Jump to content

TDP out of nda


Recommended Posts

3 minutes ago, Urban Legend said:

ok now posting legends 

ippudem cheyyali ika ...

Exactly, what is the next course of action, manam em chesina BJP ki ippudu aite oodedem ledu and state ki vachedi em ledu.

If BJP needs support in 2019 (in that situation allies will have a say and bargaining power) manam vellalem , chudali elanti turns teskuntadho

Link to comment
Share on other sites

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కుండ బద్దలు కొట్టడంతో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీయే నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు సమాచారం. కేంద్ర మంత్రి వర్గం నుంచి టీడీపీ మంత్రులు రేపు రాజీనామా చేస్తారని తెలిసింది. కాసేపట్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. జైట్లీ ప్రకటన తర్వాత చంద్రబాబు ఏపీ మంత్రులతో సమావేశమయ్యారు. అలాగే ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతా ఎన్డీయే నుంచి బయటకు రావడమే మంచిదని సూచించారు. దీంతో కేంద్ర మంత్రులు రేపు రాజీనామాలు చేయాలని అధినేత నిర్ణయించారని సమాచారం.

Link to comment
Share on other sites

హైదరాబాద్‌: వైకాపా అధినేత జగన్‌ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగతి పబ్లికేషన్‌లో ముగ్గురు వ్యాపారుల పెట్టుబడుల వ్యవహారంలో 34.64 కోట్ల రూపాయలను ఈడీ తాత్కాలిక జప్తు చేయడాన్ని అప్పీలేట్ ట్రైబ్యునల్ తప్పు పట్టింది. ఈడీ ఉత్తర్వులను కొట్టివేసింది. మోసపూరితంగా పెట్టుబడులు స్వీకరిస్తే మనీలాండరింగ్ ఎలా అవుతుందని ప్రశ్నించింది. దీంతో జగన్ అక్రమాస్తుల కేసులో అప్పీలేట్ ట్రైబ్యునల్‌లో ఈడీకి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. జగతి పబ్లికేషన్స్‌కు సంబంధించిన రూ. 34.64 కోట్లను తాత్కాలిక జప్తు చేస్తూ 2013లో ఈడీ జారీ చేసిన ఉత్తర్వులను ట్రైబ్యునల్ కొట్టివేసింది. జగతి పబ్లికేషన్స్‌లో టీఆర్ కణ్ణన్, ఏకే దండమూడి, మాధవ్ రామచంద్రన్ అనే ముగ్గురు వ్యాపారులు 34.64 కోట్లు పెట్టబడులు పెట్టారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...