Jump to content

‘పవన్ మతిలేకుండా మాట్లాడారు’


Recommended Posts

‘పవన్ మతిలేకుండా మాట్లాడారు’
14-03-2018 22:32:03
 
636566635247289600.jpg
గుంటూరు: చంద్రబాబు, లోకేష్‌లపై పవన్ మతిలేకుండా మాట్లాడారని మంత్రి జవహర్ అన్నారు. నాలుగేళ్లుగా కనిపించని అవినీతి ఇప్పుడే పవన్‌కు కనిపించిందా ? ఆయన ప్రశ్నించారు. బీజేపీతో పవన్ రహస్య ఒప్పందం ఏంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ విధివిధానాలు చెప్పకుండా టీడీపీపై ఆక్రోశం వెళ్ళగక్కారని వ్యాఖ్యానించారు. పవన్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మంచిదేనని, రాష్ట్రం కోసం మద్దతు ఇస్తామని చెప్పారు. వైజాగ్‌లో భూకబ్జా విషయాలు బీజేపీ విష్ణు కుమార్ రాజు చెప్పాడా..? అని ప్రశ్నించారు. వనజాక్షి కేసు‌లో ఎమ్మెల్యే తప్పు లేదని ఆమే స్వయంగా చెప్పారని మంత్రి గుర్తు చేశారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...