Jump to content

Tdp Rajyasabha 3rd candidate


Godavari

Recommended Posts

Sunil private conversation lo college friends tho telling.....CBN chala better a jaffa tho poliste ani...memu project cheste hurdles leka poga govt encouraged us well ani chala happy villu....Can't imagine the reverse of it ani open ga cheptunadu..two elections lo kalipi oka 50 crores paine poyayi...Allu bava baga tinesadu 09 lo and also picha overconfident ga unnaru...even election roju kooda manade gelupu ani tega visiraru...

Sunil valla brother and Lokesh :shakehands:....Big investment project okati Lokesh giving all support....kurrodu chala better....at least chichu lu petti pabbam gadapadu...

 

rushikonda lo ACE urban(L&T IT parks kinesaru) IT park  villade....:super:

http://www.greenkogroup.com/ ani villade...another project chestunaru and AP govt supported them well..


 

విశాఖలో ఏఐఐటీ క్యాంపస్‌!
26-02-2018 02:51:00
విశాఖపట్నం/అమరావతి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): విశాఖలో ఏస్‌ అర్బన్‌ ఇంటిగ్రేటెడ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీ(ఏఐఐటీ) క్యాంపస్‌ ఏర్పాటు కానుంది. రుషికొండలోని 150 ఎకరాల్లో రూ.3220 కోట్లతో దీన్ని నిర్మిస్తారు. ఇందులో 18,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఐటీ సైన్సెస్‌, ఇన్నోవేషన్‌ సెక్టార్‌లలో ఉపాధి అవకాశాలు కలుగుతాయి. దేశంలో తొలిసారిగా ఇంటిగ్రేటెడ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ క్యాంపస్‌ విశాఖలో ఏర్పాటు కానుంది. ఐటీ కంపెనీలు, ఇంక్యుబేషన్‌ కేంద్రాలు, కన్వెన్షన్‌ సెంటర్లు, ఇతర మౌలిక వసతులు ఇందులో కల్పిస్తారు. దీని ఏర్పాటుకు ఆదివారం సీఎం చంద్రబాబు సమక్షంలో ఏస్‌ అర్బన్‌ అధ్యక్షుడు అనిల్‌ చలమలశెట్టి, ఐటీ కార్యదర్శి విజయానంద్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో ఐటీ మంత్రి నారా లోకేశ్‌ కూడా పాల్గొన్నారు.

 
Link to comment
Share on other sites

9 minutes ago, koushik_k said:

Mana deggara unnavallaki ivvandi chalu.. edano ysrcp vallaki ivvalsina avasaram emundi kani. 

? akkada 3rd candi YCP nunchi undali... Andukani YCP athanine support chesthunnattu unnaru...nuvvu paduko

Link to comment
Share on other sites

3 hours ago, Godavari said:

Talasani ki kcr ichadu ga ministry  adi chanyikyam antaru meeru :dream: 

Vadi party empty undedi so kotta vallani tecchi icchadu city lo hold ledu kanuka. Tdp overflow lo undi ayna vere vallaki ivvatam meku super vishayam.   Idi meku telsina rajakeyam daniki likes kondaru kottatam. 

Political stratergy meda separate thread vese content undi compare cheste. Blood ostundi eyes nundi.  Avasaram a.  I don't want to belittle Cbn  all I want is to see him man up. 

Link to comment
Share on other sites

6 hours ago, koushik_k said:

Vadi party empty undedi so kotta vallani tecchi icchadu city lo hold ledu kanuka. Tdp overflow lo undi ayna vere vallaki ivvatam meku super vishayam.   Idi meku telsina rajakeyam daniki likes kondaru kottatam. 

Political stratergy meda separate thread vese content undi compare cheste. Blood ostundi eyes nundi.  Avasaram a.  I don't want to belittle Cbn  all I want is to see him man up. 

Ipudu cbn ichhedi tdp lo undi party ki use anukunevallake kadha eppatinuncho unnaru ani ivvaru kadha adi edo party ki labham anukuntee isthe pedda pbm emundi e aspirants antha  emi ah salary mede brathakevallu kadhu kadha andaru dabbunnavalle inke evarikisthe emundi janam lo konni ekkuva votes party ki osthsyi ippudu nenu ikkada cheppina candidate factionist kadhu rowdy kadhu soft person gelavani 3rd tkt isthunaru ante antha badha enduku..... 

 

Link to comment
Share on other sites

మూడో స్థానంపై తెదేపా కన్ను? 
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి 
శిబిరం నిర్వహణ యోచనలో వైకాపా!
ఈనాడు అమరావతి: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మరోసారి రాజకీయ వేడి మొదలైంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ముగ్గురికి అవకాశం ఉంది. శాసనసభ్యుల సంఖ్యాబలం ఆధారంగా తెదేపాకు రెండు, వైకాపాకు ఒక స్థానం దక్కే అవకాశం ఉంది. ఈ మేరకు వైకాపా తన అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేరును ప్రకటించేసింది. ప్రభాకర్‌రెడ్డి ఇప్పటికే వైకాపా ఎమ్మెల్యేలతో రాజ్యసభ ఎన్నికలపై మంతనాలు ప్రారంభించారన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు తెదేపాకు దక్కే రెండు స్థానాలతోపాటు మూడో అభ్యర్థిని బరిలోకి దించే అవకాశం ఉందన్న చర్చ కొనసాగుతోంది. దీనిపై తెదేపా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ.. ఒకవేళ తెదేపా మూడో అభ్యర్థిని పోటీకి పెడితే వైకాపా తన ఎమ్మెల్యేలతో ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకునేందుకే శిబిరం ఆలోచనలో వైకాపా ఉన్నట్లు చెబుతున్నారు.
తెదేపాలోకి వైకాపా నేత? 
గత ఎన్నికల్లో కాకినాడ లోక్‌సభ స్థానంలో వైకాపా నుంచి పోటీ చేసిన చలమశెట్టి సునీల్‌ ఒకటి రెండ్రోజుల్లో తెదేపాలో చేరే అవకాశం ఉన్నట్లు తెదేపా వర్గాలు చెబుతున్నాయి. దీన్ని వైకాపా వర్గాలు ఖరారు చేయడం లేదు. మరోవైపు చేరికే తరువాయని తెదేపా వర్గాలంటున్నాయి

Link to comment
Share on other sites

9 hours ago, koushik_k said:

Vadi party empty undedi so kotta vallani tecchi icchadu city lo hold ledu kanuka. Tdp overflow lo undi ayna vere vallaki ivvatam meku super vishayam.   Idi meku telsina rajakeyam daniki likes kondaru kottatam. 

Political stratergy meda separate thread vese content undi compare cheste. Blood ostundi eyes nundi.  Avasaram a.  I don't want to belittle Cbn  all I want is to see him man up. 

babu nee 24 hrs crying aapu...mari cheedhara puttisthunnav ps lo...modi qnd kcr tharvatha nuvve intelligent pellow le..vadiley mammalni

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...