Jump to content

Komatirreedy rachha in Assembly

Recommended Posts

3 hours ago, sagarkurapati said:

Ee roju somueeraju ee pani cheyyali ekkada kuda. Afternoon governor prasamgam after that somu speech after that babu gari speech. Somu kuda ela ne chesi govt medalu vanchali ani praying

Cbn gattigane bjp ni kummedu

Link to comment
Share on other sites

3 hours ago, nbk@myHeart said:

TG samskruthi

ఒంగోలు: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని మూడు రాజ్యసభ స్థానాలకూ బీసీ సభ్యుల్ని అధికార టీఆర్ఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో ముగ్గురు బీసీలకు రాజ్యసభ అభ్యర్థులుగా అవకాశం ఇవ్వడంపై ఆంధ్ర ప్రదేశ్ యాదవ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జేజేలు పలుకుతూ ఒంగోలు కలెక్టరేట్ వద్దకు యాదవ జేఏసీ ర్యాలీగా వచ్చారు. అనంతరం కలెక్టరేట్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి జేఏసీ సభ్యులు పాలాభిషేకం చేశారు.   ??? Idem samskruthi. 

Link to comment
Share on other sites

1 hour ago, koushik_k said:

Maa andhrolla yadav la samskruthi...mee vaallaki gorrelu isthaamani ivvakundaa jai TG annaa oorukune samskruthi maa yadavs ki ledu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...