Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

sonykongara

విష్ణుకుమార్‌రాజుపై మండిపడిన సీఎం

Recommended Posts

విష్ణుకుమార్‌రాజుపై మండిపడిన సీఎం
13-03-2018 18:34:57
 
636565628984476581.jpg
 
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో బీజేఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజుపై మండిపడ్డారు. ‘60 ఏళ్ళు కష్టపడి సంపాదించుకున్న సొత్తు అన్యాయంగా కోల్పోతే.. మీకు బాధకలగదా’?అని విష్ణుకుమార్‌రాజును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేంద్రం సహకారం వల్లే అభివృద్ధి జరుగుతోందని విష్ణుకుమార్‌రాజు అంటున్నారని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు రెండంకెల వృద్ధిరేటు లేదో చెప్పాలని చంద్రబాబు ఆయనను ప్రశ్నించారు. దేశంలో నాకంటే అనుభవం ఉన్న నేత ఎవరైనా ఉన్నారా? అని అన్నారు. తాను చెప్పేది సామాన్యుడు సయితం అర్ధం చేసుకుంటున్నాడు..కానీ.. బీజేపీ నేతలు అర్ధం చేసుకోవడం లేదని చంద్రబాబు అసహానం వ్యక్తం చేశారు.

Share this post

Link to post
Share on other sites
2 minutes ago, koushik_k said:

E candidate constituency lo manaki inka leadership proper ga ledu..  Focus chesthe better elano solo ga potham kanuka. 

oho....alaga.....meeku telisindi ideannamata..baga adutunnavu....kaniyandi..

Share this post

Link to post
Share on other sites
3 minutes ago, AnnaGaru said:

oho....alaga.....meeku telisindi ideannamata..baga adutunnavu....kaniyandi..

Bro, koncham matter pm pettandi.. what is happening in his constituency ? WHat is giving him this confidence to speak complete BS?

Share this post

Link to post
Share on other sites
Just now, Nfdbno1 said:

Bro, koncham matter pm pettandi.. what is happening in his constituency ? WHat is giving him this confidence to speak complete BS?

vadi mohaniki PM anta kooda ledu bro....next time manade a seat......

ayana oka RE builder ..lands baga kottesadu YSR time lo....IT company ani build up ichi Rushikonda lo prime land kottesadu..

recent ga e vishyam meda levani noru e candidate ki NALA meda lechindi bcause of personel business.

Share this post

Link to post
Share on other sites
మూడు మారుతుందా?
11-03-2018 12:48:52
 
636563695571573269.jpg
  • రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
  • మిత్రుల మధ్య విభేదాల నేపథ్యంలో జిల్లాలో మూడు నియోజకవర్గాలపై అందరి దృష్టి
  • గత ఎన్నికల్లో విశాఖ లోక్‌సభ స్థానం, నార్త్‌, పాడేరు బీజేపీకి కేటాయించిన టీడీపీ
  • తాజా పరిణామాల నేపథ్యంలో ఆ స్థానాలపై నేతల చూపు
  • ఎవరి వ్యూహం వారిది
  • పొత్తు వికటిస్తే సొంతంగా బరిలోకి దిగేందుకు సన్నాహాలు
(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం)
జిల్లా రాజకీయం మారుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగుదేశం మంత్రులు వైదొలగిన తరువాత సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వం నుంచి మాత్రమే వైదొలిగామని, ఎన్‌డీఏలో ఇంకా కొనసాగుతున్నామని తెలుగుదేశం పార్టీ చెబుతున్నా...ప్రస్తుతం ఇరుపార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కేంద్ర, రాష్ట్రాల్లో రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరికి వారు వ్యూహాలు రచించుకుంటున్నారు. ఆ ప్రభావం జిల్లాపైనా స్పష్టంగా కనిపిస్తోంది. మొన్నటివరకు 2019 ఎన్నికల్లోను తెలుగుదేశంతోనే కలిసి పనిచేస్తామని చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు ఆ మాటలు చెప్పడానికి సాహసించలేకపోతున్నారు. ఉప్పు, నిప్పులా మారిన రెండు పార్టీలు పూర్తిగా తెగతెంపులు చేసుకునే స్థితికి వచ్చేశాయని ప్రజల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ కోర్‌ కమిటీ ఆదివారం విజయవాడలో సమావేశమవుతోంది. అందులో దేనిపై చర్చిస్తారు? తదుపరి కార్యాచరణ ప్రణాళిక ఎలా వుండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ, టీడీపీల మధ్య విభేదాలు ఇలాగే కొనసాగితే జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోతాయి. 2014 ఎన్నికల్లో మిత్రపక్షమైన బీజేపీకి తెలుగుదేశం పార్టీ జిల్లాలో ఒక లోక్‌సభ (విశాఖపట్నం) సీటు, రెండు అసెంబ్లీ (విశాఖ ఉత్తరం, పాడేరు) సీట్లు కేటాయించింది. వాటిలో రెండింటిని బీజేపీ గెలుచుకుంది. పాడేరు అసెంబ్లీ స్థానానికి పోటీచేసిన లోకుల గాంధీ ఓడిపోయారు. ఈ నేపథ్యంలో బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే 2019 ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ఈ మూడు స్థానాలకు తమ అభ్యర్థులను రంగంలోకి దించాల్సి ఉంటుంది.
 
