Jump to content

Up bielection results


Godavari

Recommended Posts

  • Replies 180
  • Created
  • Last Reply
Mar 14, 20185:36 pm (IST)

"We accept the verdict of the people. This result is unexpected, we will review the shortcomings. I congratulate the winning candidates", says UP CM Yogi Adityanath.

gficon.png gticon.png ggpicon.png
Mar 14, 20185:34 pm (IST)

YOGI: DID OUR BEST | Uttar Pradesh CM Yogi Adityanath concedes defeat in the Gorakhpur, Phulpur Lok Sabha by-elections. Says, “We accept the verdict by the people of Uttar Pradesh. We did our best. We hope those who have won will now contribute their services towards the development of Uttar Pradesh.”

Link to comment
Share on other sites

గోరఖ్‌పూర్‌లో తెలుగువారే బీజేపీకి బుద్ధి చెప్పారు: టీడీపీ ఎమ్మెల్యే
14-03-2018 17:17:55
 
636566446765406762.jpg
విజయవాడ: ఏపీ దెబ్బ యూపీలో తగిలిందని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. గోరఖ్‌పూర్‌లో అత్యధికంగా ఉన్న తెలుగు ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెప్పారని ఆయన అన్నారు. ఉత్తరాంధ్ర నుంచి తెలుగువారు ఎక్కువగా గోరఖ్‌పూర్‌కు వలస వెళ్లారని, ఏపీకి బీజేపీ మోసం చేసిన ప్రభావం గోరఖ్‌పూర్‌లో కనిపించిందని ఆంజనేయులు చెప్పారు. బీజేపీకి తెలుగు ప్రజల ఉసురు తగులుతోందని, కర్నాటకలోనూ ఎక్కువ మంది తెలుగువారున్నారని, ఆ విషయం బీజేపీ తెలుసుకోవాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు హితవు పలికారు.
Link to comment
Share on other sites

ఏపీ దెబ్బ భాజపాకు యూపీలో తగిలింది!

ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

03505914BRK121-MLA.JPG

అమరావతి: ఉత్తర్‌ ప్రదేశ్‌లో లోక్‌సభ రెండు లోక్‌సభ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నిక ఫలితాల్లో భాజపాకు ఎదురుగాలిపై ఏపీలో ఎమ్మెల్యేలు స్పందించారు. విభజన హామీలు నెరవేర్చకుండా ప్రజల మనోభావాలను కించపరిచేలా వ్యవహరిస్తున్న భాజపాకు ఉత్తర్‌ప్రదేశ్‌లో దెబ్బ తగిలిందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు.  గోరఖ్‌పూర్‌లో అత్యధికంగా ఉన్న తెలుగు వారు భాజపాకు గుణపాఠం చెప్పారన్నారు. శ్రీకాకుళం, విజయనగరం నుంచి ఎక్కువగా గోరఖ్‌పూర్‌కు వలస వెళ్లారని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను భాజపా మోసం చేసిన ప్రభావం అక్కడ పడిందన్నారు. భాజపాకు తెలుగు ప్రజల ఉసురు తగులుతుందని చెప్పారు. కర్ణాటకలోనూ ఎక్కువమంది తెలుగు వారు ఉన్నారని పేర్కొన్నారు.
మరో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రధాని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. మోసం ఒక రాష్ట్రానికి చేసినా, ఒక వ్యక్తికి చేసినా మోసమేనన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో మాకు పనిలేదు యూపీ ఉందని భాజపా భ్రమపడిందని, ఇవాళ సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయే పరిస్థితి నెలకొందన్నారు. తెలుగు వారికి జరిగిన అన్యాయం పక్క రాష్ట్రాల వారికి అర్థమైందని, అందుకే భాజపా ఓడిపోయిందన్నారు. భాజపాకు ఈ ఓటమి ఒక గుణపాఠంగా ఉండాలని తెలిపారు. ఈ ఫలితాల తర్వాత అయినా భాజపాలో మార్పు రావాలని, హోదా అమలు చేయాలని ఆయన కోరారు.
Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:
గోరఖ్‌పూర్‌లో తెలుగువారే బీజేపీకి బుద్ధి చెప్పారు: టీడీపీ ఎమ్మెల్యే
14-03-2018 17:17:55
 
636566446765406762.jpg
విజయవాడ: ఏపీ దెబ్బ యూపీలో తగిలిందని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. గోరఖ్‌పూర్‌లో అత్యధికంగా ఉన్న తెలుగు ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెప్పారని ఆయన అన్నారు. ఉత్తరాంధ్ర నుంచి తెలుగువారు ఎక్కువగా గోరఖ్‌పూర్‌కు వలస వెళ్లారని, ఏపీకి బీజేపీ మోసం చేసిన ప్రభావం గోరఖ్‌పూర్‌లో కనిపించిందని ఆంజనేయులు చెప్పారు. బీజేపీకి తెలుగు ప్రజల ఉసురు తగులుతోందని, కర్నాటకలోనూ ఎక్కువ మంది తెలుగువారున్నారని, ఆ విషయం బీజేపీ తెలుసుకోవాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు హితవు పలికారు.

Idi pulihara...

Telugu effect emanna untey KA lo kanipisthadi

Link to comment
Share on other sites

టీడీపీ సమన్వయ కమిటీ సమావేశమైంది. ఈ భేటీకి సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరైనారు. యూపీ, బీహార్‌ ఉప ఎన్నికల ఫలితాలను చంద్రబాబు విశ్లేషించారు. జాతీయ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు. సభలో ప్రతిపక్షం లేకపోయినా ప్రజలే ప్రతిపక్షంగా భావించాలని సూచించారు. ఈ సమావేశంలో వైసీపీ వ్యవహారశైలి, కేంద్రం తీరుపై చర్చించినట్లు సమాచారం.

Link to comment
Share on other sites

Factor 1-Ee loss oka vidhamga manchidele bsp+sp combo ki prepare avutharu 2019, idhi bumper majority tho gelisi unte ignore button kotti book ayye vallu.

Factor 2-but bsp+sp vodipoyi unte expt. doesn’t work ani 2019 lo kalise vallu kadhemo

lets see

Link to comment
Share on other sites

Two things from this election..

1. BJP has time to rethink their strategy ahead of next elections, they will go to any extent to win...

2. Alliances/Parties/leaders will no longer fear quitting BJP and attack them with all they have got. If not Rahul Gandhi, it's just a cake walk...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...