Jump to content

రైల్వేజోన్‌పై విష ప్రచారం: ఎమ్మెల్యే ఆకుల


Recommended Posts

రైల్వేజోన్‌పై విష ప్రచారం: ఎమ్మెల్యే ఆకుల
13-03-2018 13:13:54
 
అమరావతి: నవ్యాంధ్రకు రైల్వేజోన్‌ ఇచ్చేది లేదని కేంద్రం ప్రకటించిందంటూ వచ్చిన వార్తలను బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఖండించారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రైల్వేజోన్‌పై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సెంటిమెంట్‌, విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. రైల్వేజోన్‌ ఇవ్వబోమని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. లీకుల పేరుతో అల్లకల్లోలం సృష్టిస్తున్నారన్నారు. రైల్వేజోన్‌ ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్‌...తీసుకొచ్చి తీరుతామని స్పష్టం చేశారు. త్వరలోనే కేంద్రం వద్దకు బీజేపీ బృందం వెళుతుందని ఆకుల సత్యనారాయణ తెలిపారు.
Link to comment
Share on other sites

BJP High Command is playing double game on Zone. 

Initially they gave leaks and later announced Railway Zone I think. That's the reason BJP leaders confident on Railway Zone. We are not neglecting AP ani cheppukotaniki plan.

Vishnu Kumar Reddy also said the same thing with Mahaa News Murthy.

If TDP come out from NDA BJP will announce more...

Link to comment
Share on other sites

ప్రత్యేక హోదాపై నేనేమీ చెప్పలేను: విష్ణుకుమార్‌రాజు
13-03-2018 12:57:39
 
636565426600883062.jpg
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై నేనేమీ చెప్పలేనని బీజేపీ శాసన సభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు పేర్కొన్నారు. మంగళవారం అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... విశాఖకు రైల్వే జోన్ తీసుకొచ్చే బాధ్యత మాదే అన్నారు. ‘రాజకీయ నిర్ణయం తీసుకుంటాం... రైల్వే జోన్‌ వచ్చి తీరుతుంది’ అని విష్ణుకుమార్‌రాజు అన్నారు. అధికారులు ఎప్పుడూ వ్యతిరేకంగానే చెబుతారని, గతంలోనూ అధికారులు వ్యతిరేకంగానే చెప్పారని అధికారుల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని విష్ణుకుమార్‌రాజు పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

Vishnu sir comedy....

అధికారులు ఎప్పుడూ వ్యతిరేకంగానే చెబుతారని, గతంలోనూ అధికారులు వ్యతిరేకంగానే చెప్పారని అధికారుల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని విష్ణుకుమార్‌రాజు పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

44 minutes ago, rama123 said:

They are not feeling pressure like tg moment

Man handling modalettali.

Pressure kadu bro,enta chesina they decided not to give,vallaki 0 seats vastayi ani telusu manam lekapote opposition party ready ga undi so vallaki em problem ledu,

Link to comment
Share on other sites

Ikkada vallaki unnadhi yentha mandi.........malla danaiki man handling daaka yenduku............pattumani 10 mandi untaaru, 11th nunchi vaadi name maname cheppi man handling cheyyali

avasarama veellani pedda vallani cheyyatam?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...