Jump to content

Venkayya thatha roxzzzzzz


NatuGadu

Recommended Posts

అమిత్‌షాతో తెదేపా ఎంపీ కీలక భేటీ 
1brk136-amith.jpg

దిల్లీ: భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు కలిశారు. రాష్ట్ర విభజన హామీలపై సుమారు గంటన్నరపాటు వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. విభజన హామీలపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నుంచి డెడ్‌లైన్‌ ఉన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీకి రాజకీయపరమైన కారణాలు లేకపోయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెరిగిన సమాచార లోపాన్ని పూడ్చేందుకే ఈ వ్యవహారం అంతా నడుస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం, అలాగే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తున్నట్లు ప్రకటించకపోవడంతో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇదే అంశంపై తెదేపా ఎంపీలు మొన్న జరిగిన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో తీవ్ర నిరసన గళం విన్పించారు. ఈ నేపథ్యంలో మార్చి 5లోపు ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. మలివిడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 5 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. విశాఖలో రైల్వేజోన్‌, కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు, రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల విషయంలో స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు తాము శాంతించేది లేదని తెదేపా స్పష్టంచేసిన నేపథ్యంలో ఈ రోజు జరిగిన భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. పెద్దమనిషి తరహాలో నేతృత్వం వహిస్తున్న ఓ వ్యక్తికి సంబంధించిన కార్యాలయంలో ఈ భేటీ జరిగినట్లు సమాచారం. ఈ భేటీలో చర్చకు వచ్చిన అంశాలు ప్రధానంగా రెవెన్యూ లోటు, రైల్వేజోన్‌, కడపలో ఉక్కు కర్మాగారం, ప్రత్యేక ప్యాకేజీ నిధులు.. ఈ నాలుగు అంశాలే ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన అంశాలనే తిరిగి వీరిద్దరూ సీఎం చంద్రబాబుకు వివరించే ఆస్కారం ఉంది. ఆయనకు వివరించాకే తదుపరి నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు, ఆర్థికశాఖలో జరుగుతున్న వ్యవహారం కూడా అరుణ్‌జైట్లీ ద్వారా తెలుసుకొని అమిత్‌షా వీరికి వివరించినట్లు తెలుస్తోంది.

Link to comment
Share on other sites

8 minutes ago, Seniorfan said:

Pragatana kaadu.....mana bank ki money transfer ithe appudu chooddam....pragatanalu chala ne choosam...

True. Money transfer ayyaka + Steel Factory ku official ga GO, money and sankustapana ayyake nammutham. Until then...can't trust BJP

Link to comment
Share on other sites

5 minutes ago, ravindras said:

what about polavaram project revised estimates and r&r estimates?

Good catch - we shouldn’t be believing them and we should not rest till every single agenda point is touched and delivered

Link to comment
Share on other sites

6 minutes ago, DVSDev said:

Good catch - we shouldn’t be believing them and we should not rest till every single agenda point is touched and delivered

polavaram is most important one , interlinking projects dependent on this 

we can live even without railway zone, kadapa steel plant , but we can't survive without water.

Link to comment
Share on other sites

బలం తోనే భద్రత :  

మంచి, మర్యాద మనిషి ఆలోచన ఉన్నతం గా   ఉన్నప్పుడు  పుట్టిన  సంస్కృతి ముద్దు  బిడ్డలు ....ఆ బిడ్డల మాట అన్నిసార్లు, అందరికి అర్థమవ్వదు ......మనిషి కృతి తో  సంబంధం లేని నికార్సైన  ప్రకృతి బిడ్డ - బలం .....బలం మాట్లాడే భాష అందరికి అర్థమవుద్ది, ఎందుకంటే సంస్కృతి ని పుట్టించే మనిషి కూడా ముందు ప్రకృతి బిడ్డే....
 
పసిగుడ్డు కి  ఏడ్పు బలం....అమ్ముంది కదా అని భరోసా పెట్టుకోదు తన బలం తో నే బతకాలనుకుంటది...పాము కి బుస, నాయకుడికి ప్రజాశక్తి బలం.....అమిత్ షా కి అర్థమయ్యే భాష లో మాట్లాడితే ప్రయోజనం, లేకపోతే అది రణగొణ ధ్వని ...ఉభయులకి నిరర్ధకం, కాలయాపన.... 
 

 
Link to comment
Share on other sites

1 hour ago, Sr Fan said:

బలం తోనే భద్రత :  

మంచి, మర్యాద మనిషి ఆలోచన ఉన్నతం గా   ఉన్నప్పుడు  పుట్టిన  సంస్కృతి ముద్దు  బిడ్డలు ....ఆ బిడ్డల మాట అన్నిసార్లు, అందరికి అర్థమవ్వదు ......మనిషి కృతి తో  సంబంధం లేని నికార్సైన  ప్రకృతి బిడ్డ - బలం .....బలం మాట్లాడే భాష అందరికి అర్థమవుద్ది, ఎందుకంటే సంస్కృతి ని పుట్టించే మనిషి కూడా ముందు ప్రకృతి బిడ్డే....
 
