Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

sonykongara

అసెంబ్లీలో భావోద్వేగంతో చంద్రబాబు కంటతడి

Recommended Posts

అసెంబ్లీలో భావోద్వేగంతో చంద్రబాబు కంటతడి
13-03-2018 18:28:36
 
636565625171978453.jpg
 
 
అమరావతి: పీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగంతో కంటతడిపెట్టారు. రాజధాని నిర్మాణంపై మాట్లాడుతూ బాబు భావోద్వేగానికి లోనయ్యారు. "రాజధాని అంటే డ్రీమ్‌ సిటీ అని హేళన చేస్తారా?. రాజధానికి సహకరించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా?. ఆర్థికంగా బలంగా ఉన్న బెంగళూరు మెట్రోకు రూ.17వేల కోట్లు ఇచ్చారు. ముంబై, బెంగళూరుకు నిధులిచ్చి ఏపీకి ఎందుకివ్వడం లేదు?. రాజధాని నిర్మాణం పూర్తయితే కేంద్రానికే ఎక్కువ ఆదాయం. పొరుగు రాష్ట్రాల కంటే గొప్పగా రాజధాని నిర్మించాలన్నది నా కల" అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
 
 
ఎందుకు సాధ్యం కాదు..!
"2018లోగా దుగరాజపట్నం పోర్టు పూర్తి చేయాలని చట్టంలో ఉంది. నాలుగేళ్ల తర్వాత మరో ప్రాంతం చూపించమంటున్నారు. సంస్థల విభజన ఆలస్యం వల్ల 3820 కోట్ల ఆదాయం తెలంగాణకే పోతోంది. విశాఖలో మెట్రోరైలు ఎందుకు సాధ్యం కాదు. కేంద్రం వల్లే విజయవాడ ఫ్లైఓవర్‌ నిర్మాణం ఆలస్యం అవుతోంది. రోడ్లు వేసి టోల్‌ఫీజు వసూలు చేస్తున్నారు" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Share this post


Link to post
Share on other sites

ఆమరావతి పై అవహేళనలు గురించి మాట్లాడుతూ, అసెంబ్లీలో చంద్రబాబు భావోద్వేగం...

Super User
13 March 2018
Hits: 393
 
cbnamaravati-13032018-1.jpg
share.png

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అసెంబ్లీలో భావోద్వేగానికి గురయ్యారు... అమరావతిని, బీజేపీ, కేంద్రంలోని ఢిల్లీ పెద్దలు ఎలా ఎగతాళి చేస్తున్నారో చెప్తూ, భావోద్వేగంతో, కళ్ళల్లో నీళ్లతో ఉద్వేగంగా మారారు... ఆయన మాటల్లో, "డ్రీమ్ సిటీ కడతారా.. గ్రీన్ సిటీ కడతారా.. ఎదో సిటీ కడతారంట, కట్టమనండి, ఏమి కట్టారు.. అని కొందరు బీజేపీ వాళ్ళు అంటున్నారు... నేను ఇంతటితో తృప్తి పడదలుచుకోలేదు... అమరావతి ఆంధ్రుల రాజధాని.. హైదరాబాద్ కంటే గొప్పగా కడతా.. చెన్నై కంటే బ్రహ్మడం గా కడతా.. బెంగుళూరు ని మించి కడతా.. ప్రపంచం లోనే గొప్ప సిటీగా అమరావతిని నిర్మిస్తా... ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకునేలా కడతా" అంటూ కళ్ళల్లో నీళ్లతో ఉద్వేగంగా చంద్రబాబు..

 

cbnamaravati 13032018 1

వెంటనే తమాయించుకుని, ప్రసంగం కొనసాగించారు... ‘ఆంధ్రప్రదేశ్‌ పక్క రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి సాధించేవరకు ఆదుకోమని కేంద్రాన్ని కోరుతున్నా. కేంద్రం సాయం వల్లే రాష్ట్రం రెండంకెల వృద్ధిరేటు సాధించిందని భాజపా నేతలు అంటున్నారు. మరి భాజపా ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఈ వృద్ధి ఎందుకు జరగడం లేదు? మేము కష్టపడుతున్నాము కాబట్టే అభివృద్ధి సాధించగలుగుతున్నాం. రాష్ట్రం విభజన జరిగినప్పుడు మోదీ స్పందిస్తూ.. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వం బిడ్డకు జన్మనిచ్చి తల్లిని పురిట్లోనే చంపేసింది. మేం అధికారంలో ఉంటే రెండు రాష్ట్రాలకు సమాన న్యాయం చేసేవాళ్లం’ అని వ్యాఖ్యానించారు.

cbnamaravati 13032018 1

విభజన చట్టం, ప్రత్యేక హోదా ఐదుకోట్ల ఆంధ్రుల హక్కు. ఎన్టీఆర్‌ ఆంధ్రులకు ఆత్మగౌరవం ఇస్తే.. నేను ఆత్మవిశ్వాసం ఇచ్చా. నాకు భయం లేదు. ఎలాంటి లాబీయింగ్‌కు పాల్పడలేదు. కేంద్రాన్ని గవర్నర్‌ పదవి అడిగానా?మంత్రి పదవి, కార్పోరేషన్‌ పదవి అడిగానా?. రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రాన్ని అడగడానికి రాష్ట్ర భాజపా నేతలకు మొహమాటం ఉందేమో? నాకు లేదు అంటూ చంద్రబాబు మాట్లాడారు...

