Jump to content

పవన్ కళ్యాణ్ మబ్బులు విడిపోయేలా చేసిన చంద్రబాబు


Recommended Posts

పవన్ కళ్యాణ్ మబ్బులు విడిపోయేలా చేసిన చంద్రబాబు

పవర్ స్టార్ , జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ప్రతీదీ సందేహమే .. సీరియస్ పాలిటిక్స్ అనే పేరుతో ప్రతీ చిన్నదానికీ అతనికి డౌట్ వచ్చేస్తూ ఉంటుంది. ప్రత్యెక ప్యాకేజీ అని చెప్పిన కేంద్రం ఇప్పటివరకూ ఏపీకి ఏమిచ్చింది , విభజన హామీలలో ఏం నెర‌వేర్చింది … ఇలాంటి సందేహాలుఎన్నో ఉన్నాయి. ఇలాంటి వాటిని తేల్చేందుకు ఉండవల్లి.. జేపీతో పాటు పలువురు ప్రముఖులతో నిజ నిర్దారణ కమిటీని వేయటం.. వారు శోధించి.. శోధించి లెక్కలు తేల్చటం తెలిసిందే.

777777777777-300x200.jpg

పవన్ కున్న డౌట్లు తీర్చాలనుకున్నారో.. లేక తన వాదన ఎంత నిజమన్నది ప్రజలకు వివరంగా చెప్పాలనుకున్నారో కానీ తాజాగా ఏపీకి జరిగిన అన్యాయంపై ఒక పుస్తకాన్ని అచ్చేయించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఒక్క ప్రత్యేక‌ హోదా గురించే కాకుండా అనేక అంశాలు ఐన 19 విషయాల గురించి చంద్రబాబు ఇందులో ప్రస్తావించారు .. ఒక్కొక్క గణాంకం రాసుకొచ్చి వాటితో సరిపెట్టకుండా ఆయా అంశాలపై కేంద్రానికి చెందిన పెద్దలు ఎప్పుడేం అన్నారు? వాటికి చంద్రబాబు ఎప్పటికప్పుడు ఎలా స్పందించారన్న వివరాల్ని అందులో పొందుపర్చారు.

66666666666666666666-300x200.jpg

మొత్తం 50 పేజీలున్న ఈ పుస్తకంలో మోడీ సర్కారు తమకేం చెప్పింది? ఇవన్నీ రాసుకొచ్చారు అందులో. ఈ దెబ్బతో పవన్ కళ్యాణ్ అడిగిన అన్ని ప్రశ్నల కీ ఆన్సర్ లు వచ్చాయి అనీ పవన్ కళ్యాణ్ మబ్బులు విడిపోయాయి అనీ క్లియర్ గా అర్ధం అవుతోంది. ప‌వ‌న్ ఇప్ప‌ట‌కీ అయినా ఏపీకి జ‌రిగిన అన్యాయం విష‌యంలో బాబును కాకుండా మోడీని టార్గెట్ చేస్తే బాగుంటుంది. ఇక చంద్ర‌బాబు కేంద్రంలో ఉన్న త‌మ పార్టీకి చెందిన ఇద్ద‌రు నేత‌ల‌తో మంత్రి ప‌ద‌వుల‌కు కూడా రాజీనామా చేయించ‌డంతో బాబు మ‌రోసారి త‌మ‌కు ప‌ద‌వులు వ‌ద్దు, అభివృద్ధే ముద్దు అని చాటి చెప్పిన‌ట్ల‌య్యింది.

Link to comment
Share on other sites

prati gottam gadu vote4note cases ani egiraru......ippudemo inka 1 year undi what next cheppamante okkadiki telidu...

 

POLVARAM NGT case kooda clear kaledu monnati daka(just recent December lo NGT kottesindi final ga)....Odisah adi chupinchi project apinchedi last year manam bayataki vachi unte...appudu malli CBN mede padi edche vallu e batch antha enuduku vachavu ani..Even Telangana joined NGT case against Polavaram...akkada debba veste inka manam eppatiki leche vallam kadu...

ippatiki aram kanidi, 2015 lo center SS istam backward mandal list ivvandi ante CBN mottam 200+ backward ichadu seema&UA&prakasam lo...kani emi ayindo kani once A2 gadu kalisadu ventane malli adi agipoyindi....

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...