Jump to content

Baffas Plan started

ask678

Recommended Posts

Game plan started from Delhi baffas.

Governer brokerage between Pawala and Jaffa thru Undavelli, IVR, Somberi eerraju...

Meeting lo vaadu one work kuda baffas or boodi gurinchi matladaledhu, Jaffa gaadi gurinchi kuda emi ledhu...so game perfect ga set chesaru delhi baffas, but wrong time lo movie release chesaru.

Anyway CBN ki one year time icharu last momemnt lo kakunda...now game mode on

Link to comment
Share on other sites

3 minutes ago, ask678 said:

Ento ఇక్కడ గోల, asalu pichodu గురించి alochinchatame time bokka అంటే, vadi brain ki conspiracy theories ani ఏదో vuhinchukuni ఇక్కడ వేస్తే funny ga vundi, he is just doing what he needs for survival anthe... 

Link to comment
Share on other sites

7 minutes ago, ramntr said:

Ento ఇక్కడ గోల, asalu pichodu గురించి alochinchatame time bokka అంటే, vadi brain ki conspiracy theories ani ఏదో vuhinchukuni ఇక్కడ వేస్తే funny ga vundi, he is just doing what he needs for survival anthe... 

whatever ..paisa ni use leni batch untaru ga..alanti vallani pull cheyyatam vaadi target

Link to comment
Share on other sites

Governer Narasimhan and pk regular ga meet avutunnarani, gov. Advice (BJP) prakaram pk munduki vellabothunnadani political circle lo baga talk nadustunnatlu ABN Radhakrishna already 1 or 2 weeks back kothapaluku column lo rasadu.

idantha CBN ki telikunda vuntunda? No chance at all. Aayana plans aayanaki vuntayi. Just see and enjoy. 

Leader will have the last laugh.

Link to comment
Share on other sites

32 minutes ago, ask678 said:

tomorrow nundi other baffas and jaffas ika start chesthrau inka bad cheyyataniki...let see how CBN along will handle this situation...i think this is toughest time for CBN in his career...

This is just like anything else. toughest was 2014

Link to comment
Share on other sites

3 hours ago, ramntr said:

Ento ఇక్కడ గోల, asalu pichodu గురించి alochinchatame time bokka అంటే, vadi brain ki conspiracy theories ani ఏదో vuhinchukuni ఇక్కడ వేస్తే funny ga vundi, he is just doing what he needs for survival anthe... 

Link to comment
Share on other sites

బీజేపీ రాసిచ్చిన స్ర్కిప్టు చేతబట్టుకుని.. వైసీపీ సహకారంతో పవన్‌ కల్యాణ్‌ తెలుగుదేశం పార్టీపై దాడికి దిగినట్లు కనిపిస్తోందని రాష్ట్ర మంత్రులు అనుమానం వ్యక్తంచేశారరు. బుధవారం రాత్రి ముఖ్యమంత్రి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో పవన్‌పై వారు విరుచుకుపడినట్లు సమాచారం.
 
‘రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందని మనం గళమెత్తి మాట్లాడడం.. కేంద్ర మంత్రులతో రాజీనామాలు చేయించడంతో బీజేపీ అగ్ర నాయకత్వం, ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. పవన్‌తో దాడి చేయిస్తున్నారు. జగన్‌ తన మీడియాలో రాసిన అవాకులు, చవాకులను పట్టుకుని పవన్‌ మనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నాలుగే ళ్లలో పవన్‌కు ఇవి ఏనాడూ గుర్తుకురాలేదు. మనం కేంద్రంపై దాడి మొదలు పెట్టగానే ఆకస్మికంగా రాత్రికి రాత్రి మనం అవినీతిపరులం... రాష్ట్రాన్ని తగలబెడుతున్నవారిగా మారిపోయామా’ అని ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రి ప్రశ్నించారు.
 
‘రాష్ట్రానికి చేయాల్సిన సాయం విషయంలో ప్రజల ముందు బీజేపీ దోషిగా నిలబడింది. ఇందుకు టీడీపీపై ఆ పార్టీ ఆగ్రహంతో ఉంది. కోపం తీర్చుకోవడానికి పవన్‌ను రంగంలోకి దించి ఆడిస్తోంది. ఢిల్లీలో వైసీపీ ఎంపీలు నిత్యం ప్రధాని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. వీళ్లందరినీ బీజేపీ నాయకత్వమే నడిపిస్తోంది’ అని టీడీపీ ప్రధాన కార్యదర్శి ఒకరు ఆరోపించారు.
Link to comment
Share on other sites

1 hour ago, vinayak said:

Exactly...TDP ministers ki late .ca ardham ayindhi game...I expected this

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...