Jump to content

Venkayya thatha roxzzzzzz


NatuGadu

Recommended Posts

6 minutes ago, Sr Fan said:

In verbal expression, he can enunciate the complaints- line by line from prepared official paper, kiran bro, no disrespect to RMN, the job is beyond his pay grade. 

And also a great deal of this entire affair with bjp, depends on the Tone & Attitude of Tdp leadership; The younger MP can not be totally free also, even if he wants to convey the anger of AP people in RAW manner for this insincere behavior from bjp....

jc diwakar reddy is right person

Link to comment
Share on other sites

అంతరంగం .....సంఘర్షణ  :
 
బీజేపీ అంతరంగం అవగాహన చేసుకోవటం ముఖ్యం, మాటలెప్పుడు పూర్తి అర్థానివ్వవు ....ఇంటెన్షన్స్ ....సంఘర్షణ కి  దూరంగా  పారిపోతా ఉంటే  సమస్యలు సమసి పోవు ....పోరాటానికి బెదురుతా ముందరి కాళ్లకు బంధాలు వేసుకోకూడదు - ఆప్షన్స్ క్లోజ్ అవుతాయి , ఇంకా  తప్పుడు సంకేతాలు కూడా  వెళ్తాయి .....
 
పుట్టేటప్పుడు ' స్ట్రగుల్ 'తప్పదు , ' స్ట్రగుల్ ఫ్రీ ' జీవితం అనేది మిధ్య - మోడరన్ పరిభాష లో అదేదో 'ఇజం' - 'లిబరలిజం' గట్రా - అవే ఫ్రొం రియల్ లైఫ్ & ఫాక్ట్స్   ....నిజ జీవితం లో, ప్రపంచం లో ఎక్కడైనా   సంఘర్షణ జరగకుండా ఒక్క రోజు గడవదు  ఎదో ఒక స్థాయిలో .....
 
డెమోక్రసీ అంటే రక్తపాతం లేకుండా కానియ్యండి అనే కానీ యుద్దాలు ఉండవని కాదు.....సంసారమే  సంఘర్షణ ....నేచర్ అఫ్ లైఫ్ ...
 
Link to comment
Share on other sites

శక్తి ....సముపార్జన ....మానసిక సంసిద్ధత :
 
మంచి యోధుడు తన బలాన్ని ఎప్పుడూ  సమీక్ష చేసుకొంటా ఉంటాడు, యుద్ధ ప్రస్తావన లేనప్పుడు కూడా  ....అర్జనుడి దగ్గిర మంచి  శక్తి,,దివ్యాస్త్రాలు లేక కాదు , పోరు వస్తే అజేయం గా ఉండటానికి ఇంకా ఏమన్నా కావాలా ? వాడినా వాడకపోయినా అమేయమైన పాశుపతాస్త్రం అవసరం ,' డెటెరెన్స్' కి  కౌరవులతో  ...వనవాసం లో తపస్సు చేసి ఆ శక్తి ని పెంచుకున్నాడు.
 
ఇంకొకటి....ఇంత 'ప్రిపరేషన్'  చేసిన అర్జనుడు యుద్ధ పిపాసి కాదు , కానీ తప్పులు జరగటం ప్రపంచం లో అసహజం కాదని , ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా శక్తి ని ప్రదర్శించాలి చెడు తలంపులు రాకుండా ప్రత్యర్థుల్లో, ఇంకా  యుద్ధాలని  ఆపటానికి కూడా , ఒకవేళ  యుద్ధమే  అనివార్యమైతే సంసిద్ధం గా ఉండాలని  అవగాహన ఉన్న  సుక్షత్రియుడు.
 
అలాగే సమర్ధుడైన  ప్రజా నాయకుడు కూడా  .....ప్రజాలమే శక్తి ....అస్త్రాలుగా మలుచుకోవాలి , తప్పు జరగకుండా భయపెట్టటానికి , ఇంకా  అవసరమొస్తే సంధించటానికి గీత దాటేవాడి మీద .........కేవలం మన వినయం, మంచితనం, సత్ప్రవర్తన  రాజకీయ ప్రత్యర్థుల నుంచి 'గౌరవం ' తెప్పించవు..... .బలం అనివార్యం ...శక్తి సరిపోదు అనుకొంటే, సిగ్గు పడాల్సిన పని లేదు, పెంచుకొనే దిశగా వ్యూహాలు, కార్యాచరణ చేసుకోవాలి ....ఒక భాద్యత కలిగిన ఎగ్జిక్యూటీవ్ తమ భవిత కోసం  కేవలం ఎదుటివాడి మంచితనం మీద  ఆధారపడకూడదు, ఎంత శాంతి కాముకుడైనా - మానసికం గా అన్నిటికి సంసిద్దుడై ఉండాలి .
 
Link to comment
Share on other sites

Eee Venkayya manaki chesindi emi Leka pogaa - Ayana bhujam vaadi manalni shoot chesaaru eee Baffas - aayana convience cheyyabatti Babu voppukoni vuntaaru - Baffas pani ayi pogaaneyyy side chesaaru aayanni 

Link to comment
Share on other sites

2 hours ago, nbk@myHeart said:

Ee daridram mottaaniki main culprit ee venky thaatha.... better tdp ignore him first.... modi di suckkk cheyyatam baaga alaavatayindi

Asalu eeyana ki thelusu kadaa - already Congress concrete gaa Raayakundaa vibhajana haameelanu gaallo vadilesindi Ani - if he is smart and intelligent - he should have protested internal to BJP - at least to fulfill some assurances. 

 

Uparastrapathi ki move over ayye time lo annaa avi finish cheyyandi inka nenu emi adaganu - otherwise I won’t go anaalsindi. Thoo mana kharma - I know we lost a good voice - but at the same time he played major role for our situation

Link to comment
Share on other sites

11 hours ago, DVSDev said:

Eee Venkayya manaki chesindi emi Leka pogaa - Ayana bhujam vaadi manalni shoot chesaaru eee Baffas - aayana convience cheyyabatti Babu voppukoni vuntaaru - Baffas pani ayi pogaaneyyy side chesaaru aayanni 

Cbn first oppukola bro, oka dasha lo pmo miku emi ivvam dobbeyyi annaru anta a time lo venki thata raji chesadu

Link to comment
Share on other sites

Heart & Ravindra, DVS bros....True..

(Aftermath of division , later before the election pact, and then, at every crucial logjam juncture with bjp from '14 onwards, this obvious thing about Venkaiah is very evident, his first love is not for people of AP....Heart bro, you are not new and you must be aware, without much resonance and also some chagrin to other dear bros, told this uncomfortable fact about V, not pure snow especially in this whole episode.)

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...