పసిగుడ్డు కి  ఏడ్పు బలం....అమ్ముంది కదా అని భరోసా పెట్టుకోదు తన బలం తో నే బతకాలనుకుంటది...పాము కి బుస, నాయకుడికి ప్రజాశక్తి బలం.....అమిత్ షా కి అర్థమయ్యే భాష లో మాట్లాడితే ప్రయోజనం, లేకపోతే అది రణగొణ ధ్వని ...ఉభయులకి నిరర్ధకం, కాలయాపన.... 
 

 

@Sr Fan @Cyclist @hydking - meeru thopulu saami Telugu meeru vaadinatlu mana DB forum lo evvaru vaada leru :adore::adore::adore:

Link to comment
Share on other sites

స్పెషల్ స్టేటస్ :
 
కేంద్ర ప్రభుత్వం  ప్రధాన ప్రతిపక్షం తో కలిసి చేసిన కొండంత అప్రజాస్వామ్య  పాపానికి తృణ మాత్ర పరిహారం  స్పెషల్ స్టేటస్ ప్రస్తావన.....వాళ్ళ పాపం తో పాటు ఆ చిన్న పరిహారం మొత్తాన్ని కూడా నీరు కార్చి కుదిరితే మొత్తానికి  మాయం చెయ్యాలని బీజేపీ పన్నిన పన్నాగం ప్యాకేజీ ప్రస్తావన.....
 
చర్విత చరణమే  ...బీజేపీ తయారు చేసిన స్థిమితం లేని ఆ ప్యాకేజీ జారుడు బండ మీద కూర్చోకూడదు  టీడీపీ అని గతం లో మాట్లాడుకున్నాం కదా !  సుఖాలకు అలవాటు పడ్డ ఆంద్ర ప్రజకి పోరాటం చేసే దిటవు లేదు. రహస్యం కాదు , లోకవిదితం.....పిరికితనం కళ్ళకి కనిపించే నిజానికి ముసుగు వేస్తుంది.....మోసం అని తెలిసినా కల్లబొల్లి మాటలతో కప్పిపుచ్చుకొనే ఆంధ్ర ప్రజ నైజంని ఢిల్లీ లో అవకాశవాదులు గమనించకపోరు....ఆ బలహీనత ని సాధ్యమైనంత వాడుకొంటారు...
 
అయినా స్పెషల్ స్టేటస్ అనేదాన్ని పక్కదారి పట్టిస్తా ప్యాకేజీ- ఈ అంచెలంచెల  మోసం తాలూకు పాపం ఆంధ్ర ప్రజ కానీ, టీడీపీ కానీ మొయ్యాల్సిన అవసరం లేదు....ఇప్పటికి కూడా, టీడీపీ కి ప్యాకేజీ ని 'సెల్ల్' చెయ్యాల్సిన పని లేదు .....తనకు మాలిన ధర్మం....
 
ఏదైనా ఆ వ్యవహారం  బీజేపీ (కేంద్ర ప్రభుత్వం )  నైతిక భాద్యత, సంపూర్ణంగా.....
Link to comment
Share on other sites

నిన్న ఢిల్లీలో, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షంలో, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, తెదేపా ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావులతో కలిసి, రాష్ట్ర సమస్యల పై చర్చలు జరిగాయి. సుమారు ముప్పావుగంటపాటు సమాలోచనలు జరిపారు. అమిత్‌షాతో చర్చలు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్‌ కోరుకుంటున్న 19 అంశాల గురించి రామ్మోహన్‌నాయుడు, కుటుంబరావులు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. విభజన చట్టం ప్రకారం అమలు చేయాల్సిన 19 అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై కేంద్రం తక్షణం చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది.

amit 0202302018

వీటి పై వెంకయ్య నాయుడు కూడా, కల్పించుకుని, ప్రతి అంశం పై క్లారిటీ అడుగుతూ ఉండటంతో, అమిత్ షా అసహనానికి గురైనట్టు సమాచారం... అందులోని చాలా అంశాలపై ఇప్పటికే ఫిబ్రవరి 9న రాజ్యసభలో ప్రకటన ద్వారా చెప్పామని అమిత్‌షా చెప్తూ, ఇప్పటికే రాష్ట్రానికి చాలా చేసామని, ఇక ప్రత్యేకంగా చెయ్యల్సింది ఏమి లేదని, మేము సిద్ధంగా లేమని, ఇంతటితో వదిలెయ్యండి అంటూ, వెంకయ్యతో అన్నట్టు వార్తలు వచ్చాయి. .ఆంధ్రాకు చేస్తే..ఇతర రాష్ట్రాలు కూడా సహాయాన్ని అడుగుతాయని..అందుకే తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని...తాము చేద్దామనుకున్నది.. ఇప్పటికే చెప్పామని..ఇంతకంటే..చేసేది లేదని..ఆయన తేల్చి చెప్పారట.

