీతి నిర్మూలనే ధ్యేయంగా ఎర్రచందనం స్మగ్లర్లపై టీడీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని, స్మగ్లింగ్‌ను పూర్తిగా నియంత్రించిందని చెప్పారు. దీనిపై జాతీయంగా, అంతర్జాతీయంగా తనపై మానవ హక్కుల సంఘాలకు ఫిర్యాదులు పంపారని చంద్రబాబు గుర్తు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న తనను అరెస్ట్ చేయాలని ప్రయత్నాలు సాగించారని, అయినా తాను బెదిరింపులకు భయపడలేదని, అలాంటిది ఎర్రచందనంపై పవన్ కల్యాణ్ అవినీతి ఆరోపణలు చేయడం విడ్డూరమని చంద్రబాబు అన్నారు. అలాగే ఫాతిమా కాలేజీ విద్యార్ధులకు తమ ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పడం పచ్చి అబద్ధమని సీఎ చంద్రబాబు కొట్టిపారేశారు.
Link to comment
Share on other sites

లోకేష్‌పై పవన్‌ నిరాధార ఆరోపణలు సరికాదు: చినరాజప్ప
15-03-2018 11:00:28
 
636567084298533214.jpg
విజయవాడ: మంత్రి లోకేష్‌పై పవన్‌ నిరాధార ఆరోపణలు సరికాదని హోంమంత్రి చినరాజప్ప హితవు పలికారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఏపీకి అన్యాయం చేసిన బీజేపీని పవన్ కళ్యాణ్ ఒక్కమాట అనలేదని  మండిపడ్డారు. కేంద్రం కుట్రలో భాగంగానే పవన్‌ మాట్లాడారని అనుకుంటున్నామన్నారు. పవన్ వ్యాఖ్యల వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు.
 
పవన్- బీజేపీ మధ్య ఉన్న రాయబారి ఎవరో త్వరలో తేలుతుందన్నారు. కేంద్రం సహకరించడం లేదని ప్రజలు కోపంతో ఉన్నారని తెలిపారు. డబ్బులు తీసుకోండి... జనసేనకు ఓటు వేయండని పవన్‌కల్యాణ్‌ అనడం అవినీతిని ప్రోత్సహించడమే అని చినరాజప్ప వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా తాము పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. పవన్‌కల్యాణ్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని హోంమంత్రి చినరాజప్ప విమర్శించారు. 
Link to comment
Share on other sites

పవన్‌.. ఉండవల్లి స్ర్కిప్ట్‌ సరే, నీ విజ్ఞత ఏమైంది’?
15-03-2018 11:14:05
 
636567092471192897.jpg
పటమట(విజయవాడ): రాష్ట్ర విభజన సమయంలో చేతులు ముడుచుకుని కూర్చున్న ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఇచ్చిన స్ర్కిప్ట్‌ను చదవటానికి పవన్‌కల్యాణ్‌ విజ్ఞత ఏమైందని 13వ డివిజన్‌ కార్పొరేటర్‌ చెన్నుపాటి గాంధీ అన్నారు. జనసేన ఆవిర్భావ సభలో చంద్రబాబుపై పవన్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎన్టీఆర్‌ సర్కిల్‌లో తెలుగుదేశం శ్రేణులు ఆందోళన చేశాయి. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబుపై, తెలుగుదేశం ప్రభుత్వంపై అభాండాలు వేయటం మానుకోవాలన్నారు.
 
పరిణతి గల నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు సాగుతోందని, ఎవరెన్ని అవాకులు, చెవాకులు పేలినా రాష్ట్ర ప్రగతికి రథ సారథి అయిన చంద్రబాబును ఎవ్వరూ ఆపలేరన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం అర్బన్‌ జనరల్‌ సెక్రటరి గన్నే ప్రసాద్‌, కార్పొరేటర్లు నజీర్‌ హుస్సేన్‌, జాస్తి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

వన్‌కల్యాణ్‌పై టీడీపీ ఎమ్మెల్యేల మండిపాటు
15-03-2018 11:14:48
 
636567092899946163.jpg
  • పవన్‌ ఓ పార్ట్‌టైమ్ పొలిటీషియన్‌...
విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మండిపడ్డారు. సమస్యలపై మాట్లాడాల్సిందిపోయి అర్థం లేని ఆరోపణలు చేశారంటూ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలు బొండా ఉమా, బడేటి బుజ్జి తదితరులు గురువారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... మంత్రి నారా లోకేష్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, బీజేపీ చెప్పిందే పవన్ మాట్లాడుతున్నారని ప్రజలు భావిస్తున్నారని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. పవన్‌కల్యాణ్ పార్ట్‌టైమ్ పొలిటీషియన్‌ అని, ట్విట్టర్లో తప్ప రాష్ట్ర సమస్యలపై ఆయన ఏనాడైనా మాట్లాడారా? అని పేర్కొన్నారు. కాపులకు రిజర్వేషన్లు కావాలో వద్దో పవన్ చెప్పాలని, జనసేన ఉనికి కోసమే తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తున్నారని వారు అన్నారు.
Link to comment
Share on other sites

Vaadu manishithe kada. vadiki mornings emi kanapadavu only night lo ne chusthadu. picchi PK anedi veediki light comment. veedu vadiki vadu nenu mother theresa antha sevakudini, vivekananda antha medhavini ani feeling. veedni thvaralo kapse ummestharu BC SC ante. Ayina vadini vadi night house panullo vunchadame better. malli e kotha pitto dorekithe vadu malli akkada busy.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...