ప్రధానంగా విశాఖ ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఎవరిని పోటీలో దింపుతుందనేది నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఎంపీలుగా పోటీ చేయడానికి ప్రస్తుతం పార్టీలో ఎవరూ సుముఖంగా లేరు. గీతం కళాశాల అధ్యక్షులు ఎంవీవీఎస్‌ మూర్తి గతంలో ఎంపీగా పోటీ చేసి రెండుసార్లు గెలిచారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక ప్రస్తుత గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన పురందేశ్వరి విజయం సాధించారు. ఆ తరువాత కాలంలో పల్లా శ్రీనివాస్‌ తెలుగుదేశంలో చేరి గాజువాక ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తగిన అభ్యర్థి అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. లేదంటే పార్టీలో సీనియర్‌ నేత, మంత్రి గంటా శ్రీనివాసరావును బరిలో దించే అవకాశాలు కూడా వున్నాయని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆయన తన వారసుడిగా కుమారుడు రవితేజను రాజకీయాల్లోకి తీసుకువచ్చే యోచనలో ఉన్నారు. పార్టీ అధిష్ఠానం అంగీకరిస్తే...ఎంపీగా తాను ఢిల్లీకి వెళ్లి, ఎమ్మెల్యేగా కుమారుడిని బరిలో దించాలనే ఆలోచనలో వున్నట్టు సమాచారం.
 
వీరెవరూ ముందుకు రాకపోతే...ఎన్నికల సమయానికి వేరొకరిని పార్టీ రంగంలోకి దింపే అవకాశం ఉంది.ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేగా విష్ణుకుమార్‌రాజు ఉన్నారు. అక్కడ టీడీపీకి సరైన నాయకత్వం లేదు. అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న వారిలో మాజీ కార్పొరేటర్‌ ముత్యాలనాయుడు, దువ్వారపు రామారావు తదితరులు ఉన్నారు. అయితే ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా వున్నారని సమాచారం.
 
అందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు భోగట్టా. ఇక్కడ మళ్లీ విష్ణుకుమార్‌రాజే ఎమ్మెల్యేగా పోటీలో దిగితే...ఆయన్ను ఢీకొనగలిగిన నాయకుడినే తెలుగుదేశం దింపాల్సి ఉంటుంది. పాడేరు సీటును తెలుగుదేశం పార్టీ అప్పట్లో బీజేపీకి ఇవ్వడం ఇష్టంలేకపోయినా కొన్ని సర్దుబాట్లు చేయాల్సి రావడంతో తప్పనిసరై వదిలేసింది. అక్కడ బీజేపీ తరపున పోటీ చేసిన లోకుల గాంధీ నాల్గవ స్థానంలో నిలిచారు. పాడేరు సీటుకు తెలుగుదేశం పార్టీలో ఆశావహులు ఎక్కువమంది ఉన్నారు. మాజీ మంత్రి మణికుమారి, ప్రసాద్‌ బొర్రా నాగరాజు గత ఎన్నికల్లోనే సీటు ఆశించారు. అయితే ఇప్పుడు సిట్టింగ్‌ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా వైసీపీని వీడి తెలుగుదేశంలోకి వచ్చేయడంతో బహుశా ఆమె అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది.

Share this post

Link to post
Share on other sites

Better to send Both Ganta & Ayyanna to Parliment through Vizag & Anakapalli MP seats or at least one of them.

Vizag city lo ippudu MLA ga TDP nunchi poti cheyyadaaniki Q kadathaaru.

CBN should have gone ahead with Vizag Corporation elections. Correct time to stop these BJP-Baffas & YSRCP-Jaffas aggression.

It will 100% confirm TDP position in 2019.

Share this post

Link to post
Share on other sites
43 minutes ago, koushik_k said:

E candidate constituency lo manaki inka leadership proper ga ledu..  Focus chesthe better elano solo ga potham kanuka. 