amit 0202302018

దీంతో ఇక బీజేపీకి, మన రాష్ట్రానికి ఏమి చేసే ఆలోచన ఏమి లేదు అనే విషయం అర్ధమైంది అని, టిడిపి ఎంపీలు అంటున్నారు.. ఈ చర్చలో జరిగిన అన్ని విషయాలు, అమిత్ షా స్పందన, ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరిస్తామని అన్నారు... వెంకయ్య స్థాయి వ్యక్తి సమావేశం పెడితే, ఎదో ఒక పరిష్కారం దొరుకుతుందని అనుకున్నాం, కాని అమిత్ షా ఆయన మాట కూడా లెక్క చెయ్యలేదు.. పైగా ఇక చేసేది ఏమి లేదు అని తేల్చి చెప్పేశారు.. చివరి ప్రయత్నం కూడా విఫలం అయినట్టే, ఇక పార్లమెంట్‌లోనే తేల్చుకోవాలనే దిశగా నిర్ణయం తీసుకుంటాం అంటూ, టిడిపి ఎంపీలు అంటున్నారు...

amit 0202302018 4

అమిత్‌షాతో సమావేశంలో తెదేపా నాయకులు ప్రధానంగా 19 అంశాల గురించే పట్టుబట్టారు. అందులో... 1. ప్రత్యేకహోదా 2. రెవిన్యూలోటు భర్తీ 3. పోలవరం ప్రాజెక్టు 4. రైల్వే జోన్‌ ఏర్పాటు 5. పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు 6. అమరావతికి మరిన్ని నిధులు 7. జాతీయ విద్యాసంస్థల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తిచేయడానికి అవసరమైన నిధుల కేటాయింపు 8. దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు 9. విభజన చట్టంలో ఉన్న పన్ను లోపాలను సరిదిద్దడం 10. కడపలో స్టీల్‌ప్లాంటుపై వెంటనే నిర్ణయం 11. వైజాగ్‌-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ 12. విశాఖ, విజయవాడ మెట్రో 13. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలనుంచి అమరావతికి వేగవంతమైన రైలు, రోడ్డు నెట్‌వర్క్‌ ఏర్పాటు. 14. వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్‌, కేబీకే తరహా ప్యాకేజీ 15. విద్యుత్తు డిస్కంలకు బకాయిల చెల్లింపు 16. షెడ్యూల్‌ 9, 10 సంస్థల విభజన అంశాలు ప్రధానమైనవి. ఇందులో కొన్నింటిపై రాజకీయ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

Link to comment
Share on other sites

13 hours ago, Kiran said:

Rammohan dude ki hindi vacha

Of course he knows, atleast good enough to converse and put across his grievances....

But, when we are talking above, that context is not about 'hindi' per se  Kiran bro, the language of ' STRENGTH ' ;  Tdp has to show some teeth in their bite in talks, and also should show-case their 'MUSCLE'  for impending battle if that case arises and also as deterrence atleast, directly or indirectly which ever style their leadership is more comfortable & deem fit....The thing Tdp should not do is, act as if they don't read their intentions, got to express their version in blunt terms - any soft peddling will be construed as weakness.

Link to comment
Share on other sites

Just asking to know if he can carry the emotion ani srfan bro. I know it’s beyond that but clarity is better. AP division appudu central batch ye chepparu ga where we lacked ani. T MP’s always close to high command bcoz of their grip on Hindi. Even now Madhu yashki dude is in Rahul’s main coterie.

Link to comment
Share on other sites

5 minutes ago, Kiran said:

Just asking to know if he can carry the emotion ani srfan bro. I know it’s beyond that but clarity is better. AP division appudu central batch ye chepparu ga where we lacked ani. T MP’s always close to high command bcoz of their grip on Hindi. Even now Madhu yashki dude is in Rahul’s main coterie.

In verbal expression, he can enunciate the complaints- line by line from prepared official paper, kiran bro, no disrespect to RMN, the job is beyond his pay grade. 

And also a great deal of this entire affair with bjp, depends on the Tone & Attitude of Tdp leadership; The younger MP can not be totally free also, even if he wants to convey the anger of AP people in RAW manner for this insincere behavior from bjp....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...