Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

sonykongara

బ్రేకింగ్: 57,000 ఓట్ల ఆధిక్యంతో అరారియా లోక్‌సభ ఆర్జేడీ కైవసం

Recommended Posts

బ్రేకింగ్: 57,000 ఓట్ల ఆధిక్యంతో అరారియా లోక్‌సభ ఆర్జేడీ కైవసం
14-03-2018 17:29:13
 
636566453544946129.jpg
పాట్నా: బీహార్‌ ఉపఎన్నికల్లో ఆర్జేడీ విజృంభించింది. అరారియా లోక్‌సభ నియోజవర్గాన్ని సొంతం చేసుకుంది. ఆర్జేడీ అభ్యర్థి సర్ఫరాజ్ అలం తన సమీప బీజేపీ ప్రత్యర్థి ప్రదీప్ కుమార్ సింగ్‌పై 57,358 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఆర్జేడీ ఎంపీ మోహమ్మద్ తస్లిముద్దీన్ మృతితో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగగా, జేడీయూ నుంచి ఆర్జేడీలోకి చేరిన తస్లిముద్దీన్ తనయుడు అలాంకు అక్కడ ఆర్జేడీ సీటిచ్చింది. అరారియాలో ఆర్జేడీ ఘనవిజయం సాధించడంతో కార్యకర్తలు సంబరాలు జరుపుకొంటున్నారు.

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×