Jump to content

బ్యాంకులకు కోలుకోలేని దెబ్బ.. వెలుగులోకి మరో భారీ కుంభకోణం....


KING007

Recommended Posts

బ్యాంకులకు కోలుకోలేని దెబ్బ.. వెలుగులోకి మరో భారీ కుంభకోణం
13-03-2018 20:40:06
 
636565704073226230.jpg
న్యూఢిల్లీ: మరో భారీ కుంభకోణం బయటపడింది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన టెక్నోమ్యాక్ అనే కంపెనీ రూ.6000 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాక ఈ కేసులు నమోదు చేసింది. ది ఇండియన్‌ టెక్నోమాక్‌ కంపెనీపై రూ.2,175 కోట్ల పన్నుతో పాటు.. మరో రూ. 2167 కోట్లు వివిధ బ్యాంకులకు ఎగవేసింది. ఇదిలా ఉంటే విద్యుత్ శాఖకు 20 కోట్ల వరకు ఆ సంస్థ బిల్లులు చెల్లించాల్సి ఉందన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి చిన్న, పెద్ద మొత్తం కలిపి సుమారు రూ.6వేల కోట్లకు ఎగనామం పెట్టారు కంపెనీ నిర్వాహకులు.
 
2009 కంటే ముందే స్థాపించిన ఈ కంపెనీ తప్పుడు పత్రాలు చూపించి సేల్స్‌ట్యాక్స్‌ మినహాయింపు పొందింది. దీంతో 2009 నుంచి 2014 వరకు సేల్స్‌ట్యాక్స్‌ను చెల్లించలేదు. ఆ తర్వాత కంపెనీ వాణిజ్య కార్యక్రమాలను నిలిపివేసింది.
పన్ను మినహాయింపు కోసం పెట్టిన దొంగ నివేదికలనే పలు బ్యాంకుల్లో అప్పులు తీసుకోవడానికి కూడా వాడింది. దాదాపు 16 బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకొంది. దీంతో ఎక్సైజ్‌ శాఖ మజ్ర పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్‌ 420, 487, 468, 470, 471ల కింద కంపెనీ ఛైర్మన్‌ రాకేష్‌ కుమార్‌, వినయ్‌ శర్మ, రంజన్‌ మోహన్‌, అశ్విన్‌ సాహూలపై కేసులు నమోదు చేసింది.
 
 
ఇప్పటికే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ ఉదంతాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బ్యాంకులకు.. తాజాగా టెక్నోమ్యాక్ రుణాల ఎగవేత పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు.
Link to comment
Share on other sites

26 minutes ago, VisionaryCBN said:

crooked banks..

common man problems emi pattav..pedda peddha vallaki matram red carpet vesi istharu

CBN raithu runamaafi cheyyamante..thega neeligaru pedda patthithulla

regardless rich poor party religion cast etc.. to me this looks more like side effects of corruption, network and influence. 

those who are criminal minded clever and wish to risk default on their name

and able to network with eagerly waiting politicians & bank higher officials for their fair share without much risk...

will get these loans like cake walk.

for all other fake supporting documents there are readily available bureaucrats to home deliver for small bucks.

'nice' auditors who will close eyes as longer time as possible,

what else? we created a nice country with ease of doing corruption.

with vote or note we try for our best personal interest. (other 50% good population observe/cry/shout with no effect, except some of them turn bad)

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...