Jump to content

మరోసారి తండ్రి కాబోతున్న ఎన్టీఆర్‌!


rajanani

Recommended Posts

హైదరాబాద్‌: 2018వ సంవత్సరం ప్రముఖ సినీ నటుడు ఎన్టీఆర్‌కు మరో మరుపురాని సంవత్సరంగా మిగిలిపోబోతోందని సమాచారం. అటు అత్యంత ప్రతిష్ఠాత్మక సినిమాలతోనే కాదు ఆయన నిజ జీవితంలోనూ మరుపురాని క్షణాలను ఆస్వాదించబోతున్నారట. ఎన్టీఆర్‌ మళ్లీ తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. తారక్‌-ప్రణతి దంపతులకు 4ఏళ్ల అభయరామ్‌ అనే కొడుకు ఉన్న సంగతి తెలిసిందే. మే నెలలో వీరి కుటుంబంలోకి మరొకరు రాబోతున్నారని సమాచారం. ఈ విషయంమై సోషల్‌మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది.

ఎన్టీఆర్‌ ప్రస్తుతం తివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు ఆయన రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే మల్టీస్టారర్‌లోనూ నటించబోతున్నారు. ఇందులో మరో కథానాయకుడిగా రామ్‌చరణ్‌ నటిస్తు్న్నారు. మే నుంచి ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం అవుతుందని అంటున్నారు. దీంతో ఎన్టీఆర్‌కు అటు కెరీర్‌ పరంగానే కాదు ఇటు నిజ జీవితంలోనూ ఈ ఏడాది ఓ ప్రత్యేక సంవత్సరంగా మిలిగిపోనుందన్నమాట!

eenadu news 

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...