 

 

Share this post


Link to post
Share on other sites

CBN kallallo neellu endi... Something i never expected and don't want to see in my life..

 

XX(Londe) Ball BJP batch, matlade maatalaki every citizen feeling same.. Unfortunate to have these  kind of people in AP...

 

Wish god will give necessary strength to CBN in every required situation..

Share this post


Link to post
Share on other sites
14 minutes ago, Bob Marley said:

Emotions ki ss lu raavu ani jaitley uncle cheppaduga..

Brother.. Ikkada topic ki, nee dialogue ki relation vundaa.. Please.. CBN edchaadu ante, maa laantollaki pedda vishayame.. So please..

Share this post


Link to post
Share on other sites
1 minute ago, nivas_hyd said:

Brother.. Ikkada topic ki, nee dialogue ki relation vundaa.. Please.. CBN edchaadu ante, maa laantollaki pedda vishayame.. So please..

Brother...aayana ruling lo unnadu..edpinchali gani edvakudadu...meru fan kabatti ala anipistundi...don't say it is big thing...every budget appudu bjp vallu ap ki em cheyaledu..

Share this post


Link to post
Share on other sites

chala badha aapukunnadu,yedupu vastandi gonthu marindi,,hyderabad gurthu vachinattu undi

ayyana fast ga hyderabad laaga amaravathi kuda chedam anukunnadu

kani  ee bjp valla adhi jarigettu kanapadat ledu.

Share this post


Link to post
Share on other sites

CBN inka taggudam ardam chesukuntadu naku national ambition ledu ani papam chala taggadu....Kani adi weakness laga kanapadindi Boodi ki.....

Worst ante Chintalapudi mines ni tesukulli T ki ippincharu....CBN wrote letters that AP will form it's own mining group for those mines....After that letter forget about giving them to AP minding they gave GO to give it to Singareni

12 Nautical miles rule marcharu British kalam nunchi undi adi...GUJARAT coast lo emi minerals&welath ledu compated to Andhra...Andukani sudden ga 12 Nautical miles rule marcharu...

 

CBN Oil Royalty letters raste manaki ivvakapoga they found backdoor for giving to Gujarat..For Gujarat worst part is they calculated 10% interest and given money as penalty for late..

PM level they made special GO to give INTEREST to Gujarat from ONGC....Then why can't they do INTEREST for AP delayed deficit e.t.c when Modi issues GO to pay interest to Gujarat?

25,000 crores Gujarat petro loss was pushed on ONGC.....Where as we are asking deficit and they don't give.

 

THese are the things we cannot expect from a center govt just to damage a state...

 

Share this post


Link to post
Share on other sites
1 hour ago, Bob Marley said:

Emotions ki ss lu raavu ani jaitley uncle cheppaduga..

AP and TG lo congi xxxxx nakina taruvata emotions ki votes kuda raavu ani artham ayindhi kadha

Share this post


Link to post
Share on other sites
1 hour ago, nivas_hyd said:

Brother.. Ikkada topic ki, nee dialogue ki relation vundaa.. Please.. CBN edchaadu ante, maa laantollaki pedda vishayame.. So please..

I lost respect in that dude and started ignoring/blocking - add him to blocking list - Have happy DBying ;ringelrein:

Share this post


Link to post
Share on other sites
34 minutes ago, Kiran said:

2019 is crucial for the state, janalu sway avvakunda malli TDP ravali.

Deni ki Brother mallee central lo BJP ye gaa meeku kaavaalsindi - Leader ni Rest theesko niyyandi - mallee mee B0di Sir chuttooo thirigeyy opika ledu 

Share this post


Link to post
Share on other sites

LEader needs rest.. let him have to time to go to the drawing board.. he is capable of planning a bigger better strategy.. that is what we need for 2019, not just winning AP elections..

Share this post


Link to post
Share on other sites
48 minutes ago, DVSDev said:

Deni ki Brother mallee central lo BJP ye gaa meeku kaavaalsindi - Leader ni Rest theesko niyyandi - mallee mee B0di Sir chuttooo thirigeyy opika ledu 

Eesari coalation govt he will get more leverage 

Share this post


Link to post
Share on other sites
27 minutes ago, Kiran said:

Eesari coalation govt he will get more leverage 

Already jail gun tho mulakhath ki siddham ayyaaru gaa 

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×