Maa mla naa dharidhranki veedki vote veyyalsi vachindhi. Ekkada tdp leader evaro kuda naaku thelyadhu. Vishnu kumar raju daughter and vijaysai reddy oke apartment lo untunnaru. Vishnu kumar raju ni chala sarlu chusa meeting with Gudivada Amarnath . 

Share this post

Link to post
Share on other sites
1 hour ago, AnnaGaru said:

oho....alaga.....meeku telisindi ideannamata..baga adutunnavu....kaniyandi..

ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేగా విష్ణుకుమార్‌రాజు ఉన్నారు. అక్కడ టీడీపీకి సరైన నాయకత్వం లేదు. అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న వారిలో మాజీ కార్పొరేటర్‌ ముత్యాలనాయుడు, దువ్వారపు రామారావు తదితరులు ఉన్నారు. అయితే ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా వున్నారని సమాచారం.

meru theskondi abn reporter role baga telsu kada media vallakanna kuda. 

Share this post

Link to post
Share on other sites
43 minutes ago, sagarkurapati said:

Maa mla naa dharidhranki veedki vote veyyalsi vachindhi. Ekkada tdp leader evaro kuda naaku thelyadhu. Vishnu kumar raju daughter and vijaysai reddy oke apartment lo untunnaru. Vishnu kumar raju ni chala sarlu chusa meeting with Gudivada Amarnath . 

Ade kada bro..   BJP ki evadu leka e software company owner ni veskoccharu..    First lo emi telenatlu unnadu e madya kastha mudiradu candidate..   YSR ki jump emo max. 

Share this post

Link to post
Share on other sites
1 hour ago, AnnaGaru said:

oho....alaga.....meeku telisindi ideannamata..baga adutunnavu....kaniyandi..

Please refer below comments from our db member.  

44 minutes ago, sagarkurapati said:

Maa mla naa dharidhranki veedki vote veyyalsi vachindhi. Ekkada tdp leader evaro kuda naaku thelyadhu. Vishnu kumar raju daughter and vijaysai reddy oke apartment lo untunnaru. Vishnu kumar raju ni chala sarlu chusa meeting with Gudivada Amarnath . 

Share this post

Link to post
Share on other sites
48 minutes ago, sagarkurapati said:

Maa mla naa dharidhranki veedki vote veyyalsi vachindhi. Ekkada tdp leader evaro kuda naaku thelyadhu. Vishnu kumar raju daughter and vijaysai reddy oke apartment lo untunnaru. Vishnu kumar raju ni chala sarlu chusa meeting with Gudivada Amarnath . 

na daridraniki nenu kuda khambampati ki vote vesa. ma east to vrk ki vesa ankondi. ika na valla kadu e bjp ki vote veyatam. 

Share this post

Link to post
Share on other sites
1 hour ago, RKumar said:

Better to send Both Ganta & Ayyanna to Parliment through Vizag & Anakapalli MP seats or at least one of them.

Vizag city lo ippudu MLA ga TDP nunchi poti cheyyadaaniki Q kadathaaru.

CBN should have gone ahead with Vizag Corporation elections. Correct time to stop these BJP-Baffas & YSRCP-Jaffas aggression.

It will 100% confirm TDP position in 2019.

Teasing kosamaina corporation elections పెట్టాలి, cadre కూడా బాగా active avvuddi.. అసలు పోటీ చేస్తారో లేదో చూడాలి.. Fun time sure.. 

Share this post

Link to post
Share on other sites
1 minute ago, Nekkanti said:

A2 eesari Vizag Parl antunnarenti? Inka enni yrs RS term indhi vaadiki?

Jagan family target mottam Vizag Minerals mede undi....YV subb reddy kooda naku VIzag kavalani adigadu 2014 lo...

Main reason lakhs of crores of worth sand minerals

Last time KVP gadu mini deal chesi kummsadu...ippudu villu inka migilina BIG fish kosam aratam...

Share this post

Link to post
Share on other sites
2 hours ago, AnnaGaru said:

Jagan family target mottam Vizag Minerals mede undi....YV subb reddy kooda naku VIzag kavalani adigadu 2014 lo...

Main reason lakhs of crores of worth sand minerals

Last time KVP gadu mini deal chesi kummsadu...ippudu villu inka migilina BIG fish kosam aratam...

Vallu kanuka geliste...Vizag and Araku nu mines dig chesi...danukunna beauty and nature nu pogodtaru

Share this post

Link to post
Share on other sites
8 hours ago, koushik_k said:

na daridraniki nenu kuda khambampati ki vote vesa. ma east to vrk ki vesa ankondi. ika na valla kadu e bjp ki vote veyatam. 

Naadhi double bonanza both bjp candidate ki vote veyyalsi vachindhi

Share this post

Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×