Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

Narendra1

Good Going PK

Recommended Posts

Thanks.. nee own strategy no, nee party vaalla strategy no kaani good going.. ekkada maa TDP tho friendly ga vundi, 2019 lo 30+ seats tdp alliance lo contest chesi 20+ seats gelichi pedda vaadivaipotaavemo ani bhayapaddaanu..ilaaney mundukellalani praying  :shakehands: 

Share this post

Link to post
Share on other sites

Thanks oka clearity ichi kallu theripinchaadu..TDP vodipoyina parla..Ilantivaadi friendship kante..

Janalaku kuda ardam kaavali..CBN ki kuda ardam kaavali..24*7 hardwork valla less use ani..adhe time politics lo petti vunte vookalo eeka ee PM lantollu..

Mana AP daridram enti prathi okkadiki TDP ne kanipisthaadi edavataaniki..

Share this post

Link to post
Share on other sites
‘పవన్ మతిలేకుండా మాట్లాడారు’
14-03-2018 22:32:03
 
636566635247289600.jpg
గుంటూరు: చంద్రబాబు, లోకేష్‌లపై పవన్ మతిలేకుండా మాట్లాడారని మంత్రి జవహర్ అన్నారు. నాలుగేళ్లుగా కనిపించని అవినీతి ఇప్పుడే పవన్‌కు కనిపించిందా ? ఆయన ప్రశ్నించారు. బీజేపీతో పవన్ రహస్య ఒప్పందం ఏంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ విధివిధానాలు చెప్పకుండా టీడీపీపై ఆక్రోశం వెళ్ళగక్కారని వ్యాఖ్యానించారు. పవన్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మంచిదేనని, రాష్ట్రం కోసం మద్దతు ఇస్తామని చెప్పారు. వైజాగ్‌లో భూకబ్జా విషయాలు బీజేపీ విష్ణు కుమార్ రాజు చెప్పాడా..? అని ప్రశ్నించారు. వనజాక్షి కేసు‌లో ఎమ్మెల్యే తప్పు లేదని ఆమే స్వయంగా చెప్పారని మంత్రి గుర్తు చేశారు.

Share this post

Link to post
Share on other sites
6 minutes ago, Narendra1 said:

Thanks.. nee own strategy no, nee party vaalla strategy no kaani good going.. ekkada maa TDP tho friendly ga vundi, 2019 lo 30+ seats tdp alliance lo contest chesi 20+ seats gelichi pedda vaadivaipotaavemo ani bhayapaddaanu..ilaaney mundukellalani praying  :shakehands: 

It is baffas plan from delhi.

2019 clear picture...

Baffas + Jaffas + Pawalas vs TDP

Vaadu meeting lo okka mata ayina mataldada SS gurinchi or Boodi gurnchi???

wake up guys...

Share this post

Link to post
Share on other sites
ప్రారంభమైన టీడీపీ ఆందోళనలు.. పవన్‌కు భద్రత పెంపు
14-03-2018 22:25:15
 
636566631161037259.jpg
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అనూహ్యంగా భద్రత పెంచారు. అధికార టీడీపీపై తీవ్ర విమర్శల నేపథ్యంలో భద్రత పెంచినట్టు సమాచారం. ఈ విమర్శలకు కారణంగా ఎలాంటివి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితి ఊహించే పవన్ మంగళవారం డీజీపికి భద్రత పెంపుపై లేఖ రాశారు. దీంతో ఆయన బస చేసిన హోటల్ దగ్గర భద్రతను పెద్ద ఎత్తున పెంచారు. ఆ లేఖ పర్యావసనమే భద్రత పెరగడానికి కారణమని విశ్లేషకులు అంటున్నారు.
 
ఇదిలా ఉంటే .. జనసేన పార్టీ డిజిటల్ విభాగం చేసిన ట్వీట్ కూడా భద్రత పెంపుపై మరింత స్పష్టత ఇస్తోంది. ఆ ట్వీట్ ఏంటంటే... "రాష్ట్రంలో దేశంలో అనేక వ్యవస్థలు చేతిలో ఉన్న చంద్రబాబుని ఢీకొనటానికి పవన్ కళ్యాణ్ సిద్ధపడ్డారు. మీడియా అడ్డుపెట్టుకుని వ్యక్తిత్వాన్ని హననం చేయొచ్చు, వేరే ఇతర వ్యవస్థలను దుర్వినియోగపరిచి ఏమైనా చేయొచ్చు. పవన్ బలం, బలగం మనమే.. కాబట్టి అనుక్షణం వేకువతో అందరూ జాగ్రత్తతో ఉండాలి" అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పవన్‌ భద్రతపై కాస్త ఆందళోన కలిగించేదిగానే ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
 
మరోవైపు పవన్ ఆరోపణలపై టీడీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చాయి. పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ.. పవన్ కల్యాణ్‌కు వ్యతిరేక నినాదాలు చేశారు.

Share this post

Link to post
Share on other sites
2 minutes ago, sonykongara said:

Super 

Share this post

Link to post
Share on other sites
20 minutes ago, Narendra1 said:

Thanks.. nee own strategy no, nee party vaalla strategy no kaani good going.. ekkada maa TDP tho friendly ga vundi, 2019 lo 30+ seats tdp alliance lo contest chesi 20+ seats gelichi pedda vaadivaipotaavemo ani bhayapaddaanu..ilaaney mundukellalani praying  :shakehands: 

vadi votes kuda ravu. caste ledanta Vadi ki vellina vallu andaru Kaps.Adi kuda youth .

va china valluandruu Below 22 years lagaunnar

Share this post

Link to post
Share on other sites
40 minutes ago, LION_NTR said:

minister padaviki potee padina Bonda Uma gaaru ekkada daakkunnaaru? :dream:

గొంతు kosaaru అని arusthundanta నిద్ర lo kuda.. 😉

Share this post

Link to post
Share on other sites
44 minutes ago, LION_NTR said:

minister padaviki potee padina Bonda Uma gaaru ekkada daakkunnaaru? :dream:

TDP ki munde thelsu anukunta..Kabza case lo moosi paaradobbaru..

Share this post

Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×